FunWorks

Date : 1st Day

వాక్యనిర్మాణం

Gray background

వాక్యనిర్మాణం

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: వాక్యనిర్మాణం

1. హనుమంతుడు అరిస్తే గుండెలు పగులుతాయి గీత గీసిన పదం ఏ క్రియా పదం ?

2 / 20

Category: వాక్యనిర్మాణం

2. సైకిలు దొరికింది, దొంగ దొరకలేదు దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి

3 / 20

Category: వాక్యనిర్మాణం

3. మాకు హనుమంతుడంటే ఇష్టం అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ?

4 / 20

Category: వాక్యనిర్మాణం

4. నా సైకిల్ దొరికింది కాని దొంగ దొరకలేదు – ఇది ఏరకమైన వాక్యం ?

5 / 20

Category: వాక్యనిర్మాణం

5. ఆంజనేయుడు ఆ రాక్షసుని చంపాడు దీనికి కర్మణి వాక్యం గుర్తించండి

6 / 20

Category: వాక్యనిర్మాణం

6. అగ్ని మండును ఇది ఏ రకమైన వాక్యం ?

7 / 20

Category: వాక్యనిర్మాణం

7. బాగా చదివి నిద్రపోయాడు- చదివి - పదం ఏ క్రియాపదం ?

8 / 20

Category: వాక్యనిర్మాణం

8. తెలుగులోనే మాట్లాడండని, తెలుగులోనే రాయండని టీవీ లలో మంత్రిగారు చెప్పారు – ఇది ఏ వాక్యం ?

9 / 20

Category: వాక్యనిర్మాణం

9. “సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించారు. సంఘసంస్కర్తలు ఉద్యమాలు నడిపించారు.” – సంక్లిష్ట వాక్యం గుర్తించండి.

10 / 20

Category: వాక్యనిర్మాణం

10. సుజాత, రవీ అన్నా చెల్లెళ్ళు. ఇది ఏ రకమైన వాక్యం ?

11 / 20

Category: వాక్యనిర్మాణం

11. రామకృష్ణారావు గారు ఆమోదముద్ర వేశారు – ఇది ఏ వాక్యం ?

12 / 20

Category: వాక్యనిర్మాణం

12. అనుసరించుటకు సమాయత్తము కావలెను – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

13 / 20

Category: వాక్యనిర్మాణం

13. “రేపు వాడు బడికి వెడుతున్నాడు ?” – ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం ఏది ?

14 / 20

Category: వాక్యనిర్మాణం

14. “రాముడు విభీషణుని రక్షించెను” – ఇది ఏ వాక్యం ?

15 / 20

Category: వాక్యనిర్మాణం

15. “నాకు ఏ వ్యసనాలు లేవు” అని రచయిత అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

16 / 20

Category: వాక్యనిర్మాణం

16. చిత్రగ్రీవం ఎగురుట తెలిసింది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

17 / 20

Category: వాక్యనిర్మాణం

17. తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.

18 / 20

Category: వాక్యనిర్మాణం

18. పరీక్షలు రాయవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?

19 / 20

Category: వాక్యనిర్మాణం

19. దయతో నన్ను అనుమతించండి. – ఇది ఏ రకమైన వాక్యం ?

20 / 20

Category: వాక్యనిర్మాణం

20. బలి నీరు పోసాడు. బలి దానం చేసాడు. దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే ?

Your score is

The average score is 17%

0%

Date : 1st Day