0

అలంకారాలు

అలంకారాలు

అలంకారాలు – 1

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: అలంకారాలు

Tags: 9. జీవనభాష్యం

1. లేమా ! దనుజుల గెలవలేమా ! – ఇది ఏ అలంకారం ?

2 / 25

Category: అలంకారాలు

Tags: 9. జీవనభాష్యం

2. మానవా ! నీ ప్రయత్నం మానవా ? ఇది ఏ అలంకారం ?

3 / 25

Category: అలంకారాలు

Tags: 9. జీవనభాష్యం

3. బింబ ప్రతిబింబ భావమును తెలుపు అలంకారం ఏది ?

4 / 25

Category: అలంకారాలు

Tags: 9. జీవనభాష్యం

4. కమలాక్షునర్చించు కరములు కరములు ఇది ఏ అలంకారం ?

5 / 25

Category: అలంకారాలు

Tags: 9. జీవనభాష్యం

5. ఒక రూపాయి ఒక దమ్మిడీ లాగ ఖర్చు పెడతాం – ఇది ఏ అలంకారం ?

6 / 25

Category: అలంకారాలు

Tags: 9. జీవనభాష్యం

6. అర్థభేదంతో కూడిన పదం మరల మరల వచ్చినట్లు చెప్పితే అది ఏ అలంకారం ?

7 / 25

Category: అలంకారాలు

Tags: 9. జీవనభాష్యం

7. అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండే శబ్దా లంకారం ఏది ?

8 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

8. హల్లుల జంట వెంట వెంటనే అర్థభేదంతో వస్తే

9 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

9. శ్రీకాంత్ అంగి మల్లెపూవులా తెల్లగా ఉంది అలం కారం గుర్తించండి.

10 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

10. వృత్యానుప్రాసాలంకారంలో

11 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

11. భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి – అలంకారం గుర్తించండి.

12 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

12. నీకు వంద వందనాలు – అలంకారం గుర్తించండి.

13 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

13. కింది వానిలోఉపమాలంకార లక్షణం గుర్తించండి.

14 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

14. కింది వానిలో శ్లేషాలంకార లక్షణం గుర్తించండి.

15 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

15. ఉన్న విషయాన్ని అధికం చేసి చెప్తే వచ్చే అలంకారం

16 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

16. అతిశయోక్తి అలంకారమంటే

17 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

17. “తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం” – అలంకారం గుర్తించండి.

18 / 25

Category: అలంకారాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

18. ‘ఆమె ముఖము చంద్రబింబమువలె అందముగా ఉన్నది’ దీనిలోని అలంకారం

19 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

19. వృత్యానుప్రాస అలంకారంలో

20 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

20. విష్ణురోచిష్ణు జిష్ణు సహిష్ణు – ఇందలి అలంకారం గుర్తించండి.

21 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

21. మహాకవుల మాటలు తేనె వలె తీయగా ఉంటాయి. దీనిలోని అలంకారం

22 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

22. మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృ భాషయే – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.

23 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

23. నీ విమల మేచకరూపసుధారసంబు – ఇందులోని అలంకారం గుర్తించండి.

24 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

24. నీ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుయున్నారము – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.

25 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

25. తన దేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి – ఇందులోని అలంకారం గుర్తించండి.

Your score is

The average score is 0%

0%

0

అలంకారాలు

అలంకారాలు

అలంకారాలు – 2

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

1. చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.

2 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

2. ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తమైతే, అది ఇందులోని అలంకారం

3 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

3. ఆమె ముఖం చంద్రబింబంలా మనోహరంగా ఉంది. పై వాక్యంలో ఏ అలంకారం దాగి ఉంది ?

4 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

4. అర్థ భేదంతో కూడిన హల్లుల జంట వెంటవెంటనే ప్రయోగించడం – ఇది ఏ అలంకార లక్షణం ?

5 / 25

Category: అలంకారాలు

Tags: 7. శతకమధురిమ

5. అడిగెదనని కడువడిఁజనునడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగన్ –ఇందులోని అలంకారం గుర్తించండి.

6 / 25

Category: అలంకారాలు

Tags: 6. భాగ్యోదయం

6. తరాలు మారినా అంతరాలు తరగలేదు వాక్యంలోని అలంకారం ఏది ?

7 / 25

Category: అలంకారాలు

Tags: 6. భాగ్యోదయం

7. అతిశయోక్తి అలంకార లక్షణం గుర్తించండి.

8 / 25

Category: అలంకారాలు

Tags: 6. భాగ్యోదయం

8. అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి విద్యాజ్యోతిని వారిలో వెలిగించాడు. ఈ వాక్యం ఏ అలంకారానికి ఉదాహరణ

9 / 25

Category: అలంకారాలు

Tags: 6. భాగ్యోదయం

9. “లేమా దనుజుల గెలువగలేమా !” అలంకారం గుర్తించండి.

10 / 25

Category: అలంకారాలు

Tags: 6. భాగ్యోదయం

10. “గుండెలో శూలమ్ము, గొంతులో శల్యమ్ము” అలంకారం గుర్తించండి.

11 / 25

Category: అలంకారాలు

Tags: 5. నగరగీతం

11. “విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉండడం” ఇది ఏ అలంకారం ?

12 / 25

Category: అలంకారాలు

Tags: 5. నగరగీతం

12. “భారతమునందు యుక్తి – భాగవతమునందు భక్తి” ఇందులోని అలంకారం ఏది ?

13 / 25

Category: అలంకారాలు

Tags: 5. నగరగీతం

13. “కమలాక్షు నర్చించు కరములు కరములు” ఈ ఉదాహరణ ఏ అలంకారం ?

14 / 25

Category: అలంకారాలు

Tags: 5. నగరగీతం

14. ఒక పద్యపాదంగాని, వాక్యం గానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదంగానీ, -వాక్యం గానీ మొదలయితే దాన్ని ఏ అలంకార మంటారు ?

15 / 25

Category: అలంకారాలు

Tags: 5. నగరగీతం

15. “లేమా ! దనుజుల గెలువగలేమా” ఇది ఏ అలంకారం ?

16 / 25

Category: అలంకారాలు

Tags: 5. నగరగీతం

16. నగారా మోగిందా, నయాగరా దుమికిందా ! ఇది ఏ అలంకారం ?

17 / 25

Category: అలంకారాలు

Tags: 5. నగరగీతం

17. మునివర నీవు శిష్యు గణముంగొని చయ్యనరమ్ము విశ్వనా ………………. ఈ వాక్యం ఏ అలంకారం

18 / 25

Category: అలంకారాలు

Tags: 4. కొత్తబాట

18. ఉత్ప్రేక్షాలంకార లక్షణాన్ని గుర్తించండి.

19 / 25

Category: అలంకారాలు

Tags: 4. కొత్తబాట

19. యమకాలంకార లక్షణాన్ని గుర్తించండి.

20 / 25

Category: అలంకారాలు

Tags: 4. కొత్తబాట

20. “తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవో దయం” – అలంకారం గుర్తించండి.

21 / 25

Category: అలంకారాలు

Tags: 4. కొత్తబాట

21. కాకి కోకిల కాదు కదా ! – అలంకారం గుర్తించండి.

22 / 25

Category: అలంకారాలు

Tags: 3. వీరతెలంగాణ

22. “రాజు రివాజులు బూజు పట్టగన్ ” – ఇది ఏ అలంకారానికి చెందిందో గుర్తించండి.

23 / 25

Category: అలంకారాలు

Tags: 3. వీరతెలంగాణ

23. కింది వానిలో రూపకాలంకారానికి ఉదాహరణ

24 / 25

Category: అలంకారాలు

Tags: 3. వీరతెలంగాణ

24. బుడుతడు నడచిన నడకలు తడబడు – దీనిలోని అలంకారం ఏది ?

25 / 25

Category: అలంకారాలు

Tags: 3. వీరతెలంగాణ

25. తల్లిఒడి వలె పల్లెసీమ లాలిస్తుంది – దీనిలో అలంకారం ఏది?

Your score is

The average score is 0%

0%

0

అలంకారాలు

అలంకారాలు

అలంకారాలు – 3

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: అలంకారాలు

Tags: 3. వీరతెలంగాణ

1. “అరటితొక్క తొక్కరాదు” – ఇందలి అలంకారం గుర్తించండి.

2 / 25

Category: అలంకారాలు

Tags: 3. వీరతెలంగాణ

2. హల్లుల జంట అర్థ భేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని ఏ అలంకారమంటారు ?

3 / 25

Category: అలంకారాలు

Tags: 3. వీరతెలంగాణ

3. నీటిలో పడిన తేలు తేలుతదా ! ఇది ఏ అలంకారం ?

4 / 25

Category: అలంకారాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

4. ఉపమేయము నందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించే అలంకారం ?

5 / 25

Category: అలంకారాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

5. ఆ మబ్బులు ఏనుగుపిల్లల్లా ఉన్నవి. – ఇది ఏ అలంకారం ?

6 / 25

Category: అలంకారాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

6. అజ్ఞానాంధకారమును జ్ఞానజ్యోతితో పారద్రోలుము – ఇందలి అలంకారం ఏది ?

7 / 25

Category: అలంకారాలు

Tags: 12. భూమిక

7. “రాజు కువలయానందకరుడు” లో ఏ అలంకారం దాగి ఉన్నది ?

8 / 25

Category: అలంకారాలు

Tags: 12. భూమిక

8. ఉపమాన ఉపమేయములకు భేదం లేనట్లు చెపితే అది ఏ అలంకారం ?

9 / 25

Category: అలంకారాలు

Tags: 12. భూమిక

9. ఉపమేయాన్ని, ఉపమానంగా ఊహించి చెపితే అది ఏ అలంకారం ?

10 / 25

Category: అలంకారాలు

Tags: 12. భూమిక

10. “నగారా మోగిందా, నయాగరా దుమికిందా” ఇందలి అలంకారం గుర్తించండి.

11 / 25

Category: అలంకారాలు

Tags: 12. భూమిక

11. అనాథనాధ నంద నందనం” ఇది ఏ అలంకారం ?

12 / 25

Category: అలంకారాలు

Tags: 12. భూమిక

12. శ్లేషాలంకారానికి ఉదాహరణ

13 / 25

Category: అలంకారాలు

Tags: 12. భూమిక

13. నానార్థాలను కలిగి ఉండే అలంకారం

14 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

14. విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమర్థించి చెపితే అది ఏ అలంకారం ?

15 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

15. భగీరధుడు గంగను భూమిపైకి తెచ్చాడు. గొప్పవారు ఎంతటి కష్టమైన పనినైనా సాధిస్తారు గదా ! ఈ వాక్యంలోని అలంకారం గుర్తించండి ?

16 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

16. నాటి యట్ల ముక్కంటిమాయ నే మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్న గటకటంబడి – ఇందులోని అలంకారం

17 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

17. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.

18 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

18. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినచో అది అలంకారం ?

19 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

19. అనేకార్థాలను కలిగి యుంటే అది

20 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

20. అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింప దలంచు. ఇందలి అలంకారం ఏది ?

21 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

21. “శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు” – వీరులకు సాధ్యము కానిది లేదు కదా ! ఇది ఏ అలంకారం ?

22 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

22. ‘మేడారం జాతరకు ఇసుకవేస్తే రాలనంత జనం వస్తారు’ – అనే వాక్యంలో అలంకారం ఏది ?

23 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

23. ‘మా చెల్లెలు తాటి చెట్టు అంత పొడవు ఉంది’. ఈ వాక్యంలోని అలంకార మేది ?

24 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

24. ‘చెడుగాక మోక్షలక్ష్మి’ ఇందలి అలంకారం

25 / 25

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

25. ‘కొన్ని మాటలు నీతోనాడ గలననిన నమ్మహా సాధ్వింగని, – ఇందలి అలంకారము.

Your score is

The average score is 0%

0%

0

అలంకారాలు

అలంకారాలు

అలంకారాలు – 4

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 13

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

1. ‘ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడం’ అనేది ఏ అలంకారం ?

2 / 13

Category: అలంకారాలు

Tags: 11. భిక్ష

2. ‘ఇందు బింబాస్య యెదురుగా నేగుదెంచి’ ఇందలి అలంకారం

3 / 13

Category: అలంకారాలు

Tags: 10. గోలకొండపట్టణం

3. హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అలంకారం గుర్తించండి.

4 / 13

Category: అలంకారాలు

Tags: 10. గోలకొండపట్టణం

4. రాజు కువలయానందకరుడు – అలంకారం గుర్తించండి.

5 / 13

Category: అలంకారాలు

Tags: 10. గోలకొండపట్టణం

5. ముఖము చంద్రునివలె మనోహరముగా ఉన్నది ఇందులో సమాన ధర్మపదం ఏది ?

6 / 13

Category: అలంకారాలు

Tags: 10. గోలకొండపట్టణం

6. మావిడాకులు తెచ్చివ్వండి – అలంకారం గుర్తించండి.

7 / 13

Category: అలంకారాలు

Tags: 10. గోలకొండపట్టణం

7. జింకలు బిత్తరి చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున దూకుతున్నాయి – ఏ అలంకారం ?

8 / 13

Category: అలంకారాలు

Tags: 10. గోలకొండపట్టణం

8. ‘కమలాక్షునర్పించు కరములు కరములు’ ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.

9 / 13

Category: అలంకారాలు

Tags: 1. దానశీలము

9. “గలగలమని దశదిక్కులు బళి బళి యని పొగిడె” ఇందలి అలంకారం ఏది ?

10 / 13

Category: అలంకారాలు

Tags: 1. దానశీలము

10. మందారమకరంద మాధుర్యము నదేలు మధుపంబు వోవునే మధుపములకు – ఇందలి అలంకారం ఏది ?

11 / 13

Category: అలంకారాలు

Tags: 1. దానశీలము

11. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పినచో అది ఏ అలంకారం ?

12 / 13

Category: అలంకారాలు

Tags: 1. దానశీలము

12. ఉపమానోపమేయాలకు మనోహరమైన పోలిక చెప్పినచో అది ఏ అలంకారం ?

13 / 13

Category: అలంకారాలు

Tags: 1. దానశీలము

13. నీ కరుణా కటాక్ష వీక్షణములకు నిరీక్షించుదును. ఇందలి అలంకారం ఏమి ?

Your score is

The average score is 0%

0%

Join Now Join Now