ఆచార్య సంజయ్ కుమార్ వ్యాకరణం
భాష అంటే ఏమిటి ? అసలు భాషను ఎందుకు నేర్చుకోవాలి? అనేది చూద్దామా………………… మనసులోని భావనను బహిర్గతపరచే సాధనమే భాష. అయితే ఈ భాష కేవలం స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే కాకుండా సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం నాటికీ మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, … Read more