వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

Gray background

వాక్యనిర్మాణం

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: వాక్యనిర్మాణం

1. సైకిలు దొరికింది, దొంగ దొరకలేదు దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి

2 / 20

Category: వాక్యనిర్మాణం

2. రాధ, లక్ష్మీ అక్కాచెల్లెళ్ళు – ఇది ఏరకమైన వాక్యం ?

3 / 20

Category: వాక్యనిర్మాణం

3. అతడు పాట పాడి బహుమతులందుకొనెను ఇది ఏరకమైన వాక్యం ?

4 / 20

Category: వాక్యనిర్మాణం

4. “నాకు తిరుగు లేదు” అని హనుమంతుడు అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏది ?

5 / 20

Category: వాక్యనిర్మాణం

5. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు. సంక్లిష్ట వాక్యంగా రాస్తే

6 / 20

Category: వాక్యనిర్మాణం

6. రాధ జడవేసుకొని, పూలు పెట్టుకున్నది. – ఇది ఏ రకమైన వాక్యం ?

7 / 20

Category: వాక్యనిర్మాణం

7. మీరు పరీక్షలు రాయవచ్చు – ఇది ఏ వాక్యం ?

8 / 20

Category: వాక్యనిర్మాణం

8. మా పాఠశాలకు రేపు మంత్రిగారు రావచ్చు. – ఇది ఏ వాక్యం ?

9 / 20

Category: వాక్యనిర్మాణం

9. దున్నే వాడికే భూమి అనే హక్కు తయారుచేయబడింది – ఇది ఏ వాక్యం ?

10 / 20

Category: వాక్యనిర్మాణం

10. ఈరోజు ఆట జరుగుతుందో, జరగదో ! – ఇది ఏ వాక్యం ?

11 / 20

Category: వాక్యనిర్మాణం

11. ‘నాకు హితము కావాలి’ అని రచయిత అన్నాడు. దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

12 / 20

Category: వాక్యనిర్మాణం

12. “పాఠం చదివినప్పటికీ రాలేదు” ఇది ఏ వాక్యం ?

13 / 20

Category: వాక్యనిర్మాణం

13. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. పర్షియన్ భాషను చదివాడు – సంక్లిష్ట వాక్యం ఏదో గుర్తించండి.

14 / 20

Category: వాక్యనిర్మాణం

14. పోతన భాగవతం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

15 / 20

Category: వాక్యనిర్మాణం

15. “నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950ల నాటిది” అని అన్నాడు గూడూరు సీతారాం. ఈ వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మారిస్తే

16 / 20

Category: వాక్యనిర్మాణం

16. బాలురిచే సెలవు దీసికొనబడినది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.

17 / 20

Category: వాక్యనిర్మాణం

17. దేవి చేత గంధపుష్పాలు ఇవ్వబడెను.

18 / 20

Category: వాక్యనిర్మాణం

18. ‘నాకు 11. భిక్ష సమర్పించు’ అని వ్యాసుడు అర్థించాడు. – దీనికి పరోక్ష కథన వాక్యం గుర్తించండి.

19 / 20

Category: వాక్యనిర్మాణం

19. వృద్ధుని చేత బాలుడు రక్షించబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.

20 / 20

Category: వాక్యనిర్మాణం

20. బాగా చదివితే మార్కులు వస్తాయి. – ఇది ఏ రకమైన వాక్యం ?

Your score is

The average score is 17%

0%