విభక్తులు – 1

విభక్తులు - 1

విభక్తులు

ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే

CASES

విభక్తులు - 1

విభక్తులకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయి.

1 / 20

Category: విభక్తులు-1

1. “ఆమె నన్ను చూసింది”

2 / 20

Category: విభక్తులు-1

2. “రాము పాఠశాలకు వెళ్ళాడు” →

3 / 20

Category: విభక్తులు-1

3. "చదువుకై విదేశాలకు వెళ్ళాడు" - 'కై' ఏ విభక్తి?

4 / 20

Category: విభక్తులు-1

4. "విద్యార్థుల వల్ల విజ్ఞానం కలుగుతుంది" - 'వల్ల (వలన)' ఏ విభక్తి?

5 / 20

Category: విభక్తులు-1

5. "ఓ పిల్లలారా! ఇక్కడికి రండి" - 'ఓ' ఏ విభక్తి?

6 / 20

Category: విభక్తులు-1

6. "గంపలో పండ్లు ఉన్నాయి" - 'లో' ఏ విభక్తి?

7 / 20

Category: విభక్తులు-1

7. "రాముని యొక్క బాణం" - 'యొక్క' ఏ విభక్తి?

8 / 20

Category: విభక్తులు-1

8. దొంగ వలన భయం" - 'వలన' ఏ విభక్తి?

9 / 20

Category: విభక్తులు-1

9. "దేశం కొరకు పోరాడు" - 'కొరకు' ఏ విభక్తి?

10 / 20

Category: విభక్తులు-1

10. "కత్తితో కోశాడు" - 'తో' ఏ విభక్తి?

11 / 20

Category: విభక్తులు-1

11. "గురువును పూజించాలి" - 'ను' ఏ విభక్తి ప్రత్యయం?

12 / 20

Category: విభక్తులు-1

12. "రాముడు అడవికి వెళ్ళాడు" - ఇందులో 'రాముడు' ఏ విభక్తి?

13 / 20

Category: విభక్తులు-1

13. 'ఓ, ఓరీ, ఓయీ, ఓసీ' అనునవి ఏ విభక్తి?

14 / 20

Category: విభక్తులు-1

14. 'అందున్, నన్' ఏ విభక్తి?

15 / 20

Category: విభక్తులు-1

15. 'కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్' ఏ విభక్తి?

16 / 20

Category: విభక్తులు-1

16. 'వలనన్, కంటెన్, పట్టి' ఏ విభక్తి?

17 / 20

Category: విభక్తులు-1

17. 'కొరకున్, కై' ఏ విభక్తి?

18 / 20

Category: విభక్తులు-1

18. 'చేతన్, చేన్, తోడన్, తోన్' ఏ విభక్తికి ప్రత్యయాలు?

19 / 20

Category: విభక్తులు-1

19. 'నిన్, నున్, లన్, కూర్చి, గురించి' ఏ విభక్తి?

20 / 20

Category: విభక్తులు-1

20. 'డు, ము, వు, లు' ఏ విభక్తికి చెందిన ప్రత్యయాలు?

Your score is

The average score is 0%

0%