0

అర్థాలు – 1

అర్థాలు – 1

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

సంప్రదింపులు అన్న అర్థాన్నిచ్చే పదం

2 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

శ్రీనివాసుడు ఉద్ధండ పండితుడు. ఉద్ధండ – పదానికి అర్థాన్ని గుర్తించండి.

3 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

విద్యార్థులు ఉన్నతి పొందాలి – ఉన్నతి పదానికి అర్థాన్ని గుర్తించండి.

4 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

రాజకుమారులు అడవిలో వంకలు డొంకలు దాటి ముందుకు వెళ్ళారు . వంకలు – పదానికి అర్థాన్ని గుర్తించండి.

5 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

మా నాన్నగారు దుస్తురుమాలు లేనిది బయటకు వెళ్ళరు (దుస్తురుమాలు – పదానికి అర్థం)

6 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

మనిషీ, మృగమూ ఒకటనీ అనుకంటే వ్యర్థం . వ్యర్థం పదానికి అర్థం గుర్తించండి.

7 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

మనిషిలాగా బ్రతకాలి మృగములాగా బ్రతుకరాదు – మృగము – పదానికి అర్థం గుర్తించండి.

8 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

ప్రజలకు రాజ్యాంగం అవగతమయింది – అవగతం దానికి అర్థం గుర్తించండి.

9 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

నైతికమద్దతు – అనగా అర్థం

10 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

నేస్తం పదానికి అర్థం గుర్తించండి.

11 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

దిక్కులేనివారికి తోడుగా దేవుడుంటాడు. (తోడుగా పదానికి అర్థం గుర్తించండి.)

12 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

తెలంగాణ వికాసానికి ఎందరో కృషి చేసారు. (వికాసం పదానికి అర్థం గుర్తించండి.)

13 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

తల్లిదండ్రులు మన ఉన్నతిని కోరుకుంటారు. (ఉన్నది పదానికి అర్థం గుర్తించండి.)

14 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

డొంక కదలిన శబ్దం విని వీరుడు ధైర్యంగా నిలబడి చూశాడు. డొంక – పదానికి అర్థాన్ని గుర్తించండి.

15 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

చైతన్యం అనగా అర్థం

16 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

గిరి చుట్టు ప్రదక్షిణ చేస్తే గిరిప్రదక్షిణ అంటారు. గిరి – పదానికి అర్థం గుర్తించండి.

17 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

కొంతమంది అచిరకాలంలోనే మంచి పేరు సంపా దిస్తారు – అచిరకాలం పదానికి అర్థం గుర్తించండి.

18 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

కురుక్షేత్రంలో చివరికి దుర్యోధనుడు ఏకాకిగా మిగిలాడు (ఏకాకి – పదానికి అర్థం)

19 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

“సంఘంలోని దురాచారం పోగొట్టువారు” అనే అర్థం వచ్చే పదం

20 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

“శిరస్సు” – అనే పదానికి అర్థం

21 / 25

Category: అర్థాలు

Tags: 9. జీవనభాష్యం

“శక్ర ధనుస్సు” పదానికి అర్థం

22 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

హర్షణీయంగా  పదానికి అర్థం

23 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

హర్షణీయం – అనే పదానికి అర్థం.

24 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

సఖ్యత  పదానికి అర్థం.

25 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

సంక్షోభం అంటే అర్థం

Your score is

The average score is 0%

0%

0

అర్థాలు – 2

అర్థాలు – 2

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

యజ్ఞంగా  పదానికి అర్థం గుర్తించండి.

2 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

ముసురుకొన్నాయి. పదానికి అర్థం గుర్తించండి.

3 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

ప్రాణం పోస్తూ  పదానికి అర్థం గుర్తించండి.

4 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

ప్రసంగం – పదానికి అర్థాన్ని గుర్తించండి.

5 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

తారలు – పదానికి అర్థాన్ని గుర్తించండి.

6 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

తల్లడిల్లిపోవు అనే పదానికి అర్థం

7 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

తల్లడిల్లి – పదానికి అర్థం

8 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

చాలా ఎక్కువ కాలం – అనే అర్థం వచ్చే పదం.

9 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

ఉపస్పర్శము  పదానికి అర్థం

10 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

ఉత్కృష్టమైంది –పదానికి అర్థం గుర్తించండి.

11 / 25

Category: అర్థాలు

Tags: 8. లక్ష్యసిద్ధి

ఆస్తిత్వం – పదానికి అర్థం

12 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

సౌజన్యమునకు – పదానికి అర్థం గుర్తించండి.

13 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

-వేదండములెక్కి – పదానికి అర్థం గుర్తించండి.

14 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

విశిష్ఠమైనది. – పదానికి అర్థం గుర్తించండి.)

15 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

వక్త్రమునకు – పదానికి అర్థం గుర్తించండి.

16 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

ప్రాశస్త్యమును – పదానికి అర్థం గుర్తించండి.

17 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

నిర్మలమైన  – పదానికి అర్థం గుర్తించండి.

18 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

కృపాణము – పదానికి అర్థం గుర్తించండి.

19 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

కనకపు – పదానికి అర్థం

20 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

ఔదల  – పదానికి అర్థం గుర్తించండి.

21 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

ఈగి – పదానికి అర్థం గుర్తించండి.

22 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

అనిదం పూర్వంగా – పదానికి కి అర్థం గుర్తించండి.

23 / 25

Category: అర్థాలు

Tags: 7. శతకమధురిమ

“వేదండము” – పదానికి అర్థము

24 / 25

Category: అర్థాలు

Tags: 6. భాగ్యోదయం

శివునికి అర్చించుటకు తెచ్చిన పూలు – అర్చించుట పదానికి అర్థం గుర్తించండి.

25 / 25

Category: అర్థాలు

Tags: 6. భాగ్యోదయం

ప్రజలకు రాజ్యాంగం అవగతమయింది – అవగతం దానికి అర్థం గుర్తించండి.

Your score is

The average score is 0%

0%

0

అర్థాలు – 3

అర్థాలు – 3

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: అర్థాలు

Tags: 6. భాగ్యోదయం

తల్లిదండ్రులు మన ఉన్నతిని కోరుకుంటారు. (ఉన్నది – పదానికి అర్థం గుర్తించండి.)

2 / 25

Category: అర్థాలు

Tags: 6. భాగ్యోదయం

దిక్కులేనివారికి తోడుగా దేవుడుంటాడు. (తోడుగా – పదానికి అర్థం గుర్తించండి.)

3 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

ఏకాకిగా – పదానికి అర్థం గుర్తించండి.

4 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

సౌభాగ్యం  – పదానికి అర్థం గుర్తించండి.

5 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

నరుడు  – పదానికి అర్థం గుర్తించండి.

6 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

వాంఛ – పదానికి అర్థం గుర్తించండి.

7 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

కూడలి – పదానికి అర్థం గుర్తించండి.

8 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

ఘనంగా – పదానికి అర్థం గుర్తించండి.)

9 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

భావన – పదానికి అర్థం గుర్తించండి.

10 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

కుంభి అంటే అర్థం

11 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

బుధులు – పదానికి అర్థం గుర్తించండి.

12 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

పఠనీయ – పదానికి అర్థం గుర్తించండి.

13 / 25

Category: అర్థాలు

Tags: 5. నగరగీతం

దక్షత – పదానికి అర్థం గుర్తించండి.

14 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

కుశాలు అంటే అర్థం

15 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

పోట్లాటలు – అనే అర్థం వచ్చే పదం ఏది?

16 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

పాలోండ్లు  పదానికి అర్థం గుర్తించండి.

17 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

కుటిలవాజి  పదానికి అర్థం గుర్తించండి.

18 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

మద్దూరు అనగా

19 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

మోతుబరి అనగా.

20 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

ముచ్చెలు – పదానికి అర్థం గుర్తించండి.

21 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

పోషాకులు – పదానికి అర్థం గుర్తించండి. .

22 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

గుర్తు. – పదానికి అర్థం గుర్తించండి.

23 / 25

Category: అర్థాలు

Tags: 4. కొత్తబాట

సొంపుతో – పదానికి అర్థం గుర్తించండి

24 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

సౌదామని – పదానికి అర్థం గుర్తించండి

25 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

వయస్సు – అనే అర్థం గల పదము

Your score is

The average score is 0%

0%

0

అర్థాలు – 4

అర్థాలు – 4

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

భూమండలం – అనే అర్థం గల పదము

2 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

పథము – అనే పదానికి అర్థం

3 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

 అర్కరుక్కులు – పదానికి అర్థం గుర్తించండి.)

4 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

బొబ్బలుపెట్టి – పదానికి అర్థం గుర్తించండి.

5 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

ఆకాశములో శక్రధనువేర్పడింది. “శక్రధనువు” అనగా అర్థం

6 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

రేగడి పదానికి అర్థం

7 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

ఏపుగా – పదానికి అర్థం గుర్తించండి.

8 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

 కృపాణం – పదానికి అర్థం గుర్తించండి.

9 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

కల్లోలం  – పదానికి అర్థం గుర్తించండి.

10 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

ఉజ్జ్వల – పదానికి అర్థం గుర్తించండి.

11 / 25

Category: అర్థాలు

Tags: 3. వీరతెలంగాణ

డుల్లెన్. – పదానికి అర్థం గుర్తించండి.)

12 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

నమాజు – పదానికి అర్థం ?

13 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

నుడి  – పదానికి అర్థం ?

14 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

పరిచయము – పదానికి అర్థం

15 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

అవినీతిపరుడైన నాయకుని ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. జప్తు అనగా ?

16 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

సొంపు అనగా ?

17 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

ప్రసంగం – పదానికి అర్థం

18 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

 సన్నిధానం  పదానికి అర్థం

19 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

అబ్బుర పడ్డాను. – పదానికి అర్థం

20 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

వాఙ్మయం – పదానికి అర్థం గుర్తించండి.

21 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

రమ్యమైన – పదానికి అర్థం గుర్తించండి.

22 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

క్షేత్రం – పదానికి అర్థం గుర్తించండి.

23 / 25

Category: అర్థాలు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

యాది – పదానికి అర్థం గుర్తించండి.

24 / 25

Category: అర్థాలు

Tags: 12. భూమిక

పరిణామం – అంటే అర్థం

25 / 25

Category: అర్థాలు

Tags: 12. భూమిక

“స్నేహము” అనే పదానికి సరియైన అర్థం

Your score is

The average score is 0%

0%

0

అర్థాలు – 5

అర్థాలు – 5

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: అర్థాలు

Tags: 12. భూమిక

 విలీనమైంది – పదానికి అర్థం గుర్తించండి.

2 / 25

Category: అర్థాలు

Tags: 12. భూమిక

“పాతిపెట్టు” అనే అర్థం గల పదం?

3 / 25

Category: అర్థాలు

Tags: 12. భూమిక

“కోవ” అనే పదానికి అర్థం ?

4 / 25

Category: అర్థాలు

Tags: 12. భూమిక

ప్రఖ్యాతి అనే పదానికి అర్థం గుర్తించండి.

5 / 25

Category: అర్థాలు

Tags: 12. భూమిక

హస్తవాసి – పదానికి అర్థం గుర్తించండి.

6 / 25

Category: అర్థాలు

Tags: 12. భూమిక

సఖ్యతతో – పదానికి అర్థం గుర్తించండి.

7 / 25

Category: అర్థాలు

Tags: 12. భూమిక

ధ్యాస పదానికి అర్థం

8 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

శ్రీనాథుడు ముక్కంటి భక్తుడు. ముక్కంటి అనగా (ముక్కంటి – పదానికి అర్థం గుర్తించండి.)

9 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

వ్యాసుని కోరిక నెరవేరలేదు. (కోరిక – పదానికి అర్థం గుర్తించండి.)

10 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

భోజనముపై నెయ్యిని అభిఘరించినారు. (అభిఘరించు – పదానికి అర్థం గుర్తించండి.)

11 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక అంగన తప్పక ఉంటుంది. (అంగన – పదానికి అర్థం గుర్తించండి.)

12 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

పిపాస తీరాలి. (పిపాస – పదానికి అర్థం గుర్తించండి.)

13 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

నీకింత ఆగ్రహము కూడదు. ‘ఆగ్రహము’నకు అర్థము

14 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

తల్లిదండ్రులు మనల పేర్మితో చూస్తారు. పేర్మి – పదానికి అర్ధం.

15 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

చేతులు – ఈ పదానికి అర్థం కానిది.

16 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

ఒకసారి నేను నీఱె౦డలో చెప్పులు లేకుండానే నడవాల్సి వచ్చింది. ‘నీఱె౦డ’ అనగా ?

17 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

ఎదుటి వారిలోని తప్పులను ఎంచి పదే పదే కుందాడరాదు.  (కుందాడు – పదానికి అర్థం ?)

18 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

ఇతరుల క్షుత్తును తీర్చాలి. (క్షుత్తు – పదానికి అర్థం గుర్తించండి.)

19 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

అసురులు – పదానికి అర్థం గుర్తించండి.

20 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

అనవుడు నల్లనవ్వి కమలానన యిట్లను. ‘అనవుడు’కు అర్థం ?

21 / 25

Category: అర్థాలు

Tags: 11. భిక్ష

“ఏ మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్నఁ గటకటంబడి” మచ్చెకంటి అనగా

22 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

హిమగిరి సొగసులు మనసుకు ఆనందాన్నిస్తాయి. (గిరి – పదానికి అర్థం గుర్తించండి.)

23 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

రాజహర్మ్యము చాలా విశాలంగా ఉన్నది. (రాజహర్మ్యము – పదానికి అర్థము గుర్తించండి.)

24 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

మిషన్ కాకతీయ పథకంలో తటాకములకు పూర్వవైభవం వచ్చింది. తటాకము – పదానికి అర్థం.

25 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

మహిళలు జాతరలో సూడిగములు కొన్నారు. (సూడిగములు – పదానికి అర్థం గుర్తించండి.)

Your score is

The average score is 0%

0%

0

అర్థాలు – 6

అర్థాలు – 6

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

భారతదేశంలోని ప్రజలు లేమితో నలిగిపోతున్నారు. (లేమి – పదానికి అర్థం గుర్తించండి.)

2 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

బెంగళూరు నగరములో హర్మ్యములు చూడముచ్చటగా ఉంటాయి. (హర్మ్యములు – పదానికి అర్థం గుర్తించండి.)

3 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

పాదుషాలు కేళాకూళులు నిర్మించారు. (కేళాకూళులు – పదానికి అర్థం గుర్తించండి.)

4 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

దర్వాజా తెరిచి ఉంది. (దర్వాజా – పదానికి అర్థం గుర్తించండి.)

5 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

గోల్కొండలో కౌశల్యము గల శిల్పులు గలరు. (కౌశల్యము- పదానికి అర్థం గుర్తించండి.)

6 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

గోలకొండ కైవారము చాలా పెద్దది. (కైవారము – పదమునకు అర్థం గుర్తించండి.)

7 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

గోలకొండ కోటలోని ఉద్యానవనాలు సొంపు కల్గి ఉంటాయి. (సొంపు – పదానికి అర్థం గుర్తించండి.)

8 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

“స్కంధం” అంటే అర్థం

9 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

“రాజసదనము” అంటే అర్థం

10 / 25

Category: అర్థాలు

Tags: 10. గోలకొండపట్టణం

“మహమ్మారి” అంటే అర్థం

11 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

నీవు అలతి ప్రయత్నంతో సాధించావు. (అలతి – పదం యొక్క అర్థం గుర్తించండి.)

12 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

భారతదేశ వెన్నుముక హాలికుడు. (హాలికుడు – పదం యొక్క అర్థం గుర్తించండి.)

13 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

నీరజభవుడు రాసినది జరుగక మానదు. (నీరజభవుడు – పదం యొక్క అర్థం గుర్తించండి).

14 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

పాడుబడ్డ గుహల్లో బండజింకలు నివసిస్తున్నాయి. ‘బండజింకలు’ అనగా

15 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

‘భానువు’ అంటే అర్థం

16 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

కర్ణుని ఈవి లోకప్రసిద్ధం. (ఈవి – పదం యొక్క అర్థం గుర్తించండి.)

17 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

మా తాత గొప్ప వదాన్యుడు. (వదాన్యుడు – పదం యొక్క అర్థం గుర్తించండి.)

18 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

పాపాత్ములకు నిరయం తప్పదు. (నిరయం – పదం యొక్క అర్థం గుర్తించండి.)

19 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

మహిని ధర్మస్థాపనకు రాముడు అవతరించెను. (మహి – పదం యొక్క అర్థం గుర్తించండి.)

20 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

భారతదేశం సిరికి ఆలవాలమయినది. (సిరి – పదం యొక్క అర్థం గుర్తించండి.)

21 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

పోతన కవే కాకుండా హాలికుడుగా కూడా ఘనుడు. (హాలికుడు – పదం యొక్క అర్థం గుర్తించండి. )

22 / 25

Category: అర్థాలు

Tags: 1. దానశీలము

విష్ణుమూర్తి కుఱుచువాని అవతారం ఎత్తాడు. (కుఱుచువాని – పదం యొక్క అర్థం గుర్తించండి.)

23 / 25

Category: సమాసాలు

Tags: సమాసాలు

శిల్ప నైపుణ్యము

24 / 25

Category: సమాసాలు

Tags: సమాసాలు

రాజకీయ పరిణామాలు

25 / 25

Category: సమాసాలు

Tags: సమాసాలు

ప్రపంచ ప్రఖ్యాతి

Your score is

The average score is 0%

0%

Join Now Join Now