1

పర్యాయపదాలు – 1

1వ పాఠ్యభాగం పర్యాయపదాలు

పర్యాయపదాలు

పర్యాయపదాలు – 1

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

శిరస్సు, తల – అనే పదాలకు సమానమైన పదం

2 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

వటువు బ్రహ్మాండాన్ని నిండినాడు. (వటువు – పదానికి అదే అర్థంవచ్చే పదాలు గుర్తించండి)

3 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

మబ్బుకు పర్యాయపదాలు గుర్తించండి

4 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

మబ్బు అందం వర్ణనాతీతం- మబ్బు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

5 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

మనస్సు మంచిగా ఉండాలె (మనస్సు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి)

6 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

ఫలము లేదని బాధపడరాదు (ఫలము – పదానికి పర్యాయపదాలు గుర్తించండి)

7 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

జక్కన శిల్ప నిర్మాణ కౌశల్యం ఎన్నదగినది . కౌశల్యం – పదానికి పర్యాయపదం గుర్తించండి

8 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

గుండె అనే పదానికి అదే సమానార్థక పదాలు

9 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

కన్నుకు పర్యాయపదాలు గుర్తించండి

10 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

“మనసు, హృదయం” ఏ పదానికి చెందిన పర్యాయ పదాలో గుర్తించండి

11 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

“పయోధరము, జలదము, మేఘము” – అనే పర్యాయ పదాలు గల పదం

12 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

“డొంక” – పదానికి పర్యాయపదం కానిది

13 / 25

Category: పర్యాయపదాలు

Tags: 9. జీవనభాష్యం

“ఉదకము, సలిలము” – పర్యాయపదాలుగా ఉన్న పదము

14 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

హృదయమున – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

15 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

స్మరణ ద్వారా అవగాహన పెరుగుతుంది. గుర్తు పెట్టు కొంటే అవసరానికి జ్ఞప్తికి వస్తాయి. పై వాక్యంలో పర్యాయపదాలు ఉన్న పదం.

16 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

సంస్కరణలు, బాగుచేయడం – అనే పదాలకు సమా నార్థక పదం

17 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

భాష్పాలు  పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

18 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

ప్రశంస  పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

19 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

పట్టణములోని ఏ అంగన కూడా కరుణించలేదు. (అంగన – పదానికి పర్యాయపదం)

20 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

గుడి  – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

21 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

ఈ కాలంలో బీజములు వేస్తే మొక్కలు బాగుగా పెరుగుతాయి. (బీజములు – పదానికి పర్యాయపదాలు)

22 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

ఆ ఉద్యానవనమంతా పుష్పములు నిండుగా విర బూసాయి. (పుష్పములు – పదానికి పర్యాయపదాలు)

23 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

“హృదయము” అనే పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

24 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

“స్వేచ్ఛ, స్వైరము” పర్యాయపదాలుగా గల పదం

25 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

“లోకము, జగత్తు, ఇహము” పర్యాయపదాలుగా గల పదం

Your score is

The average score is 0%

0%

0

పర్యాయపదాలు – 2

1వ పాఠ్యభాగం పర్యాయపదాలు

పర్యాయపదాలు

పర్యాయపదాలు – 2

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

“రాత్రి” అనే పదానికి పర్యాయపదం కానిది

2 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

 భూమి  పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

3 / 25

Category: పర్యాయపదాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

 ఇంద్రధనుస్సు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

4 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

సత్యమునే  – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

5 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

లతాంతము, సుమము – అనే పర్యాయపదాలుగా గల పదం ?

6 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

బుధులు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

7 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

బుధులు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

8 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

ప్రజలు విద్యతో చైతన్యం కలిగి ఉంటారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

9 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

పూజ – అనే అర్థం గల పర్యాయపదాలు

10 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

పుస్తకం – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

11 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

దోస్తు నేస్తం – అనే పదాలు పర్యాయపదాలుగా ఉన్న పదం ?

12 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

గజముల – పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.

13 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

ఔదలదాల్చువాడు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

14 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

“సిరి” అనే పదానికి పర్యాయపదాలు

15 / 25

Category: పర్యాయపదాలు

Tags: 7. శతకమధురిమ

“కేలు” – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

16 / 25

Category: పర్యాయపదాలు

Tags: 6. భాగ్యోదయం

సంస్కరణకి – పర్యాయపదాలు.

17 / 25

Category: పర్యాయపదాలు

Tags: 6. భాగ్యోదయం

మా కుటుంబము చాలా పెద్దది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

18 / 25

Category: పర్యాయపదాలు

Tags: 6. భాగ్యోదయం

ప్రసంగము, ముచ్చటింపు – అనే పర్యాయపదాలు గల పదం.

19 / 25

Category: పర్యాయపదాలు

Tags: 6. భాగ్యోదయం

చరిత్ర – అనే పదానికి పర్యాయపదాలు

20 / 25

Category: పర్యాయపదాలు

Tags: 6. భాగ్యోదయం

కులం -పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

21 / 25

Category: పర్యాయపదాలు

Tags: 6. భాగ్యోదయం

అన్వయము, వంశం – అనే పర్యాయపదాలు గల పదం.

22 / 25

Category: పర్యాయపదాలు

Tags: 6. భాగ్యోదయం

అందరి సహకారం ఉంటే స్వచ్ఛ భారత్ సాధించగలం గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

23 / 25

Category: పర్యాయపదాలు

Tags: 6. భాగ్యోదయం

“చిత్తము – పర్యాయపదాలు గుర్తించండి.

24 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

సిటి, షహర్ – అనే పర్యాయపదాలు ఈ పదానికి సంబంధించినవి.

25 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

పల్లెలే – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

Your score is

The average score is 0%

0%

0

పర్యాయపదాలు – 3

1వ పాఠ్యభాగం పర్యాయపదాలు

పర్యాయపదాలు

పర్యాయపదాలు – 3

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

చెట్లు – అనే పదానికి అదే సమానార్థానిచ్చే పదాలు

2 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

వాంఛ, కోరికలు – అనే పదాలకు సమానార్థక పదం గుర్తించండి.

3 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

ఇల్లాలు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

4 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

లక్ష్మి – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

5 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

భాగీరథీ తీరంలో ఋషులు తపస్సు చేస్తున్నారు. పంచపావని గంగ జాహ్నవిగా కీర్తి పొందింది. (ఇందులోని పర్యాయపదాలు గుర్తించండి.)

6 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

కాంతవంద్యురాలు, స్త్రీ గౌరవనీయురాలు, వనిత కల్పలత, ఇందులోని పర్యాయపదాలు గుర్తించండి.

7 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

పువ్వు, కుసుమం, పుష్పం – పదాలకు సరిపడు పర్యాయపదం గుర్తించండి.

8 / 25

Category: పర్యాయపదాలు

Tags: 5. నగరగీతం

రైతు, కృషీవలుడు , వ్యవసాయదారుడు – పదాలకు సరిపడు పర్యాయపదం గుర్తించండి.

9 / 25

Category: పర్యాయపదాలు

Tags: 4. కొత్తబాట

సవారి, పల్లకి – అనే పర్యాయపదాలు గల పదం

10 / 25

Category: పర్యాయపదాలు

Tags: 4. కొత్తబాట

పచ్చరం (డం) – అనే పదానికి పర్యాయపదాలు

11 / 25

Category: పర్యాయపదాలు

Tags: 4. కొత్తబాట

గవి, కొండబిలము – అనే అర్థం వచ్చు పదం

12 / 25

Category: పర్యాయపదాలు

Tags: 4. కొత్తబాట

తావు, చోటు – అనే అర్థాలు వచ్చే పర్యాయపదం ఏది ?

13 / 25

Category: పర్యాయపదాలు

Tags: 4. కొత్తబాట

సంస్కరణల  – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

14 / 25

Category: పర్యాయపదాలు

Tags: 4. కొత్తబాట

బాట, దారి – అనే పదాలకు సమానార్థక పదం ఏది ?

15 / 25

Category: పర్యాయపదాలు

Tags: 4. కొత్తబాట

ప్రదేశం, తావు – అనే పదాలకు సమానమైన పదం ఏది?

16 / 25

Category: పర్యాయపదాలు

Tags: 4. కొత్తబాట

చోటును – పదానికి పర్యాయపదాలను గుర్తించండి.

17 / 25

Category: పర్యాయపదాలు

Tags: 4. కొత్తబాట

దేహం – పదానికి పర్యాయపదాలను గుర్తించండి.

18 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

దేవతల వైరి శ్రీహరి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు

19 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

హస్తము, కరము, కేలు – పర్యాయపదాలు గల పదము

20 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

అంబునము, జీమూతము, అభ్రము – అనే పర్యాయ పదాలు గల పదం

21 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

కృపాణము – అనే పదానికి పర్యాయపదాలు

22 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

భంగము, కెరటము – అను పదాలకు పర్యాయపదం గుర్తించండి.

23 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

చంద్రుడు – సూర్యుడు అన్నదమ్ములని వాడుక గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

24 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

శంఖము – అనే పదానికి పర్యాయపదాలు

25 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

మువ్వన్నెల జెండా ఎవరెస్టు శిఖరం పై రెపరెప లాడింది. జెండాకు పర్యాయపదాలు

Your score is

The average score is 0%

0%

0

పర్యాయపదాలు – 4

1వ పాఠ్యభాగం పర్యాయపదాలు

పర్యాయపదాలు

పర్యాయపదాలు – 4

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

ఎలాగైతే చివరకు నా స్నేహితుడు గెలుపొందాడు. చివరకు పర్యాయపదాలు గుర్తించండి.

2 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

భూమిపై మూడు వంతులు నీరుతో నిండి ఉన్నది. నీరుకు పర్యాయపదాలు గుర్తించండి.

3 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

“రణము, భండనము” ఈ పదాలకు సరిపోవు పర్యాయపదం ఏది ?

4 / 25

Category: పర్యాయపదాలు

Tags: 3. వీరతెలంగాణ

“అకూపారము, పారావారము”కు సరిపోవు పర్యాయపదం ఏది ?

5 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

భానుడు తూర్పున ఉదయిస్తాడు. (భానుడు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

6 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

ప్రధానోపాధ్యాయుల ఉపన్యాసం మాలో స్పూర్తి నింపింది. (ఉపన్యాసంకు – పర్యాయపదాలు)

7 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

నుడికారాలు – పదానికి పర్యాయపదాలు.

8 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

విద్వాంసులు – పదానికి పర్యాయపదాలు.

9 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

కుమార్తె. – పదానికి పర్యాయపదాలు.

10 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

జాబులు – పదానికి పర్యాయపదాలు.

11 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

సొంపుగా – పదానికి పర్యాయపదాలు

12 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

సంగ్రామం, సమరం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.

13 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

సోయగం, అందం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.

14 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

ఈవి, ఈగి – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.

15 / 25

Category: పర్యాయపదాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

ఇల్లు, గృహం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.

16 / 25

Category: పర్యాయపదాలు

Tags: 12. భూమిక

పెండ్లి అనే పదానికి పర్యాయపదాలు కాని జంట

17 / 25

Category: పర్యాయపదాలు

Tags: 12. భూమిక

సైన్యము అనే పదానికి పర్యాయపదాలు కాని జంట

18 / 25

Category: పర్యాయపదాలు

Tags: 12. భూమిక

సఖ్యత, దోస్తి, చెలిమి – అనే పర్యాయపదాలు గల పదం

19 / 25

Category: పర్యాయపదాలు

Tags: 12. భూమిక

పెళ్ళి – పదానికి పర్యాయపదాలు

20 / 25

Category: పర్యాయపదాలు

Tags: 12. భూమిక

వంశం – పదానికి పర్యాయపదాలు

21 / 25

Category: పర్యాయపదాలు

Tags: 12. భూమిక

ముస్లిమ్ – పదానికి పర్యాయపదాలు

22 / 25

Category: పర్యాయపదాలు

Tags: 12. భూమిక

సైన్యం – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

23 / 25

Category: పర్యాయపదాలు

Tags: 12. భూమిక

 కథ – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

24 / 25

Category: పర్యాయపదాలు

Tags: 12. భూమిక

స్నేహము – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

25 / 25

Category: పర్యాయపదాలు

Tags: 11. భిక్ష

ముఖం సుందరంగా ఉంది. (ముఖం – పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.)

Your score is

The average score is 0%

0%

0

పర్యాయపదాలు – 5

1వ పాఠ్యభాగం పర్యాయపదాలు

పర్యాయపదాలు

పర్యాయపదాలు – 5

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: పర్యాయపదాలు

Tags: 11. భిక్ష

నాకు ముగ్గురు శిష్యులు ఉన్నారు. (శిష్యులు – పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించండి).

2 / 25

Category: పర్యాయపదాలు

Tags: 11. భిక్ష

ఏనుగు తొండము చేయితో తాకితే మనమేదో సహాయం చేస్తున్నామని ఏనుగు ఆనందిస్తుంది. తొండము, చేయి – పదాలకు పర్యాయపదం గుర్తించండి.

3 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

వారు కొత్త గృహములోనికి ప్రవేశించారు. (గృహము – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

4 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

మేడలు గొప్పగా నిర్మించారు. (మేడలు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

5 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

మిత్రుడు లేనివాడు అరణ్యంలోని గుడ్డి జంతువు లాంటివాడు. మిత్రుడు – పదానికి సరియైన పర్యాయ పదాలు ఏవి ?

6 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

నేస్తము మంచి పుస్తకము వంటివాడు. (నేస్తము – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

7 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

తరువు, మహీరుహం – అనే పర్యాయపదాలు గల మాట.

8 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

గోల్కొండలో మేడలు అందముగా నున్నవి. (మేడలు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

9 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

గుడి, దేవాలయం అనే పర్యాయపదాలు గల మాట

10 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

గజకర్ణము అంటే విసనకర్ర అని అర్థం (దీనికి పర్యాయ పదాలు కానివి.)

11 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

ఒంటెలు రాజస్థాన్లో ఎక్కువ ఉంటాయి. (ఒంటెలు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

12 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

ఏనుగు దంతములు విలువైనవి. (ఏనుగు – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

13 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

ఈ కిందివానిలో “జైలు” అనే పదానికి పర్యాయపదాలు కానివి.

14 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

“హర్మ్యము” అనే పదానికి పర్యాయపదం కానిది.

15 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

“వాజి, ఘోటకము, హయము” పర్యాయపదాలుగా గలిగిన పదం

16 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

“మాతంగము, సామజము, హస్తి” అనే పదాలకు పర్యాయపదం గుర్తించండి.

17 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

“తొడవు, భూషణము, ఆభరణము”. అనే పదానికి పర్యాయపదం గల పదం.

18 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

“జింక” అనే పదానికి పర్యాయపదాలు కాని జత

19 / 25

Category: పర్యాయపదాలు

Tags: 10. గోలకొండపట్టణం

“కోట, ఖిల్లా” అనే పదాలకు పర్యాయపదం గుర్తించండి.

20 / 25

Category: పర్యాయపదాలు

Tags: 1. దానశీలము

బ్రహ్మ ప్రజలను సృష్టిస్తాడు. (బ్రహ్మ – పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)

21 / 25

Category: పర్యాయపదాలు

Tags: 1. దానశీలము

ఈ ధరణీ మండలంలో వర్షాలు లేవు. (ధరణీ – పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)

22 / 25

Category: పర్యాయపదాలు

Tags: 1. దానశీలము

నగరం జనాభాతో క్రిక్కిరిసి పోయింది. (నగరం – పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

23 / 25

Category: పర్యాయపదాలు

Tags: 1. దానశీలము

గుడి, ఆలయం అనే పదాలకు సమానార్థక పదం.

24 / 25

Category: పర్యాయపదాలు

Tags: 1. దానశీలము

జలధి అనేక జీవరాశులకు నిలయం. (జలధి – పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి).

25 / 25

Category: పర్యాయపదాలు

Tags: 1. దానశీలము

నీ కర్ణములకు కుండలాలు ఉన్నాయి. (కర్ణములు – పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)

Your score is

The average score is 0%

0%

Join Now Join Now