సంధులు

సంధులు

సంధులు

సంధులు

సంధులు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సంధులకు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: సంధులు

1. వృద్ధి సంధికి ఉదాహరణ

2 / 20

Category: సంధులు

2. కార్యాచరణ – విడదీయండి.

3 / 20

Category: సంధులు

3. సత్యోక్తి – విడదీయండి.

4 / 20

Category: సంధులు

4. పుష్పమది – విడదీయండి.

5 / 20

Category: సంధులు

5. అర్చన సేయు – విడదీయండి.

6 / 20

Category: సంధులు

6. అత్యంత – సంధి పేరు తెల్పండి.

7 / 20

Category: సంధులు

7. పుణ్యాన – ఏ సంధి?

8 / 20

Category: సంధులు

8. దారినిచ్చిరి – సంధి పేరు గుర్తించండి.

9 / 20

Category: సంధులు

9. నాల్కలు సాచు – సంధి పేరు గుర్తించండి.

10 / 20

Category: సంధులు

10. ఈ కింది వానిలో విసర్గ సంధికి ఉదాహరణ

11 / 20

Category: సంధులు

11. త్రిక సంధిలో వచ్చు త్రికములు

12 / 20

Category: సంధులు

12. నవోదయము – విడదీసి రాయండి.

13 / 20

Category: సంధులు

13. అత్వ సంధికి ఉదాహరణ

14 / 20

Category: సంధులు

14. గుణసంధికి ఉదాహరణ.

15 / 20

Category: సంధులు

15. “కూరగాయలమ్మే” – ఇది ఏ సంధి ?

16 / 20

Category: సంధులు

16. సంస్కృతాంధ్రము – ఏ సంధి ?

17 / 20

Category: సంధులు

17. క్రమాభివృద్ధి – విడదీయండి.

18 / 20

Category: సంధులు

18. ‘శస్త్రాదులు’ ఏ సంధి ?

19 / 20

Category: సంధులు

19. ఇ, ఉ, ఋ లకు య, వ, ర లు ఆదేశంగా వచ్చే సంధి ?

20 / 20

Category: సంధులు

20. లేదనక వచ్చాడు. గీత గీసిన పదం విడదీస్తే ?

Your score is

The average score is 33%

0%

Join Now Join Now