పర్యాయపదాలు 1234567891011121314151617181920 పర్యాయపదాలు పర్యాయపదాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: పర్యాయపదాలు 1. “మనసు, హృదయం” ఏ పదానికి చెందిన పర్యాయ పదాలో గుర్తించండి A. చిత్రము B. పొత్తము C. చిత్తము D. విత్తము 2 / 20 Category: పర్యాయపదాలు 2. గజముల - పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. A. హస్తి, కరి B. దంతావళము, దంతాలు C. అనేకపము, మీనము D. వేదండము, వేదాంగము 3 / 20 Category: పర్యాయపదాలు 3. “కేలు” - పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. కాలు, చేయి B. కేలు, మేలు C. చేయి, హస్తము D. చేయి, కొంగు 4 / 20 Category: పర్యాయపదాలు 4. మా కుటుంబము చాలా పెద్దది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. ఇల్లు, వాకిలి B. వంశము, కుటుంబము C. కాపురము, సంసారము D. వంశము, వంగడము 5 / 20 Category: పర్యాయపదాలు 5. చెట్లు – అనే పదానికి అదే సమానార్థానిచ్చే పదాలు A. కుండ, కొండ B. చెట్లు, మెట్లు C. ప్లాట్లు, చెట్లు D. వృక్షాలు, తరువులు 6 / 20 Category: పర్యాయపదాలు 6. వాంఛ, కోరికలు – అనే పదాలకు సమానార్థక పదం గుర్తించండి. A. వాంఛ B. అభిలాష C. గుర్రాలు D. కోరిక 7 / 20 Category: పర్యాయపదాలు 7. ఇల్లాలు - పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. భార్య, కుమారి, సతి B. భార్య, అర్థాంగి, పత్ని C. పతి, భర్త, భార్య D. భార్య, సుత, తనయ 8 / 20 Category: పర్యాయపదాలు 8. పువ్వు, కుసుమం, పుష్పం - పదాలకు సరిపడు పర్యాయపదం గుర్తించండి. A. పువ్వు B. రెమ్మ C. కొమ్మ D. చెట్టు 9 / 20 Category: పర్యాయపదాలు 9. రైతు, కృషీవలుడు , వ్యవసాయదారుడు - పదాలకు సరిపడు పర్యాయపదం గుర్తించండి. A. రక్షకుడు B. భక్షకుడు C. కర్షకుడు D. మాంత్రికుడు 10 / 20 Category: పర్యాయపదాలు 10. దేవతల వైరి శ్రీహరి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు A. విరోధి, క్రోధి B. వైరి, కరి C. పగతుడు, స్నేహితుడు 11 / 20 Category: పర్యాయపదాలు 11. కృపాణము – అనే పదానికి పర్యాయపదాలు A. కత్తి, ప్రాణము B. ఖడ్గము, దయ C. అసి, కరవాలము D. కర్ర, కోదండము. 12 / 20 Category: పర్యాయపదాలు 12. భంగము, కెరటము – అను పదాలకు పర్యాయపదం గుర్తించండి. A. కోటరము B. కదలిక C. అల D. జలము 13 / 20 Category: పర్యాయపదాలు 13. నుడికారాలు - పదానికి పర్యాయపదాలు. A. జాతీయాలు, పలుకుబడులు, పదబంధాలు B. మాటలు, పదాలు, జాతీయాలు C. పలుకుబడులు, వాక్యాలు, పద్యాలు D. ఏవీకావు 14 / 20 Category: పర్యాయపదాలు 14. ఈవి, ఈగి – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి. A. త్యాగం B. ఆలయం C. ప్రశంస D. పోరాటం 15 / 20 Category: పర్యాయపదాలు 15. ఇల్లు, గృహం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి. A. ఈవి, ఈగి B. పొగడ్త, స్తోత్రం C. ఆలయం D. ప్రశంస 16 / 20 Category: పర్యాయపదాలు 16. సైన్యం - పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) A. కథానిక, గాథ B. సున్నం, ఇటుక C. సేన, బలం D. ఒప్పు, గౌరి 17 / 20 Category: పర్యాయపదాలు 17. స్నేహము - పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) A. కథ, సేన B. మైత్రి, నెయ్యం C. గాథ, బలం D. దళం, గూడు 18 / 20 Category: పర్యాయపదాలు 18. నేస్తము మంచి పుస్తకము వంటివాడు. (నేస్తము - పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) A. మిత్రుడు, చుట్టము B. నఖుడు, చెలికాడు C. ఆప్తుడు, బంధువు D. ఏదీ కాదు 19 / 20 Category: పర్యాయపదాలు 19. ఒంటెలు రాజస్థాన్లో ఎక్కువ ఉంటాయి. (ఒంటెలు - పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) A. లొట్టె, ఉష్ట్రము B. నీతి, తురగము C. గుంపు, నీళ్ళు, D. ఎఱ్ఱ తామర 20 / 20 Category: పర్యాయపదాలు 20. ఉపనయనమునకు వటువును సిద్ధము చేసారు. (వటువు - పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.) A. బ్రహ్మచారి, వడుగు B. బ్రాహ్మణుడు, బాపడు C. స్త్రీ, ఉవిద D. రాజు, నరుడు Your score isThe average score is 0% 0% Restart quiz