వాక్యనిర్మాణం 1234567891011121314151617181920 వాక్యనిర్మాణం వాక్యనిర్మాణం పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: వాక్యనిర్మాణం 1. రేపు నేను ఊరికి వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ? A. హేత్వర్థకం B. సామర్థ్యార్థకం C. సంభావనార్థకం D. ప్రేరణార్థకం 2 / 20 Category: వాక్యనిర్మాణం 2. “నాకు తిరుగు లేదు” అని హనుమంతుడు అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏది ? A. వారికి తిరుగులేదని హనుమంతుడు చెప్పవలెను B. తనకు తిరుగులేదని హనుమంతుడన్నాడు C. అతనికి తిరుగులేదని హనుమంతుడన్నాడు D. హనుమంతుడే తనకు తిరుగు ఉండాలని చెప్పుకున్నాడు 3 / 20 Category: వాక్యనిర్మాణం 3. యజమాని కరుణిస్తే కార్మికులు ఆనందిస్తారు – ఇది ఏ వాక్యం ? A. హేత్వర్థకం B. ప్రేరణార్థకం C. తుమున్నర్థకం D. చేదర్థకం 4 / 20 Category: వాక్యనిర్మాణం 4. మీరందరు బాగా చదవండి. – ఇది ఏ వాక్యం ? A. సందేహార్థకం B. విద్యర్థకం C. ప్రేరణార్థకం D. ఆత్మార్థకం 5 / 20 Category: వాక్యనిర్మాణం 5. పిల్లలు సముద్ర తీరాన ఆడుతూ, ఇల్లు కట్టుకున్నారు – ఇది ఏ రకమైన వాక్యం ? A. కర్మణి B. సంయుక్త C. సంభావనార్థకం D. సంక్లిష్ట 6 / 20 Category: వాక్యనిర్మాణం 6. ‘శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు’ ఇది ఏ రకమైన వాక్యం ? A. సామాన్య వాక్యం B. సంక్లిష్ట వాక్యం C. సంయుక్త వాక్యం D. క్త్వార్థక వాక్యం 7 / 20 Category: వాక్యనిర్మాణం 7. ‘నీ విషయాన్ని పరిశీలిస్తారు’ – కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి. A. నీ విషయాన్ని పరిశీలించగలము B. నీ విషయం పరిశీలింపబడుతుంది C. నీ విషయం పరిశీలింపరు D. నీది పరిశీలింపవలసిన విషయం కాదు 8 / 20 Category: వాక్యనిర్మాణం 8. ‘నేను నీతో రాను’ అని రమేష్ నీతో అన్నాడు ప్రత్యక్ష కథనాన్ని, పరోక్ష కథనంగా మార్చండి. A. తాను నీతో రానని, రమేష్ నీతో అన్నాడు B. నేను నీతో రానని రమేష్ నీతో అన్నాడు C. నీవు నాతో రావని రమేష్ నీతో అన్నాడు D. నేనూ రమేష్ నీతో రామని చెప్పాడు 9 / 20 Category: వాక్యనిర్మాణం 9. ‘ప్రతీ సలహాను పరిశీలిస్తారు’ – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి. A. ప్రతీ విషయం చేత పరిశీలిస్తాము B. ప్రతి సలహా పరిశీలింపబడుతుంది. C. ప్రతి సలహా పరిశీలించారు. D. ప్రతి సలహా పరిశీలిస్తారు 10 / 20 Category: వాక్యనిర్మాణం 10. ‘నీరు’ లేక పంటలు పండలేదు’ – ఇది ఏ రకమైన వాక్యం ? A. హేత్వార్థకం B. అనుమత్యర్థకం C. నిషేధార్థకం D. ఆశ్చర్యార్థకం 11 / 20 Category: వాక్యనిర్మాణం 11. సాయి, విజయ అక్కా చెల్లెండ్రు (ఇది ఏ రకమైన వాక్యం ?) A. సంక్లిష్ట వాక్యం B. సంయుక్త వాక్యం C. కర్తరి వాక్యం D. కర్మణి వాక్యం 12 / 20 Category: వాక్యనిర్మాణం 12. దయచేసి పని వెంటనే పూర్తి చేయండి. (ఇది ఏరకమైన వాక్యం ?) A. ప్రశ్నార్థకం B. సంభావనార్థకం C. విధ్యర్థకం D. ప్రార్థనార్థకం 13 / 20 Category: వాక్యనిర్మాణం 13. సన్యాసి పండుకున్నాడు. సన్యాసి నిద్రపోలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది ? A. నిద్ర కోసం సన్యాసి పండుకున్నాడు. B. సన్యాసి నిద్ర కోసం పండుకున్నాడు. C. సన్యాసి పండుకున్నాడు గాని నిద్రపోలేదు D. సన్యాసి పండుకున్నాడు నిద్రించాడు 14 / 20 Category: వాక్యనిర్మాణం 14. వృద్ధుడు ఆశ్రమంబున నుండె దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి. A. వృద్ధుడు ఆశ్రమంలో ఉన్నాడు B. ఉండెను ఆశ్రమంబున వృద్ధుడు C. వృద్ధునిచే ఆశ్రమంబున నుండె D. ఆశ్రమంబుననుండె వృద్ధుడు 15 / 20 Category: వాక్యనిర్మాణం 15. నదులలోని నీరు ప్రవహించును. ఇది ఏ రకమైన వాక్యం ? A. నిషేధార్థక వాక్యం B. తద్ధర్మార్థక వాక్యం C. ప్రశ్నార్థక వాక్యం D. విధ్యర్థక వాక్యం 16 / 20 Category: వాక్యనిర్మాణం 16. తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి. A. వానికి ముఖ్యమైన పని ఉందని రాము అన్నాడు. B. ముఖ్యమైన పని నేను చేయాలి అని రాము అన్నాడు. C. “నాకు చాలా ముఖ్యమైన పని ఉంది” అని రాము అన్నాడు. D. “నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను” అని రాము అన్నాడు. 17 / 20 Category: వాక్యనిర్మాణం 17. ఆ ఎత్తు మీద అతను కూర్చున్నాడా ! ఇది ఏరకమైన వాక్యం ? A. ప్రశ్నార్థక B. సామర్థ్యార్థకం C. ఆశ్చర్యార్థకం D. విధ్యర్థకం 18 / 20 Category: వాక్యనిర్మాణం 18. ‘నాకు గురుభక్తి ఎక్కువ’ అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. A. వానికి గురుభక్తి ఎక్కువగా రవి చెప్పాడు. B. తనకు గురుభక్తి ఎక్కువని రవి అన్నాడు C. వానికి గురుభక్తి అధికంబని రవి చెప్పాడు D. అతని యందు గురుభక్తి ఎక్కువని చెప్పాడు 19 / 20 Category: వాక్యనిర్మాణం 19. రవి అన్నం తింటూ మాట్లాడుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం ? A. భావార్థకం B. శత్రర్థకం C. అప్యర్థకం D. హేత్వర్థకం 20 / 20 Category: వాక్యనిర్మాణం 20. తాను దానం చేస్తానని బలి చెప్పాడు. ఇది ఏ రకమైన వాక్యం ? A. భావార్థకం B. పరోక్షకథనం C. ప్రత్యక్షకథనం D. క్త్వార్థం Your score isThe average score is 17% 0% Restart quiz