అవ్యయం 12345678910 భాషాభాగాలు అవ్యయం నామవాచకాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 1. 'ఓహో' అనేది ఏ సందర్భంలో వాడతాం? A. కోపం B. ఆశ్చర్యం C. బాధ D. అసహ్యం 2 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 2. స్థలాలను సూచించే 'ఎక్కడ, అక్కడ' అనేవి? A. క్రియా విశేషణాలు B. స్థలవాచక అవ్యయాలు C. నామవాచకాలు D. ఏదీ కాదు 3 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 3. 'అక్కడ' అనేది ఏ భాషాభాగం? A. సర్వనామం B. అవ్యయం C. విశేషణం D. క్రియ 4 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 4. 'శభాష్' అనేది దేనికి ఉదాహరణ? A. నామవాచకం B. అవ్యయం C. క్రియ D. విశేషణం 5 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 5. 'యధా... తధా' అనేవి? A. నామవాచకాలు B. అవ్యయాలు C. విశేషణాలు D. క్రియలు 6 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 6. 'మరియు' అనేది ఏ భాషాభాగం? A. అవ్యయం B. క్రియ C. విశేషణం D. సర్వనామం 7 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 7. 'ఆహా!' అనేది ఏ రకమైన అవ్యయం? A. సముచ్చయం B. భావార్థకం C. తద్ధితం D. ఏదీ కాదు 8 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 8. కింది వాటిలో అవ్యయం ఏది? A. వారు B. ఎక్కడ C. వచ్చారు D. పచ్చని 9 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 9. 'అయ్యో' అనేది ఏ భాషాభాగం? A. నామవాచకం B. విశేషణం C. అవ్యయం D. సర్వనామం 10 / 10 Category: అవ్యయం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 10. లింగ, వచన, విభక్తులు లేనిది? A. అవ్యయం B. నామవాచకం C. క్రియ D. విశేషణం Your score isThe average score is 0% 0% Restart quiz