సమాసాలు 1234567891011121314151617181920 సమాసాలు సమాసాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సమాసాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: సమాసాలు 1. జంకనివైన అడుగులు (ఏ సమాసం?) A. షష్ఠీ తత్పురుష B. ద్వంద్వం C. బహువ్రీహి D. విశేషణ పూర్వపద కర్మధారయ 2 / 20 Category: సమాసాలు 2. ‘వసుధ అనెడు చక్రం’ దీనిని సమాసంగా కూర్చి రాసినచో A. చక్ర వసుధం B. వసుధ నందలి చక్రం C. వసుధాచక్రం D. ధాత్రీసుదర్శనం 3 / 20 Category: సమాసాలు 3. ‘వంకలు, డొంకలు’ ఏ సమాసం ? A. ద్వంద్వం B. బహువ్రీహి C. చతుర్థీతత్పురుష D. తృతీయాతత్పురుష 4 / 20 Category: సమాసాలు 4. షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ A. మార్గదర్శి B. చిత్తశుద్ధి C. దుస్థితి D. అచిరం 5 / 20 Category: సమాసాలు 5. ద్వంద్వ సమాసానికి ఉదాహరణ A. దుస్థితి B. అజ్ఞానం C. యువతీయువకులు D. కుల పెద్ద 6 / 20 Category: సమాసాలు 6. “చిరము కానిది” సమాసము చేయగా A. చిరంతనము B. చిరంకాని C. సంచారము D. అచిరము 7 / 20 Category: సమాసాలు 7. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ A. మనచూపులు B. ప్రతిమనిషి C. మహావృక్షం D. పూరిళ్ళు 8 / 20 Category: సమాసాలు 8. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది ? A. అవ్యయీభావం B. ద్వంద్వం C. బహువ్రీహి D. కర్మధారయం 9 / 20 Category: సమాసాలు 9. గజ్జెల చప్పుడు – ఏ సమాసం ? A. ద్విగు సమాసం B. షష్ఠీ తత్పురుష C. తృతీయా తత్పురుష D. బహువ్రీహి 10 / 20 Category: సమాసాలు 10. 4. కొత్తబాట – ఏ సమాసం ? A. ద్విగు సమాసం B. షష్ఠీ తత్పురుష C. తృతీయ తత్పురుష D. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 11 / 20 Category: సమాసాలు 11. కాపయ నాయకుడు సమాసము పేరు గుర్తించండి. A. సంభావనా పూర్వపద కర్మధారయము B. రూపక సమాసము C. విశేషణ పూర్వపద కర్మధారయము D. విశేషణ ఉత్తరపద కర్మధారయము 12 / 20 Category: సమాసాలు 12. వ్యాస వాఙ్మయం – ఇది ఏ సమాసం ? A. షష్ఠీ తత్పురుష B. రూపక C. తృతీయా తత్పురుష D. చతుర్థీ తత్పురుష 13 / 20 Category: సమాసాలు 13. ‘దృష్టం కానిది’ సమాసంగా కూర్చండి. A. విశ్వాసం B. సమాసం కానిది C. అదృష్టం D. సాహిత్యం 14 / 20 Category: సమాసాలు 14. “తెలంగాణ పలుకుబడులు” ఏ సమాసము ? A. షష్ఠీ తత్పురుష సమాసము B. తృతీయా తత్పురుష సమాసము C. బహువ్రీహి సమాసము D. ద్విగు సమాసము 15 / 20 Category: సమాసాలు 15. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది ? A. అవ్యయీభావం B. కర్మధారయం C. తత్పురుష D. ద్విగువు 16 / 20 Category: సమాసాలు 16. కాళ్ళూ చేతులు కడుగుకొని భోజనశాలలోకి ప్రవేశించడం మంచిది. (కాళ్ళూ చేతులూ - పదానికి సమాస నామం ?) A. షష్ఠీ తత్పురుష సమాసం B. ద్వంద్వ సమాసం C. ద్విగు సమాసం D. చతుర్థీ తత్పురుష సమాసం 17 / 20 Category: సమాసాలు 17. ద్విగు సమాసానికి ఉదాహరణ A. కూరగాయలు B. నాలుగు రోడ్లు C. అమ్మఒడి D. మహావృక్షం 18 / 20 Category: సమాసాలు 18. కింది వానిలో ద్విగు A. ముజ్జగములు B. వేయిస్తంభాలు C. 300 సంవత్సరాలు D. ముక్కంటి 19 / 20 Category: సమాసాలు 19. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన పదం ఏది ? A. అవ్యయీభావం B. ద్విగువు C. తత్పురుష D. ద్వంద్వ 20 / 20 Category: సమాసాలు 20. గర్వోన్నతి పొందాలి. – ఇది ఏ సమాసం ? A. కర్మధారయం B. తృతీయా తత్పురుష C. షష్ఠీ తత్పురుష D. అవ్యయీభావం Your score isThe average score is 65% 0% Restart quiz