ఛందస్సు

ఛందస్సు

ఛందస్సు

Grey background

ఛందస్సు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయి.

1 / 20

Category: ఛందస్సు

1. శ్రీరామ – ఇది ఏ గణం ?

2 / 20

Category: ఛందస్సు

2. భ, ర, న, భ, భ, ర, వ గణాలు ఏ వృత్తానికి చెందినవి ?

3 / 20

Category: ఛందస్సు

3. IIU – ఇది ఏ గణం ?

4 / 20

Category: ఛందస్సు

4. 2 – 4 గణాల మొదటి అక్షరానికి యతిస్థానము గల పద్యపాదం ఏది ?

5 / 20

Category: ఛందస్సు

5. ‘క్రూరుడు’ అనెడి ఏ గణమో గుర్తించండి

6 / 20

Category: ఛందస్సు

6. ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు గల పద్యపాదమేది ?

7 / 20

Category: ఛందస్సు

7. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్ర గణాలు (ఏ పద్యపాదానికి చెందినవి ?)

8 / 20

Category: ఛందస్సు

8. “న-జ-భ-జ-జ – జ – ర” అనుగణాలు పద్యపాదంలో ఉంటాయి.

9 / 20

Category: ఛందస్సు

9. పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలో – ఇది ఏ పద్యపాదము ?

10 / 20

Category: ఛందస్సు

10. న, జ, భ, జ, జ, జ, అనే గణాలుండే పద్యం

11 / 20

Category: ఛందస్సు

11. తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా – ఈ పద్యపాదం ఏ పద్యానికి చెందినది ?

12 / 20

Category: ఛందస్సు

12. చంపకమాల, ఉత్పలమాల, మత్తేభము పద్యాలలో ఒక్కొక్క పద్యానికి ఎన్ని పాదాలుంటాయి ?

13 / 20

Category: ఛందస్సు

13. సూర్యగణాలు ఎన్ని ?

14 / 20

Category: ఛందస్సు

14. భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె, ఇది – ఏ పద్యపాదమో గుర్తించండి.

15 / 20

Category: ఛందస్సు

15. చేయు మటంచి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో – ఏ పద్యపాదమో తెల్పడి.

16 / 20

Category: ఛందస్సు

16. ‘భ-జ-స-నల-గగ’ అను గణాలు ఏ పద్యపాదములో ఉండును ?

17 / 20

Category: ఛందస్సు

17. “నా నంద గీతంబు లగ్గించువారు, పూనిశం కర గీతములు పాడువారు” – ఇది ఏ పద్యపాదం ?

18 / 20

Category: ఛందస్సు

18. మత్తేభంలో యతిస్థానం ?

19 / 20

Category: ఛందస్సు

19. UIU – ఇది ఏ గణం ?

20 / 20

Category: ఛందస్సు

20. వలదీ దానము గీనముం బనుపమా వర్ణిన్ వదాన్యోత్తమా ! – ఇది ఏ పద్యపాదం ?

Your score is

The average score is 0%

0%