0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 1

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

1. హనుమంతుడు బలవంతుడు, కీర్తివంతుడు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

2. హనుమంతుడు ఎగురుతూ వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ క్రియా పదం ?

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

3. హనుమంతుడు అరిస్తే గుండెలు పగులుతాయి గీత గీసిన పదం ఏ క్రియా పదం ?

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

4. సైకిలు దొరికింది, దొంగ దొరకలేదు దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

5. సూర్యుడు ఉదయించి వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ క్రియా పదం ?

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

6. సుజాత నవ్వుతూ, మాట్లాడుతున్నది – ఇది ఏరకమైన వాక్యం ?

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

7. సమీర వీణ బాగా వాయించగలదు – ఇది ఏ రకమైన వాక్యం ?

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

8. రేపు నేను ఊరికి వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

9. రాధ, లక్ష్మీ అక్కాచెల్లెళ్ళు – ఇది ఏరకమైన వాక్యం ?

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

10. మీరు వెళ్ళాల్సిందే – ఇది ఏ రకమైన వాక్యం ?

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

11. మీరు రావద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

12. మాకు హనుమంతుడంటే ఇష్టం అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ?

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

13. భూతకాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

14. నా సైకిల్ దొరికింది కాని దొంగ దొరకలేదు – ఇది ఏరకమైన వాక్యం ?

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

15. కాళిదాసుచేత కావ్యము రచింపబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

16. ఆంజనేయుడు ఆ రాక్షసుని చంపాడు దీనికి కర్మణి వాక్యం గుర్తించండి

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

17. అతడు పాట పాడి బహుమతులందుకొనెను ఇది ఏరకమైన వాక్యం ?

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

18. అగ్ని మండును ఇది ఏ రకమైన వాక్యం ?

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

19. “మన చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయి” అని వారన్నారు అనే ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చితే,

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

20. “నేను రామభక్తుడిని” అని హనుమంతుడు చెప్పాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

21. “నేను కఠినుడనని అందరూ అంటారు నిజానికి నేను చాలా శాంతస్వభావం కలవాడిని” అని తనను గురించి చెప్పుకున్నాడు’ అని ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

22. “నాకు తిరుగు లేదు” అని హనుమంతుడు అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏది ?

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

23. “నాకు ఏ వ్యసనాలు లేవు” అని రచయిత అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

24. ‘బాలవ్యాకరణము’ చిన్నయసూరి చేత రచింపబడెను’ అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

25. ‘జ్మోతిర్మయి ఆలోచిస్తూ సైకిలు తొక్కుతుంది’ – గీత గీసిన పదం ఎటువంటి అసమాపక క్రియ ?

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 2

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

1. ‘కవులచే వ్యర్థపదాలు వాడబడినవి’ అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

2. ‘అది నాచే రచింపబడినది’ – అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 9. జీవనభాష్యం

3. సామాజిక సమస్యలు పరిష్కారం అవుతాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

4. హైదరాబాద్ లోని ఉస్మానియా కాలేజీలో చేరాడు. ఆంగ్లభాషను చదివాడు. సంక్లిష్ట వాక్యంగా మారిస్తే

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

5. సమాజంలో భద్రత ఉంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

6. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు. సంక్లిష్ట వాక్యంగా రాస్తే

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

7. భావన వచ్చింది. పావని వచ్చింది. సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

8. బాగా చదివి నిద్రపోయాడు- చదివి – పదం ఏ క్రియాపదం ?

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

9. నేనియ్యడంగల చోద్యంబులు రేపు గగ్గొనియెదన్. అనే గ్రాంథిక భాషలోని వాక్యాన్ని ఆధునిక వచనంలోనికి మార్చితే,

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

10. తెలుగులోనే మాట్లాడండని, తెలుగులోనే రాయండని టీవీ లలో మంత్రిగారు చెప్పారు – ఇది ఏ వాక్యం ?

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

11. “సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేథావులు నిర్ణయించారు.

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

12. “సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించారు. సంఘసంస్కర్తలు ఉద్యమాలు నడిపించారు.” – సంక్లిష్ట వాక్యం గుర్తించండి.

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

13. “నా దినం తీరుతుంది బాబూ” అని నాతో చెప్పాడు. అని ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే,

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

14. “చంద్రమతి వేషం ప్రథమంగా నేను ధరించవలసి వచ్చింది” అన్నారు స్థానంవారు. అని ప్రత్యక్ష కథనంలోనున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే,

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

15. ‘విజయుడవై తిరిగిరా’ ఇది ఏరకమైన వాక్యం ?

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

16. ‘వాల్మీకి రామాయణం రచించారు’ ఇది ఏ వాక్యం ?

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

17. ‘రాము ఇసుకతో ఇల్లు కట్టాడు’ వాక్యాన్ని కర్మణి వాక్యంగా రాస్తే

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 8. లక్ష్యసిద్ధి

18. ‘అన్నము రవి చేత తినబడింది’ – అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

19. సోన్దేవుడు స్త్రీలను బంధించాడు కాబట్టి శివాజీకి కోపం వచ్చింది – ఇది ఏ రకమైన వాక్యం ?

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

20. సుజాతకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది. – ఇది ఏ రకమైన వాక్యం ?

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

21. సుజాత, రవీ అన్నా చెల్లెళ్ళు. ఇది ఏ రకమైన వాక్యం ?

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

22. సజ్జన సహవాసం జగతికి మేలు చేకూర్చు – దీనికి ఆధునిక వాక్యాన్ని గుర్తించండి.

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

23. శ్రీను అన్నం తిని, బడికి వెళ్ళాడు – ఇది ఏ రకమైన వాక్యం ?

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

24. శ్రీకృష్ణుడు, సాందీపుడు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యం ?

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

25. శీను టివి చూస్తూ అన్నం తింటున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం ?

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 3

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

1. వేణు చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం ?

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

2. వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ వాడొద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

3. వాల్మీకి కావ్యంబు రచించె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

4. వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ వాక్యం ?

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

5. లక్ష్మణకవి సుభాషితాలను అనువదించాడు. దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

6. రైలు వచ్చింది కాని చుట్టాలు రాలేదు – ఇది ఏ వాక్యం ?

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

7. రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి ఈ వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చండి.

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

8. రామారావుకు పాడడమంటే ఆసక్తి కాని వినడమంటే విరక్తి – ఇది ఏ రకమైన వాక్యం ?

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

9. రామదాసు రాముని సేవించాడు. – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

10. రామకృష్ణారావు గారు ఆమోదముద్ర వేశారు – ఇది ఏ వాక్యం ?

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

11. రాధ జడవేసుకొని, పూలు పెట్టుకున్నది. – ఇది ఏ రకమైన వాక్యం ?

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

12. రమ చక్కగా పాడగలదు. – ఇది ఏ వాక్యం ?

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

13. యజమాని కరుణిస్తే కార్మికులు ఆనందిస్తారు – ఇది ఏ వాక్యం ?

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

14. మూర్ఖుల చిత్తంబు కఠినంబు – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

15. మీరు బయటకు వెళ్లవచ్చు. – ఇది ఏ వాక్యం ?

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

16. మీరు పరీక్షలు రాయవచ్చు – ఇది ఏ వాక్యం ?

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

17. మీరు ఊరునుంచి ఎప్పుడు వచ్చారు – ఇది ఏ వాక్యం ?

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

18. మీరందరు బాగా చదవండి. – ఇది ఏ వాక్యం ?

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

19. మీకు విజయం కలుగుగాక. – ఇది ఏ వాక్యం ?

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

20. మీకు టీ కావాలా ? కాఫీ కావాలా – ఇది ఏ రకమైన వాక్యం ?

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

21. మానవుడు విలువలు పాటించాడు – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

22. మా పాఠశాలకు రేపు మంత్రిగారు రావచ్చు. – ఇది ఏ వాక్యం ?

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

23. బాలకా ! నీ పేరేమిటి ? – ఇది ఏ వాక్యం ?

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

24. బాగా కష్టపడితే, ఫలితం అదే వస్తుంది – ఇది ఏ వాక్యం ?

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

25. పిల్లలు సముద్ర తీరాన ఆడుతూ, ఇల్లు కట్టుకున్నారు – ఇది ఏ రకమైన వాక్యం ?

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 4

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

1. పరోక్ష వాక్యానికి ఉదాహరణ

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

2. దున్నే వాడికే భూమి అనే హక్కు తయారుచేయబడింది – ఇది ఏ వాక్యం ?

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

3. దీర్ఘాయుష్షు కలుగుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం ?

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

4. దాత దానం చేశాడు. – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

5. దయచేసి ఎక్కువ శబ్దం చేయకండి – ఇది ఏ రకమైన వాక్యం ?

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

6. తుఫాను వస్తుంది. వర్షం రావచ్చు – ఇది ఏ వాక్యం ?

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

7. గుట్టుగ లక్ష్మి పొందు దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

8. కొద్ది నిమిషాల్లో వర్షం కురవవచ్చు – ఇది ఏ వాక్యం ?

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

9. ఈరోజు ఆట జరుగుతుందో, జరగదో ! – ఇది ఏ వాక్యం ?

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

10. ఆయన ప్రజాసేవకుడా ? రాజకీయ నాయకుడా ? – ఇది ఏ రకమైన వాక్యం ?

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

11. ఆపదలయందు ధైర్యముత్తమంబు – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

12. ఆ సినిమా ఎంత బాగుందో ! – ఇది ఏ వాక్యం ?

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

13. అయ్యో ! ఎంత పని జరిగింది. – ఇది ఏ రకమైన వాక్యం ?

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

14. “నేను మంచి విద్యార్థిని” – అని రవి అన్నాడు. ఇది ఏ వాక్యం ?

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

15. “నేను గుంటూరులో 4వ తరగతి వరకు చదివాను” అని లక్ష్మీబాయి చెప్పింది. – ఇది ఏ వాక్యమో గుర్తించండి.

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

16. “నాతో గుడికి రావద్దు” – అని లత చెప్పింది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

17. “నాకు సజ్జన మైత్రి ఇష్టం” అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏమి ?

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

18. “నా కివ్వాల్సింది ఏమీ లేదు” అని నాతో అన్నాడు – ఇది ఏ వాక్యం ?

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

19. ‘నాకు హితము కావాలి’ అని రచయిత అన్నాడు. దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 7. శతకమధురిమ

20. ‘నన్ను దయతో కాపాడు’ అని భక్తుడు ప్రార్థించాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ?

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

21. విందుకు వెళ్ళాము. విందు రుచిగా లేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది ?

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

22. రవి పాఠం విన్నాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

23. మానవుడిని శాశ్వతం చేస్తాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

24. మంత్రాలకు చింతకాయలు రాలవు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

25. పిల్లలూ ! రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాను – ఇది ఏ రకమైన వాక్యం ?

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 5

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

1. పాతనోట్లు ఎప్పుడో రద్దు చేయబడ్డాయి – ఇది ఏ రకమైన వాక్యం ?

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

2. నరుడు చైతన్యం పొందాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

3. నరుడు చక్రం తిప్పాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

4. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు – సంయుక్త వాక్యం ఏదో గుర్తించండి.

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

5. తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు. తిరుమల రామచంద్రగారు ఆంధ్రభాషలో పండితుడు – సంయుక్త వాక్యం ఏదో గుర్తించండి.

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

6. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు – ఇది ఏ వాక్యం ?

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

7. కమల బాగా రాసింది. కమలకు ర్యాంకు రాలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది ?

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

8. కట్టలు కట్టుకొని దూసుకొని పోవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

9. ఈ క్రింది వాక్యాలలో ప్రత్యక్ష కథనం కానిది

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

10. ఆశీర్యార్థక వాక్యానికి ఉదాహరణ గుర్తించండి.

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

11. అనుసరించుటకు సమాయత్తము కావలెను – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

12. “రేపు వాడు బడికి వెడుతున్నాడు ?” – ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం ఏది ?

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

13. “మేమూ వస్తాం సర్” – ఇది ఏ వాక్యం ?

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

14. “మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నాడు భాగ్యరెడ్డి వర్మ – ఇది ఏ వాక్యమో గుర్తించండి.

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

15. “తెలుగులోనే రాయండి, తెలుగు మాట్లాడండి” అని టివి ఛానల్లో ప్రసారం చేశారు గుర్తించండి.

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

16. “చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమౌతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు – ఏ వాక్యమో గుర్తించండి.

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

17. ‘శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు’ ఇది ఏ రకమైన వాక్యం ?

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

18. ‘నీ విషయాన్ని పరిశీలిస్తారు’ – కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 6. భాగ్యోదయం

19. ‘ఎవరా సుందరాంగి’ ? – ఇది ఈ క్రింది వాక్యానికి ఉదాహరణ

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

20. “మాకు ఎందరో సహకరించారు” అని రచయితలు అన్నారు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

21. “నాకు మహిళలంటే గౌరవం” అని మంత్రి అన్నారు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

22. ‘నేను నీతో రాను’ అని రమేష్ నీతో అన్నాడు ప్రత్యక్ష కథనాన్ని, పరోక్ష కథనంగా మార్చండి.

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

23. చరిత్రసాగిన క్రమం ప్రతివాళ్ళచేత ప్రశ్నింపబడింది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

24. ఉత్సాహంతో ఈ పని మొదలుపెట్టాం – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

25. వర్తమానంలో ఉన్న స్త్రీలు కలుసుకోబడాలి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 6

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

1. ఈ కింది వాక్యాలలో ప్రత్యక్ష కథనం గల వాక్యం

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

2. “పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం ముఖ్యం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు – ఏ వాక్యమో గుర్తించండి.

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

3. గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది. – సంక్లిష్ట వాక్యం గుర్తించండి.

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

4. “రాముడు విభీషణుని రక్షించెను” – ఇది ఏ వాక్యం ?

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

5. “వివేకం లేని రాజును సేవించడం కంటే వనవాసం మంచిది” ఇది ఏ వాక్యం ?

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

6. “నీయెడ దోసంగుల్లేమి భావించితిన్” ఇది ఏ వాక్యం ?

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

7. “పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు” (దీనికి వ్యతిరేక వాక్యం గుర్తించండి.

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

8. “పాఠం చదివినప్పటికీ రాలేదు” ఇది ఏ వాక్యం ?

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

9. “వర్తమాన కాల అసమాపక క్రియనే” మంటారు ?

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 5. నగరగీతం

10. ‘దయచేసి ఆ పని పూర్తి చేయండి’ – ఇది ఏ వాక్యం ?

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

11. రైతులు పంటలు పండించగలరు. ఇది ఏ వాక్యం ?

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

12. చిరకాల వాంఛ తీరింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

13. చదువులు పూర్తయి ఉద్యోగాలకు దేవుళ్ళాట మొదల యింది. – ఇది ఏరకమైన వాక్యము ?

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

14. ప్రజలందరు వర్ధిల్లుదురుగాక! ఇది ఏరకమైన వాక్యం?

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

15. ‘మీరు బడికి రావద్దు’ – ఇది ఏరకమైన వాక్యము ?

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

16. ‘వర్షాలు కురిసినా పంటలు పండలేదు’ – ఇది ఏరకమైన వాక్యము ?

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

17. ‘రవి రేపు వస్తాడో ! రాడో!’-ఇది ఏరకమైన వాక్యము?

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

18. ‘గోపాల్ చెట్టు ఎక్కగలడు’- ఇది ఏరకమైన సామాన్య వాక్యము ?

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

19. ‘నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు’ – ఇది ఏరకమైన వాక్యము ?

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

20. వర్షాలు కురిశాయి చెరువులు నిండలేదు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

21. రైతులు నాట్లు వేశారు – పంటలు పండలేదు దీనికి సంయుక్త వాక్యం ఏది ?

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

22. మురళి జాబు రాశాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

23. పల్లెలో వర్షం కురిసింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

24. ఇవన్నీ నాకు అద్భుత మనిపిస్తాయి – వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

25. అందరు పల్లెల్లో ఉండాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 7

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

1. పల్లెలు వృద్ధి సాధించాయి. దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

2. తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

3. నాకు పల్లెలంటే ఇష్టం అని రైతు అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

4. “మా నాన్న గ్రామంలో లేడు” రాజా చెప్పాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

5. “నాకు జీవితంపై ఆశ మెండు” అని కవి అన్నాడు. దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

6. తనకు పల్లెలంటే ఇష్టమని సోము అన్నాడు. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

7. పోతన భాగవతం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

8. శ్రీరామ్చే జాబు రాయబడెను – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

9. సుమతి సూర్యోదయమును ఆపినది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

10. ప్రజలచే మొక్కలు నాటబడినాయి. దీనిలో కర్తరి వాక్యం గుర్తించండి.

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

11. రైతులు పంటలు పండించారు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

12. పల్లెలందు పంటలు పండినవి. – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

13. పల్లెలందు కష్టములున్నవి – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

14. రైతులు సుఖంబుగ నుండవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

15. జగతిన గ్రామంబులు వర్థిల్లవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 4. కొత్తబాట

16. పల్లెలు ప్రశాంతముగనుండె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

17. వ్యాసుడు భారతం రాశాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

18. ఆహా ! ఎంత అద్భుతం ! – ఇది ఏ రకమైన వాక్యం ?

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

19. గాంధీ విధానాలను ఆచరించాలి. గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి – సంయుక్త వాక్యం ఏదో గుర్తించండి.

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

20. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. పర్షియన్ భాషను చదివాడు – సంక్లిష్ట వాక్యం ఏదో గుర్తించండి.

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

21. శ్రీకాంత్ అన్నం తిన్నాడు. శ్రీకాంత్ బడికి వచ్చాడు. -సంక్లిష్ట వాక్యం ఏదో గుర్తించండి.

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

22. “నీవు నాతో ఇంటికి వస్తున్నావా ?” అతడు అతనిని అడిగాడు – దీని పరోక్ష కథనాన్ని గుర్తించండి.

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

23. “నీకు ఏమి కావాలి ?” అని అతడు ఆమెను అడిగాడు. ఈ ప్రత్యక్ష కథనానికి, పరోక్ష కథనాన్ని గుర్తించండి.

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

24. ఎన్నో పుస్తకాలు నాచేత రాయబడ్డాయి – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

25. నాగార్జునుడు విద్యలను బోధించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 8

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

1. ‘ప్రతీ సలహాను పరిశీలిస్తారు’ – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

2. ‘రామాయణము వాల్మీకిచే వ్రాయబడింది’ – ఈ కర్మణి వాక్యానికి, కర్తరి వాక్యాన్ని గుర్తించండి.

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

3. మీకు శుభం కలగాలి – ఇది ఏ రకమైన వాక్యం ?

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

4. లత, శ్రీజలు అక్కాచెల్లెళ్ళు – ఇది ఏ రకమైన వాక్యం ?

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

5. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇది ఏ రకమైన వాక్యం ?

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

6. నా ఆజ్ఞను పాటించాలి – ఇది ఏ రకమైన వాక్యం ?

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

7. మీరందరు వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 3. వీరతెలంగాణ

8. సూర్యుడు తూర్పున ఉదయించును. ఇది ఏ రకమైన వాక్యం ?

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

9. వర్షాలు బావులను నింపాయి – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

10. పోతన భాగవతం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

11. లక్ష్మిచే జాబు రాయబడెను దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

12. రైతులు పంటలు పండించారు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

13. ‘దున్నేవానికి భూమిహక్కును ఇచ్చారు’ – దీనికి కర్మణి వాక్యం ఏది ?

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

14. ‘నీ విషయం పరిశీలింపబడుతుంది’ – ఈ వాక్యానికి కర్తరి వాక్యం ఏది ?

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

15. “నాకు ఏ వ్యసనాలు లేవు” అని రచయిత అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

16. తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు – దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

17. నాకు పల్లెలంటే ఇష్టం అని రైతు అన్నాడు. – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

18. “మా నాన్న గ్రామంలో లేడు” అని రాజా చెప్పాడు దీనికి పరోక్ష కథన వాక్యం ఏది ?

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

19. కూరలు తెచ్చాడు. కూరలు అమ్మాడు. దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

20. గురువు బడికి వచ్చాడు. గురువు పాఠం చెప్పాడు దీన్ని సంక్లిష్టవాక్యంగా మారిస్తే

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

21. ‘నీరు’ లేక పంటలు పండలేదు’ – ఇది ఏ రకమైన వాక్యం ?

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

22. ‘వాడు చెట్టు ఎక్కగలడు’ – ఇది ఏ రకమైన వాక్యం ?

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

23. కిషన్ చదువుతాడో ? లేదో ? వాక్యం ? – ఇది ఏ రకమైన

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

24. ‘బడికి వెళ్ళు’ – ఇది ఏ రకమైన వాక్యం ?

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

25. “నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950ల నాటిది” అని అన్నాడు గూడూరు సీతారాం. ఈ వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మారిస్తే

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 9

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

1. నేటి విద్యార్థులు చక్కటి పౌరులుగా ఎదగగలరు. ఇది ఏ వాక్యం ?

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

2. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది వాక్యం ?

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

3. ‘మీరు లోపలికి రావచ్చు’ – ఇది ఏ రకమైన సామాన్య వాక్యం ?

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

4. పాలు తెల్లగా ఉంటాయి. ఇది ఏ రకమైన వాక్యం ?

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

5. ఆహా ! ఎంత బాగుంది ? ఇది ఏ రకమైన వాక్యం ?

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

6. బూర్గులవారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు ఇది ఏ రకమైన వాక్యం ?

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

7. వర్షాలు పడితే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం ?

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

8. పక్షి పైకి ఎగురగలదు. ఇది ఏ రకమైన వాక్యం ?

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

9. “వరికుప్ప చేలో నీరు పడ్డది, నీవు రావాలి”, అని రచయితతో కోటయ్య అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

10. వఱదైన చేను దున్నవద్దని కవి అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి.

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

11. తనకు ధైర్యమెక్కువని పక్షి పలికింది. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

12. తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అన్నది. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

13. బాలురిచే సెలవు దీసికొనబడినది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

14. చిత్రగ్రీవం ఎగురుట తెలిసింది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

15. తండ్రిపక్షి ఎగురుట నేర్పెను – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

16. చిత్రగ్రీవం అభ్యసనం చేసింది. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

17. తల్లి ఆహారం అందించింది. దీనికి కర్మణి వాక్యం

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

18. లక్షల పావురములు ఉన్నవి – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

19. ‘జీవనార్థము మిక్కిలి యూయాసంపాటు సయితము వ్యర్థము’ (ఆధునిక వచనాన్ని గుర్తించండి)

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

20. ప్రజలు పక్షులను రక్షింపవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

21. రవి నగరంబునకు చనియె. దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

22. ధర్మంబు నాచరించవలె. దీనికి ఆధునిక వాక్యం

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

23. సాయి, విజయ అక్కా చెల్లెండ్రు (ఇది ఏ రకమైన వాక్యం ?)

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

24. శ్రీనాథుడు నైషథం రచించాడు. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

25. శ్రీనాథుడు కాశీఖండం రచించెను. వాక్యం గుర్తించండి. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 10

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

1. శృతి కలెక్టరయ్యిందా ? (ఇది ఏ రకమైన వాక్యం ?)

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

2. వ్యాసుడు కాశీని చూచాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

3. వ్యాసుడు కాశీనగరంబునకు చనియె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

4. వర్షాలు కురిసినా నీళ్ళు నిలవవు (ఇది ఏ వాక్యం ?)

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

5. మీరు చూడని, వినని పుణ్యక్షేత్రం ఈ దేశంలో లేదు. (ఇది ఏ వాక్యం ?)

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

6. మీరు ఆఫీసుకు తప్పక రావాలి. (ఇది ఏ వాక్యం ?)

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

7. మా యింటికిం గుడువ రమ్ము! దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

8. నాకు 11. భిక్షను పెట్టు అని వ్యాసుడు అన్నాడు. – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

9. నడిస్తే, చదివితే – ఇవి ఏ క్రియలు ?

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

10. దేవి 11. భిక్ష పెట్టింది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

11. దేవి చేత గంధపుష్పాలు ఇవ్వబడెను.

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

12. దయచేసి పని వెంటనే పూర్తి చేయండి. (ఇది ఏరకమైన వాక్యం ?)

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

13. తిరిగి రమ్మను నొక్క లేతీగ బోడి – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

14. తనకు కోపమెక్కువని వ్యాసుడు పలికాడు – దీనిని ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

15. క్రింది వానిలో క్త్వార్ధ క్రియను గుర్తించండి.

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

16. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది ఏ రకమైన వాక్యం ?

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

17. ఏ పాపాత్ముని ముఖంబు వీక్షించితినో – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

18. ఇవ్వీటి మీద నాగ్రహము దగునే ! – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

19. అమ్మ బుజ్జగించి, అన్నం పెట్టింది. (ఏ వాక్యమో గుర్తించండి.)

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

20. “మీరందరూ తెలివైన విద్యార్థులే ! బాగా చదవండి”. అని అన్నారు డి.ఇ.ఓ గారు గుర్తించండి. – పరోక్ష కథనం గుర్తించండి.

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

21. “నాకు చదువును చెప్పు” అని శిష్యుడు అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 11. భిక్ష

22. ‘నాకు 11. భిక్ష సమర్పించు’ అని వ్యాసుడు అర్థించాడు. – దీనికి పరోక్ష కథన వాక్యం గుర్తించండి.

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

23. సన్యాసి పండుకున్నాడు. సన్యాసి నిద్రపోలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది ?

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

24. సన్యాసి చెప్పింది విని ఖిన్నుడనైతి. దీనికి ఆధునిక వాక్యం ఏది ?

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

25. వృద్ధుని చేత బాలుడు రక్షించబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 11

1 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 12. భూమిక

1. “నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950ల నాటిది” అని అన్నాడు గూడూరు సీతారాం. ఈ వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మారిస్తే

2 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

2. వృద్ధుడు ఆశ్రమమును కట్టించెను. దీనికి ఆధునిక వాక్యాన్ని గుర్తించండి.

3 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

3. వృద్ధుడు ఆశ్రమంబున నుండె దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

4 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

4. విద్యార్థులు విద్యను ఆర్జించవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

5 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

5. విద్యార్థి వృద్ధునికి నమస్కరించె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

6 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

6. విద్యార్థి భక్తిగ నమస్కరించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

7 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

7. విద్యార్థి చక్కగా చదివాడు గుర్తించండి. – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

8 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

8. వారందరికి ఏమైంది ? ఇది ఏ రకమైన వాక్యం ?

9 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

9. లోభము మోహమును బుట్టించును – ఈ వాక్యానికి ఆధునిక వచనం గుర్తించండి.

10 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

10. రామం తప్పక వెళ్తాడు – ఇది ఏ రకమైన వాక్యం ?

11 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

11. రాజేష్ అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడగలడు (ఇది ఏరకమైన వాక్యమో గుర్తించండి.)

12 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

12. ముగ్గురు రచయిత్రులచే ‘పీఠిక’ వ్రాయబడింది.దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

13 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

13. బాగా చదివి ఉండడం వల్ల మార్కులు వచ్చాయి. ఇది ఏ రకమైన వాక్యం ?

14 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

14. పిల్లలు పల్లెలకు వెళ్ళవచ్చు. – ఇది ఏ రకమైన వాక్యం ?

15 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

15. నేను నీతో “నేను రాను” అని చెప్పాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

16 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

16. నాయనా ! చిరకాలం వర్థిల్లు – ఇది ఏ రకమైన వాక్యం ?

17 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

17. నదులలోని నీరు ప్రవహించును. ఇది ఏ రకమైన వాక్యం ?

18 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

18. తల పాదాల మీద ఆనించబడింది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.

19 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

19. తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.

20 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

20. ఆయన ఓర్పు వహించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

21 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

21. ఆ ఎత్తు మీద అతను కూర్చున్నాడా ! ఇది ఏరకమైన వాక్యం ?

22 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

22. అడ్డంకి గంగాధర కవిచే తపతీ సంవరణోపాఖ్యానం రచించబడింది. ఈ వాక్యం

23 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

23. అడవులను నరకవద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?

24 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

24. “నాకు కన్నీళ్ళు వచ్చాయి” అని విద్యార్థి అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

25 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

25. “నాకు ఆనందం కలిగింది అని బాలుడు అన్నాడు. – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

26 / 26

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

26. ‘నీరు లేక పంటలు పండలేదు’ – ఇది ఏరకమైన వాక్యం ?

Your score is

The average score is 0%

0%

0

వాాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం – 12

1 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

1. ‘నాకు చదువు రావాలి’ అని బాలుడు అన్నాడు. దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.

2 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

2. ‘నాకు గురుభక్తి ఎక్కువ’ అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

3 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

3. ‘కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి యుండెను” ఈ వాక్యాన్ని వ్యవహార భాషలో రాస్తే

4 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

4. ‘ఆయన డాక్టరా ? ప్రొఫెసరా ?’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.

5 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 10. గోలకొండపట్టణం

5. ‘అందరూ చదవాలి’ అని ప్రభుత్వం చెప్పింది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

6 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

6. పరీక్షలు రాయవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?

7 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

7. వర్షాలు కురువడంవల్ల పంటలు పండాయి. – ఇది ఏ రకమైన వాక్యం ?

8 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

8. కష్టపడినా ఫలితం దక్కలేదు. – ఇది ఏ రకమైన వాక్యం ?

9 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

9. నేను తప్పక వెళ్తాను. – ఇది ఏ రకమైన వాక్యం ?

10 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

10. రవి బాగా చదువగలడు. – ఇది ఏ రకమైన వాక్యం ?

11 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

11. మీరు లోపలికి రావచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?

12 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

12. కష్టపడితే ఫలితం దక్కుతుంది – ఇది ఏ రకమైన వాక్యం ?

13 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

13. వారు వెళ్ళవచ్చా ? – ఇది ఏ రకమైన వాక్యం ?

14 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

14. అల్లరి చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?

15 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

15. దయతో నన్ను అనుమతించండి. – ఇది ఏ రకమైన వాక్యం ?

16 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

16. నీరు పల్లంగా ప్రవహించును – ఇది ఏ రకమైన వాక్యం ?

17 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

17. రవి అన్నం తింటూ మాట్లాడుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం ?

18 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

18. బాగా చదివితే మార్కులు వస్తాయి. – ఇది ఏ రకమైన వాక్యం ?

19 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

19. దైవం నిన్ను దీవించుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం ?

20 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

20. తాను ఊరికి వెళ్ళానని రవి చెప్పాడు – ఇది ఏ రకమైన వాక్యం ?

21 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

21. బలి దానం చేసాడు. దీన్ని కర్మణి వాక్యంగా మారిస్తే?

22 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

22. దానం చేయాలి. కీర్తి పొందాలి. – దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే ?

23 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

23. బలి నీరు పోసాడు. బలి దానం చేసాడు. దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే ?

24 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

24. తాను దానం చేస్తానని బలి చెప్పాడు. ఇది ఏ రకమైన వాక్యం ?

25 / 25

Category: వాక్యనిర్మాణం

Tags: 1. దానశీలము

25. పోతనచేత భాగవతం రచింపబడెను. రకమైన – ఇది ఏ వాక్యం ?

Your score is

The average score is 0%

0%

Join Now Join Now