నామవాచకం 123456789101112131415161718192021222324 అర్థాలు - 2పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధాానాలు ఈ విభాగంనందు లభిస్తాయు. అర్థాలు - 2 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 24 Category: అర్థాలు విష్ణుమూర్తి కుఱుచువాని అవతారం ఎత్తాడు. (కుఱుచువాని - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. పొడుగు B. సన్నని C. పొట్టివాడు D. నల్లని 2 / 24 Category: అర్థాలు పోతన కవే కాకుండా హాలికుడుగా కూడా ఘనుడు. (హాలికుడు - పదం యొక్క అర్థం గుర్తించండి. ) A. రైతు B. కవి C. రాజు D. కూలీ 3 / 24 Category: అర్థాలు భారతదేశం సిరికి ఆలవాలమయినది. (సిరి - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. పేద B. బడుగు C. సంపద D. దరిద్ర్యము 4 / 24 Category: అర్థాలు మహిని ధర్మస్థాపనకు రాముడు అవతరించెను. (మహి - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. భూమి B. ఆకాశం C. కొండ D. గొడుగు 5 / 24 Category: అర్థాలు పాపాత్ములకు నిరయం తప్పదు. (నిరయం - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. శిక్ష B. జైలు C. స్వర్గం D. నరకం 6 / 24 Category: అర్థాలు మా తాత గొప్ప వదాన్యుడు. (వదాన్యుడు - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. వక్త B. కవి C. దాత D. ధనవంతుడు 7 / 24 Category: అర్థాలు కర్ణుని ఈవి లోకప్రసిద్ధం. (ఈవి - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. ధైర్యం B. త్యాగం C. స్నేహం D. న్యాయం 8 / 24 Category: అర్థాలు ‘భానువు’ అంటే అర్థం A. యుద్ధం B. సూర్యుడు C. చంద్రుడు D. బాణము 9 / 24 Category: అర్థాలు పాడుబడ్డ గుహల్లో బండజింకలు నివసిస్తున్నాయి. ‘బండజింకలు’ అనగా A. సింహాలు B. పాములు C. పక్షులు D. గబ్బిలాలు 10 / 24 Category: అర్థాలు నీరజభవుడు రాసినది జరుగక మానదు. (నీరజభవుడు - పదం యొక్క అర్థం గుర్తించండి). A. ఇంద్రుడు B. శివుడు C. బ్రహ్మ D. విష్ణువు 11 / 24 Category: అర్థాలు భారతదేశ వెన్నుముక హాలికుడు. (హాలికుడు - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. శ్రామికుడు B. పరిశ్రామికుడు C. రైతు D. వ్యాపారి 12 / 24 Category: అర్థాలు నీవు అలతి ప్రయత్నంతో సాధించావు. (అలతి - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. గొప్ప B. మహత్తరం C. విశేషం D. కొద్ది 13 / 24 Category: అర్థాలు యాది - పదానికి అర్థం గుర్తించండి. A. మర్చిపోవు B. గుర్తుకు తెచ్చుకొను C. కష్టపడిచూచి D. చిన్నప్పటి విషయాలు 14 / 24 Category: అర్థాలు క్షేత్రం - పదానికి అర్థం గుర్తించండి. A. తక్కువ చోటు B. ఎక్కువ C. చోటు D. అతి తక్కువ 15 / 24 Category: అర్థాలు రమ్యమైన - పదానికి అర్థం గుర్తించండి. A. మతాతీతమైన B. నల్లనైన C. తెల్లనైన D. అందమైన 16 / 24 Category: అర్థాలు వాఙ్మయం - పదానికి అర్థం గుర్తించండి. A. సాహిత్యం B. క్షేత్రం C. మర్చిపోవు D. 1. దానశీలము 17 / 24 Category: అర్థాలు అబ్బుర పడ్డాను. - పదానికి అర్థం A. విచారం B. దుఃఖం C. ఆశ్చర్యం D. శోకం 18 / 24 Category: అర్థాలు సన్నిధానం పదానికి అర్థం A. దూరం B. సమీపం C. వైపు D. ఏవీకావు 19 / 24 Category: అర్థాలు ప్రసంగం - పదానికి అర్థం A. వేషం B. నడక C. ఉపన్యాసం D. ఏవీకావు 20 / 24 Category: అర్థాలు సొంపు అనగా ? A. ఆనందం B. వికారం C. అందం D. ఏవీకావు 21 / 24 Category: అర్థాలు అవినీతిపరుడైన నాయకుని ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. జప్తు అనగా ? A. స్వాధీనం B. కొనుట C. అమ్ముట D. ఏవీకావు 22 / 24 Category: అర్థాలు పరిచయము - పదానికి అర్థం A. స్నేహం B. విరోధం C. పగ D. ఆగ్రహం 23 / 24 Category: అర్థాలు నుడి - పదానికి అర్థం ? A. భాష B. పాట C. మాట D. జాతి 24 / 24 Category: అర్థాలు నమాజు - పదానికి అర్థం ? A. గ్రంథం B. ప్రార్థన C. పద్యం D. పాట Your score isThe average score is 92% 1234567891011121314151617181920212223 అర్థాలు - 3పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. అర్థాలు - 3 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 23 డుల్లెన్. - పదానికి అర్థం గుర్తించండి.) A. పడిపోయినవి B. నిలబడ్డాయి C. ఏమీకాలేదు D. పైవేమీకావు 2 / 23 ఉజ్జ్వల - పదానికి అర్థం గుర్తించండి. A. చీకటి B. ప్రకాశవంతమైన C. ఏమీకాదు D. నల్లని 3 / 23 కల్లోలం - పదానికి అర్థం గుర్తించండి. A. భయం B. కోపం C. అలుక D. పెద్దఅల 4 / 23 కృపాణం - పదానికి అర్థం గుర్తించండి. A. బాంబులు B. దుప్పట్లు C. తాళాలు D. కత్తి 5 / 23 ఏపుగా - పదానికి అర్థం గుర్తించండి. A. గొప్ప B. తక్కువ C. పరాక్రమం D. అతిశయం 6 / 23 రేగడి పదానికి అర్థం A. నల్లమన్ను B. రెల్లు గడ్డి C. బంకమన్ను D. చిత్తడినేల 7 / 23 ఆకాశములో శక్రధనువేర్పడింది. “శక్రధనువు” అనగా అర్థం A. ఇంద్రధనుస్సు B. సూర్యధనుస్సు C. పాలపుంత D. ఉల్కలు 8 / 23 బొబ్బలుపెట్టి – పదానికి అర్థం గుర్తించండి. A. గుంటలు పెట్టు B. కేకలు పెట్టు C. వాతలు పెట్టు D. బుడిపెలు పెట్టు 9 / 23 అర్కరుక్కులు - పదానికి అర్థం గుర్తించండి.) A. ఉదయ కిరణాలు B. పూల రంగులు C. సూర్యకిరణాలు D. చంద్ర కిరణాలు 10 / 23 పథము – అనే పదానికి అర్థం A. అడుగు B. మార్గము C. మొదట D. రోజు 11 / 23 భూమండలం – అనే అర్థం గల పదము A. రథ చక్రము B. బండి చక్రము C. రాజ్యము D. వసుధా చక్రము 12 / 23 వయస్సు – అనే అర్థం గల పదము A. వాయసము B. మనస్సు C. ప్రాయము D. సంఘము 13 / 23 సౌదామని - పదానికి అర్థం గుర్తించండి A. చంద్రుడు B. నక్షత్రము C. మెరుపు D. సూర్యుడు 14 / 23 కుశాలు అంటే అర్థం A. ఉద్దేశం B. ఉరుకులాడు C. ఉత్సాహవంతుడు D. చదువుకున్నవాడు 15 / 23 పోట్లాటలు – అనే అర్థం వచ్చే పదం ఏది? A. విరోధం B. కయ్యాలు C. కరవాలం D. వియ్యాలు 16 / 23 పాలోండ్లు పదానికి అర్థం గుర్తించండి. A. పాలు అమ్మేవారు B. మోసగాళ్ళు C. సేవకులు D. పాలివాళ్ళు 17 / 23 కుటిలవాజి పదానికి అర్థం గుర్తించండి. A. విదూషకుడు B. జూదగాడు C. మోసగాడు D. అందగాడు 18 / 23 మద్దూరు అనగా A. ప్రభుత్వం B. గ్రామం C. అధికారి D. నియమం 19 / 23 మోతుబరి అనగా. A. బీదవాడు B. వైద్యులు C. ఊరిపెద్ద D. పోలీసు 20 / 23 ముచ్చెలు - పదానికి అర్థం గుర్తించండి. A. నగలు B. చెప్పులు C. ఆయుధాలు D. రంగులు 21 / 23 పోషాకులు - పదానికి అర్థం గుర్తించండి. . A. ఆభరణాలు B. పెళ్ళిగాజులు C. పెళ్ళి బట్టలు D. పూలు 22 / 23 గుర్తు. - పదానికి అర్థం గుర్తించండి. A. పాలి B. పాలిపెర C. అందం D. నెల 23 / 23 సొంపుతో - పదానికి అర్థం గుర్తించండి A. అందం B. గుర్తు C. నెల D. చెవ్వు Your score isThe average score is 0% 123456789101112131415 అర్థాలు - 4 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 15 Category: అర్థాలు ఏకాకిగా - పదానికి అర్థం గుర్తించండి. A. కలిసిమెలిసి B. జతగా C. ఆప్యాయముగా D. ఒంటరిగా 2 / 15 Category: అర్థాలు సౌభాగ్యం - పదానికి అర్థం గుర్తించండి. A. ధనవైభవం B. దారిద్య్రం C. ప్రయత్నం D. పరిశ్రమ 3 / 15 Category: అర్థాలు నరుడు - పదానికి అర్థం గుర్తించండి. A. రవి B. మానవుడు C. జంతువు D. ఋషి 4 / 15 Category: అర్థాలు వాంఛ - పదానికి అర్థం గుర్తించండి. A. లక్ష్యం B. కోరిక C. పట్టుదల D. ప్రయత్నం 5 / 15 Category: అర్థాలు కూడలి - పదానికి అర్థం గుర్తించండి. A. దారులు కలిసే చోటు B. వీధులు కలిసే చోటు C. నాలుగుదారులు కలిసే చోటు D. వాహనాలు ఉండేచోటు 6 / 15 Category: అర్థాలు ఘనంగా - పదానికి అర్థం గుర్తించండి.) A. గొప్పగా B. మూకుమ్మడిగా C. అల్పంగా D. నిరాడంబరంగా 7 / 15 Category: అర్థాలు భావన - పదానికి అర్థం గుర్తించండి. A. వైరం B. తలంపు C. శాంతం D. క్రోధం 8 / 15 Category: అర్థాలు కుంభి అంటే అర్థం A. పావురం B. వానరం C. చిలుక D. ఏనుగు 9 / 15 Category: అర్థాలు బుధులు - పదానికి అర్థం గుర్తించండి. A. పామరులు B. వ్యాపారులు C. పాపాత్ములు D. పండితులు 10 / 15 Category: అర్థాలు పఠనీయ - పదానికి అర్థం గుర్తించండి. A. అపఠనీయం B. చదువదగిన C. చదువతగని D. వెలకట్టలేని 11 / 15 Category: అర్థాలు దక్షత - పదానికి అర్థం గుర్తించండి. A. సమర్థత B. దక్షించుట C. శిక్షించుట D. భక్షించుట 12 / 15 Category: అర్థాలు శివునికి అర్చించుటకు తెచ్చిన పూలు – అర్చించుట పదానికి అర్థం గుర్తించండి. A. భక్తితో ఇవ్వటం B. ఇవ్వవలసి ఇవ్వటం C. ఆర్పి వేయడం D. ఇచ్చుట 13 / 15 Category: అర్థాలు ప్రజలకు రాజ్యాంగం అవగతమయింది – అవగతం దానికి అర్థం గుర్తించండి. A. అర్థం కావటం B. అర్థం కాకపోవటం C. వ్యర్థంగా పోవటం D. అవినీతిగా ఉండటం 14 / 15 Category: అర్థాలు తల్లిదండ్రులు మన ఉన్నతిని కోరుకుంటారు. (ఉన్నది - పదానికి అర్థం గుర్తించండి.) A. ఆసరా B. సొంతం C. కన్నా D. ప్రగతి 15 / 15 Category: అర్థాలు దిక్కులేనివారికి తోడుగా దేవుడుంటాడు. (తోడుగా - పదానికి అర్థం గుర్తించండి.) A. ఆసరా B. వికాసం C. తెలివి D. సొంతం Your score isThe average score is 0% 123456789101112131415161718192021222324252627282930313233 అర్థాలు - 5పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. అర్థాలు - 5 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 33 సంప్రదింపులు అన్న అర్థాన్నిచ్చే పదం A. సమ్మతితో ఆలోచనలు B. చర్చలు C. వాదనలు D. గొడవలు 2 / 33 శ్రీనివాసుడు ఉద్ధండ పండితుడు. ఉద్ధండ - పదానికి అర్థాన్ని గుర్తించండి. A. గొప్ప B. చిన్న C. మధ్య D. పనికిరాని 3 / 33 విద్యార్థులు ఉన్నతి పొందాలి – ఉన్నతి పదానికి అర్థాన్ని గుర్తించండి. A. అభివృద్ధి B. అత్యంత C. అంకితభావం D. అవస్థ 4 / 33 రాజకుమారులు అడవిలో వంకలు డొంకలు దాటి ముందుకు వెళ్ళారు . వంకలు - పదానికి అర్థాన్ని గుర్తించండి. A. కాలువలు B. ఏఱులు C. నదులు D. చెరువులు 5 / 33 మా నాన్నగారు దుస్తురుమాలు లేనిది బయటకు వెళ్ళరు (దుస్తురుమాలు - పదానికి అర్థం) A. శాలువ B. భుజంపై కండువ C. దస్తి D. లాల్చి 6 / 33 మనిషీ, మృగమూ ఒకటనీ అనుకంటే వ్యర్థం . వ్యర్థం పదానికి అర్థం గుర్తించండి. A. కథా B. తథా C. వృథా D. బోధ 7 / 33 మనిషిలాగా బ్రతకాలి మృగములాగా బ్రతుకరాదు – మృగము - పదానికి అర్థం గుర్తించండి. A. జంతువు B. పశువు C. సింహం D. కోతి 8 / 33 ప్రజలకు రాజ్యాంగం అవగతమయింది – అవగతం దానికి అర్థం గుర్తించండి. A. అర్థం కావటం B. అర్థం కాకపోవటం C. వ్యర్థంగా పోవటం D. అవినీతిగా ఉండటం 9 / 33 నైతికమద్దతు – అనగా అర్థం A. అన్యాయమైన తోడ్పాటు B. న్యాయమైన తోడ్పాటు C. చిత్తశుద్ధి D. ఉదాసీనత 10 / 33 నేస్తం పదానికి అర్థం గుర్తించండి. A. మిగులుట B. తరుగుట C. కరుగుట D. మిత్రుడు 11 / 33 దిక్కులేనివారికి తోడుగా దేవుడుంటాడు. (తోడుగా పదానికి అర్థం గుర్తించండి.) A. ఆసరా B. వికాసం C. తెలివి D. సొంతం 12 / 33 తెలంగాణ వికాసానికి ఎందరో కృషి చేసారు. (వికాసం పదానికి అర్థం గుర్తించండి.) A. స్వతంత్రత B. అభివృద్ధి C. వికసనము D. కనకం 13 / 33 తల్లిదండ్రులు మన ఉన్నతిని కోరుకుంటారు. (ఉన్నది పదానికి అర్థం గుర్తించండి.) A. ఆసరా B. సొంతం C. కన్నా D. ప్రగతి 14 / 33 డొంక కదలిన శబ్దం విని వీరుడు ధైర్యంగా నిలబడి చూశాడు. డొంక - పదానికి అర్థాన్ని గుర్తించండి. A. చెట్టు B. పొద C. తీగ D. ఆకు 15 / 33 చైతన్యం అనగా అర్థం A. ప్రయత్నం B. కానరానిది C. కదలిక D. వికాసం 16 / 33 గిరి చుట్టు ప్రదక్షిణ చేస్తే గిరిప్రదక్షిణ అంటారు. గిరి - పదానికి అర్థం గుర్తించండి. A. వాగు B. శిఖరం C. కొమ్ము D. పర్వతం 17 / 33 కొంతమంది అచిరకాలంలోనే మంచి పేరు సంపా దిస్తారు – అచిరకాలం పదానికి అర్థం గుర్తించండి. A. కొంచెం చిరకాలం B. పొడవైన సమయం C. కొద్దికాలం D. కొంచెం పెద్దకాలం 18 / 33 కురుక్షేత్రంలో చివరికి దుర్యోధనుడు ఏకాకిగా మిగిలాడు (ఏకాకి - పదానికి అర్థం) A. ఒక కాకి B. ఒంటరి C. తుంటరి D. జంట 19 / 33 “సంఘంలోని దురాచారం పోగొట్టువారు” అనే అర్థం వచ్చే పదం A. సంస్కర్తలు B. సంఘ జీవులు C. సంఘ దురాచారం D. సంఘ చర్య 20 / 33 “శిరస్సు” – అనే పదానికి అర్థం A. తల B. సరస్సు C. మనస్సు D. శిఖరం 21 / 33 “శక్ర ధనుస్సు” పదానికి అర్థం A. శక్రుని ధనుస్సు B. శని ధనుస్సు C. ఇంద్రధనుస్సు D. యమ ధనుస్సు 22 / 33 సౌజన్యమునకు - పదానికి అర్థం గుర్తించండి. A. గొప్పతనము B. ఉపన్యాసం C. మంచితనం D. ఐశ్వర్యం 23 / 33 -వేదండములెక్కి - పదానికి అర్థం గుర్తించండి. A. గుఱ్ఱము B. ఏనుగు C. పల్లకి D. కారు 24 / 33 విశిష్ఠమైనది. - పదానికి అర్థం గుర్తించండి.) A. విలువ లేనిది B. విలువైనది C. సంస్కృతి D. ఇవి ఏవీ కావు 25 / 33 వక్త్రమునకు - పదానికి అర్థం గుర్తించండి. A. ముఖము B. నుదురు C. నొసలు D. మనిషి 26 / 33 ప్రాశస్త్యమును - పదానికి అర్థం గుర్తించండి. A. ప్రశస్తి B. ఐశ్వర్యము C. ప్రాధాన్యం D. రక్షణ 27 / 33 నిర్మలమైన - పదానికి అర్థం గుర్తించండి. A. చల్లనైన B. అస్వచ్ఛమైన C. స్వచ్ఛమైన D. కఠినమైన 28 / 33 కృపాణము - పదానికి అర్థం గుర్తించండి. A. విల్లు B. తుపాకి C. కత్తి D. బాణము 29 / 33 కనకపు - పదానికి అర్థం A. అందమైన B. బంగారపు C. రాగి D. మెరిసేది 30 / 33 ఔదల - పదానికి అర్థం గుర్తించండి. A. నడినెత్తి B. భక్తి C. శ్రద్ధ D. నిర్లక్ష్యం 31 / 33 ఈగి - పదానికి అర్థం గుర్తించండి. A. ధర్మగుణం B. దానగుణం C. తస్కరించే గుణం D. చాడీలు చెప్పే గుణం 32 / 33 అనిదం పూర్వంగా - పదానికి కి అర్థం గుర్తించండి. A. గొప్పగా B. ఎంతో ఉన్నతంగా C. ఇంతకుముందు లేనంతగా D. విశేషంగా 33 / 33 “వేదండము” - పదానికి అర్థము A. సింహము B. సింహాసనము C. ఏనుగు D. విసనకర్ర Your score isThe average score is 0% 0% అర్థాలు - 6పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. అర్థాలు - 6 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 28 Category: అర్థాలు శ్రీనాథుడు ముక్కంటి భక్తుడు. ముక్కంటి అనగా (ముక్కంటి - పదానికి అర్థం గుర్తించండి.) A. శివుడు B. విష్ణువు C. రాముడు D. వినాయకుడు 2 / 28 Category: అర్థాలు వ్యాసుని కోరిక నెరవేరలేదు. (కోరిక - పదానికి అర్థం గుర్తించండి.) A. ఈప్సితం B. తాపసుడు C. తండ్రి D. గురువు 3 / 28 Category: అర్థాలు భోజనముపై నెయ్యిని అభిఘరించినారు. (అభిఘరించు - పదానికి అర్థం గుర్తించండి.) A. కలుపు B. చల్లు C. కడుగు D. పెరుగు 4 / 28 Category: అర్థాలు ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక అంగన తప్పక ఉంటుంది. (అంగన - పదానికి అర్థం గుర్తించండి.) A. భుక్తిశాల B. చూచు C. స్త్రీ D. పురుషుడు 5 / 28 Category: అర్థాలు పిపాస తీరాలి. (పిపాస - పదానికి అర్థం గుర్తించండి.) A. క్రోథ B. దప్పిక C. ఓపిక D. కాంక్ష 6 / 28 Category: అర్థాలు నీకింత ఆగ్రహము కూడదు. ‘ఆగ్రహము’నకు అర్థము A. దయ B. గ్రహము C. శాంతము D. కోపము 7 / 28 Category: అర్థాలు తల్లిదండ్రులు మనల పేర్మితో చూస్తారు. పేర్మి - పదానికి అర్ధం. A. ద్వేషం B. ప్రేమ C. సుఖం D. మర్యాద 8 / 28 Category: అర్థాలు చేతులు – ఈ పదానికి అర్థం కానిది. A. కరములు B. వేలు C. కేలు D. హస్తములు 9 / 28 Category: అర్థాలు ఒకసారి నేను నీఱె౦డలో చెప్పులు లేకుండానే నడవాల్సి వచ్చింది. ‘నీఱె౦డ’ అనగా ? A. తీక్షణమయిన ఎండ B. తక్కువ ఎండ C. వర్షపు ఎండ D. చలితో కూడిన ఎండ 10 / 28 Category: అర్థాలు ఎదుటి వారిలోని తప్పులను ఎంచి పదే పదే కుందాడరాదు. (కుందాడు - పదానికి అర్థం ?) A. పొగడరాదు B. మాట్లాడరాదు C. నిందించరాదు D. పలకరాదు 11 / 28 Category: అర్థాలు ఇతరుల క్షుత్తును తీర్చాలి. (క్షుత్తు - పదానికి అర్థం గుర్తించండి.) A. మస్తకం B. దాహం C. ఆకలి D. నాశిక 12 / 28 Category: అర్థాలు అసురులు - పదానికి అర్థం గుర్తించండి. A. దేవతలు B. పాములు C. రాక్షసులు D. గంధర్వులు 13 / 28 Category: అర్థాలు అనవుడు నల్లనవ్వి కమలానన యిట్లను. ‘అనవుడు’కు అర్థం ? A. అనిన పిమ్మట B. వినిన పిమ్మట C. కనిన పిమ్మట D. పాడిన పిమ్మట 14 / 28 Category: అర్థాలు “ఏ మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్నఁ గటకటంబడి” మచ్చెకంటి అనగా A. చేపకన్నుల వంటి కన్నులు గలది B. చేపల వంటి కన్నులు గలది C. చేప మొప్పల వంటి కన్ను గలది D. చేపతోక వంటి కన్నులు గలది 15 / 28 Category: అర్థాలు హిమగిరి సొగసులు మనసుకు ఆనందాన్నిస్తాయి. (గిరి - పదానికి అర్థం గుర్తించండి.) A. నది B. మంచు C. జలం D. పర్వతం 16 / 28 Category: అర్థాలు రాజహర్మ్యము చాలా విశాలంగా ఉన్నది. (రాజహర్మ్యము - పదానికి అర్థము గుర్తించండి.) A. వైపు B. గుఱ్ఱము C. రాజభవనం D. మేడ 17 / 28 Category: అర్థాలు మిషన్ కాకతీయ పథకంలో తటాకములకు పూర్వవైభవం వచ్చింది. తటాకము - పదానికి అర్థం. A. నది B. సముద్రం C. చెరువు D. వాగు 18 / 28 Category: అర్థాలు మహిళలు జాతరలో సూడిగములు కొన్నారు. (సూడిగములు - పదానికి అర్థం గుర్తించండి.) A. గజ్జెలు B. బొమ్మలు C. గాజులు D. బట్టలు 19 / 28 Category: అర్థాలు భారతదేశంలోని ప్రజలు లేమితో నలిగిపోతున్నారు. (లేమి - పదానికి అర్థం గుర్తించండి.) A. మోక్షగామి B. పేదరికం C. రాచరికము D. బలిమి 20 / 28 Category: అర్థాలు బెంగళూరు నగరములో హర్మ్యములు చూడముచ్చటగా ఉంటాయి. (హర్మ్యములు - పదానికి అర్థం గుర్తించండి.) A. అల్పాహారం B. చిన్నమేడ C. ఎత్తైన మేడ D. క్రీడా సరస్సులు 21 / 28 Category: అర్థాలు పాదుషాలు కేళాకూళులు నిర్మించారు. (కేళాకూళులు - పదానికి అర్థం గుర్తించండి.) A. నేర్పు B. కష్టం C. అప్పు D. క్రీడా సరస్సులు 22 / 28 Category: అర్థాలు దర్వాజా తెరిచి ఉంది. (దర్వాజా - పదానికి అర్థం గుర్తించండి.) A. కోట B. ద్వారము C. కిటికి D. ఇంటి ముందు 23 / 28 Category: అర్థాలు గోల్కొండలో కౌశల్యము గల శిల్పులు గలరు. (కౌశల్యము- పదానికి అర్థం గుర్తించండి.) A. నేర్పు B. మార్పు C. కూర్పె D. చేర్పు 24 / 28 Category: అర్థాలు గోలకొండ కైవారము చాలా పెద్దది. (కైవారము - పదమునకు అర్థం గుర్తించండి.) A. చుట్టురా B. దగ్గర C. లోపల D. వెలుపల 25 / 28 Category: అర్థాలు గోలకొండ కోటలోని ఉద్యానవనాలు సొంపు కల్గి ఉంటాయి. (సొంపు - పదానికి అర్థం గుర్తించండి.) A. చుట్టూ B. అందం C. మేడ D. గోడ 26 / 28 Category: అర్థాలు “స్కంధం” అంటే అర్థం A. విభాగం B. తోట C. చెట్టు బోదె D. బురుజు 27 / 28 Category: అర్థాలు “రాజసదనము” అంటే అర్థం A. గుఱ్ఱాలు B. రాజుగారి గుఱ్ఱము C. రాజు తోట D. రాజు మేడ 28 / 28 Category: అర్థాలు “మహమ్మారి” అంటే అర్థం A. గొప్ప మర్రి B. మరిడమ్మ C. మశూచి,అమ్మతల్లి D. తల్లి అమ్మ Your score isThe average score is 0% 123456789101112131415161718192021222324 అర్థాలు - 7పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. అర్థాలు - 7 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అర్థాలకు సంబంధినచిన సమాధానాలు అన్ని కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 24 Category: అర్థాలు హర్షణీయంగా పదానికి అర్థం A) గంభీరం B) విచారకరం C) సంతోషదాయకం D) ఏదీకాదు 2 / 24 Category: అర్థాలు హర్షణీయం – అనే పదానికి అర్థం. A) విచారించదగినది B) సంతోషించదగినది C) ఆలోచించదగినది D) తొలగించతగినది 3 / 24 Category: అర్థాలు సఖ్యత పదానికి అర్థం. A) కాపురం B) విరోధం C) స్నేహం D) కలయిక 4 / 24 Category: అర్థాలు సంక్షోభం అంటే అర్థం A) స్నేహం B) కలత C) మడత D) నడత 5 / 24 Category: అర్థాలు యజ్ఞంగా పదానికి అర్థం గుర్తించండి. A) అసెంబ్లీ B) దీక్షగా చేయు C) కోరిక D) మూగు 6 / 24 Category: అర్థాలు ముసురుకొన్నాయి. పదానికి అర్థం గుర్తించండి. A) రక్తం B) కన్పించాయి C) మూగుతున్నాయి D) జీవం 7 / 24 Category: అర్థాలు ప్రాణం పోస్తూ పదానికి అర్థం గుర్తించండి. A) జీవం ఇవ్వడం B) జీవం తీయటం C) క్రమ్ము D) మూగు 8 / 24 Category: అర్థాలు ప్రసంగం - పదానికి అర్థాన్ని గుర్తించండి. A) వ్యాసం B) ఉపన్యాసం C) సంగతి D) పాఠం 9 / 24 Category: అర్థాలు తారలు - పదానికి అర్థాన్ని గుర్తించండి. A) సినిమా స్త్రీలు B) దేవతా స్త్రీలు C) గ్రహాలు D) నక్షత్రాలు 10 / 24 Category: అర్థాలు తల్లడిల్లిపోవు అనే పదానికి అర్థం A) తలక్రిందు కావడం B) కలత చెందడం C) వెళ్ళిపోవడం D) ఆలోచించడం 11 / 24 Category: అర్థాలు తల్లడిల్లి – పదానికి అర్థం A) సొంతరాష్ట్రం B) విలవిలలాడు C) భయపడిపోవు D) అంగీకారం 12 / 24 Category: అర్థాలు చాలా ఎక్కువ కాలం – అనే అర్థం వచ్చే పదం. A) సుదీర్ఘకాలం B) అచిరకాలం C) పురాతనము D) పొడవైనది 13 / 24 Category: అర్థాలు ఉపస్పర్శము పదానికి అర్థం A) అర్ఘ్యము B) తలస్నానం C) స్నాన ఆచమనాలు D) మునగడం 14 / 24 Category: అర్థాలు ఉత్కృష్టమైంది –పదానికి అర్థం గుర్తించండి. A) పూజ్యమైనది B) రమ్యమైనది C) భవ్యమైనది D) శ్రేష్టమైనది 15 / 24 Category: అర్థాలు ఆస్తిత్వం – పదానికి అర్థం A) ఉనికి B) మునిగి C) పోలిక D) మురికి 16 / 24 Category: అర్థాలు పరిణామం – అంటే అర్థం A) నియమం B) పరిమాణం C) పరిమితి D) మార్పు 17 / 24 Category: అర్థాలు “స్నేహము” అనే పదానికి సరియైన అర్థం A) స్నేహితుడు B) దోస్తు C) సఖ్యత D) పరిచయం 18 / 24 Category: అర్థాలు విలీనమైంది – పదానికి అర్థం గుర్తించండి. A) మాయమయింది B) కలిసింది C) జతకలియు D) బాగుపడింది 19 / 24 Category: అర్థాలు “పాతిపెట్టు” అనే అర్థం గల పదం? A) నిక్షిప్తం B) సాధనం C) ఖననం D) గుంట 20 / 24 Category: అర్థాలు “కోవ” అనే పదానికి అర్థం ? A) జత B) శక్తి C) పోలిక D) సంబంధం 21 / 24 Category: అర్థాలు ప్రఖ్యాతి అనే పదానికి అర్థం గుర్తించండి. A) దురవస్థ B) సద్గతి C) అప్రసిద్ధి D) ప్రసిద్ధి 22 / 24 Category: అర్థాలు హస్తవాసి - పదానికి అర్థం గుర్తించండి. A) దేవుని చలువ B) మాటతీరు C) చేతి చలువ D) దయ 23 / 24 Category: అర్థాలు సఖ్యతతో - పదానికి అర్థం గుర్తించండి. A) విరోధంగా B) స్నేహంగా C) ఇష్టంగా D) కష్టంగా 24 / 24 Category: అర్థాలు ధ్యాస పదానికి అర్థం A) దృష్టి B) సృష్టి C) సమష్టి D) వ్యష్టి Your score isThe average score is 0%