0

ప్రకృతి – వికృతులు – 1

ప్రకృతి వికృతులు

ప్రకృతి – వికృతులు – 1

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

హిమము గల కొండ – పదానికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.

2 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

మనువు వలన పుట్టినవాడు (వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి)

3 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

“భగీరథునిచే తీసుకురాబడినది” ఈ వాక్యానికి సరైన వ్యుత్పత్తి పదం

4 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

‘జలధి’ అను పదానికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి

5 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారు . త్యాగం – పదానికి వికృతి పదం ?

6 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

సిరసుకు (ప్రకృతి పదాన్ని గుర్తించండి)

7 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

మెకం వేటగాడి వలలో చిక్కింది (మెకం – పదానికి ప్రకృతి పదం)

8 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

మానవులంతా సహజంగా గొప్పవారే (సహజంగా – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి)

9 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

భారతీయులందరూ నా సోదరులని ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిజ్ఞ – పదానికి వికృతి పదం గుర్తించండి.

10 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

భారతదేశం ఒక ద్వీపకల్పం. ద్వీపకల్పం – పదానికి వికృతి పదం గుర్తించండి.

11 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

పగటి నిదుర పనికిరాదు (నిదుర – పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి)

12 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

నీరము (వికృతి పదాన్ని గుర్తించండి)

13 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

నాకు కైతల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. కైతల – పదానికి ప్రకృతి పదం

14 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

ఇగము (ప్రకృతి పదాన్ని గుర్తించండి)

15 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

“మెకము” అను పదానికి ప్రకృతి పదము

16 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

“మనుష్యుడు మనువు సంతానమట” – గీత గీసిన పదానికి వికృతి పదం

17 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 9. జీవనభాష్యం

“ఫలము” – అనే పదానికి వికృతి పదము

18 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

సౌధము ఆకాశాన్నంటుతున్నది. (సౌధము వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

19 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

సత్పురుషులయందు పుట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

20 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

మన భాష ఇతరులకు అర్థం కావాలి · భాష – పదానికి వ్యుత్పత్తి అర్థం గుర్తించండి.

21 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

పరాశర మహర్షి కుమారుడు. (వ్యుత్పత్త్యర్థ పదము)

22 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

చిగురు వంటి శరీరం కలది. (వ్యుత్పర్యర్థ పదం)

23 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

గురుపరంపరచేతను వంశక్రమము చేతను వచ్చిన వాడున్ (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

24 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

“హృదయము” – అను పదానికి సరియైన వ్యుత్పత్తి అర్థం

25 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

“సూర్యాదిగ్రహములచే అంతటను ప్రకాశించునది” – అనే వ్యుత్పత్తి గల పదం

Your score is

The average score is 0%

0%

0

ప్రకృతి – వికృతులు – 2

ప్రకృతి వికృతులు

ప్రకృతి – వికృతులు – 2

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

“నాశనము లేనిది” – అనే వ్యుత్పత్తి గల పదం

2 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

“క్షరములు కానివి” – దీనికి వ్యుత్పత్తి పదం

3 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

స్థలముకు వికృతి పదం

4 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

సాగర గర్భము రత్నగర్భము – గర్భము – పదానికి వికృతి పదం గుర్తించండి.

5 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

వేటగాడి వలలో చాలా మత్స్యములు పడినాయి. (మత్స్యములు – పదానికి వికృతి పదం)

6 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

యుక్తికి వికృతి పదం

7 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

యజ్ఞముకు వికృతి పదం

8 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

మనదేశంలోని చాలా చట్టము లను మార్చాలి. ( చట్టము – పదానికి ప్రకృతి పదం)

9 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

ప్రతి అక్కరము ఒక మంత్రము – అక్కరము – పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

10 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

పౌర్ణమి చంద్రుడు చల్లగా ఉంటాడు. చంద్రుడు – పదానికి వికృతి పదం గుర్తించండి.

11 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

తియ్యనైన భాష మన తెలుగు భాష – భాష – పదానికి వికృతి పదం గుర్తించండి.

12 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

గోలకొండ పట్టణము చాలా విశాలమైనది. (పట్టణము – పదానికి వికృతి పదం)

13 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

ఆమె తన బడి పొత్తములు చాలా జాగ్రత్తగా దాచుకొనును. (పొత్తములు – పదానికి ప్రకృతి పదం)

14 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

“సేమము” – అనే పదానికి సరియైన ప్రకృతి

15 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

“వడ్డి” – అనే పదానికి ప్రకృతి పదము

16 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 8. లక్ష్యసిద్ధి

“జీవితము” – అనే పదానికి సరియైన వికృతి

17 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు – వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.

18 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

సర్వమును తెలిసినవాడు. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించండి.)

19 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

సర్వ భూతములందు స్నేహము కలవాడు – అనే వ్యుత్పత్తి గల పదం?

20 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

సత్పురుషుల యందు పుట్టునది – అను వ్యుత్పత్తి గల పదం

21 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

విశ్వమును భరించువాడు ఈ వ్యుత్పత్తిని సూచించు పదం

22 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

భీముడు – పదానికి సరియైన వ్యుత్పత్తిని గుర్తించండి.

23 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

భాగీరథి – దీనికి వ్యుత్పత్త్యర్థము

24 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

బుధుడు – అను పదమునకు వ్యుత్పత్తి అర్థం

25 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

ప్రపంచమునకు భర్త (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించండి.)

Your score is

The average score is 0%

0%

0

ప్రకృతి – వికృతులు – 3

ప్రకృతి వికృతులు

ప్రకృతి – వికృతులు – 3

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

నలుపు వర్ణము కలవాడు – వ్యుత్పత్త్యర్థ గుర్తించండి.

2 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

దీని చేత పలుకబడును – అను వ్యుత్పత్తి గల పదం ?

3 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

“దశరథుని కుమారుడు” అనే వ్యుత్పత్తి కలిగిన పదము .

4 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

“అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవారు” – దీనికి వ్యుత్పత్తి పదం ?

5 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

హృదయంలో – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

6 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

సిరి గలవాడు విష్ణువే – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

7 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

విద్య – పదానికి వికృతి పదం

8 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

11. భిక్ష – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

9 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

భక్తి – పదానికి వికృతి పదం.

10 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

భక్తి – అనే పదానికి వికృతి పదము

11 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

బిచ్చము – వికృతిగా గల పదం ?

12 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

తిరము – అనే పదానికి వికృతి

13 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

కావ్యం – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

14 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

 మచ్చీలు – పదానికి ప్రకృతి పదం.

15 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

 బంతి – పదానికి ప్రకృతి పదం

16 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

 పొత్తములు – పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

17 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

 పృథివిలో – పదానికి వికృతి పదం గుర్తించండి.

18 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 7. శతకమధురిమ

 కార్యము – పదానికి వికృతి పదం గుర్తించండి.

19 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

వేదవ్యాసుడు వ్యుత్పత్తి పదం

20 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

“బాగుగా ఒప్పునది” అను వ్యుత్పత్తి గల పదం

21 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

“దీని చేత జ్ఞాన యుక్తులగుదురు” అనే వ్యుత్పత్తి గల పదం

22 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

‘పరాశర మహర్షి కుమారుడు’ దీనికి వ్యుత్పత్తి పదం

23 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

పుణ్యకార్యాలు చేసిన వారిని సమాజం ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. (కార్యంకు వికృతి)

24 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

చరిత్ర – వికృతి పదం ?

25 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

క్షేమం – పదానికి వికృతి పదం గుర్తించండి.

Your score is

The average score is 0%

0%

0

ప్రకృతి – వికృతులు – 4

ప్రకృతి వికృతులు

ప్రకృతి – వికృతులు – 4

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

అప్పగించిన – పదానికి వికృతి పదం గుర్తించండి.

2 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

‘సత్తెం -’ వికృతి పదం ?

3 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 6. భాగ్యోదయం

 దృష్టి – పదానికి వికృతి పదం గుర్తించండి.

4 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

స్థిరం పదానికి వికృతి పదం ?

5 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

భాగ్యము పదానికి వికృతి పదం ?

6 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

పువ్వు పదానికి ప్రకృతి పదం ?

7 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

‘నగరు’ పదానికి ప్రకృతి పదం ?

8 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

‘ప్రకృతి’కి వికృతి పదం గుర్తించండి

9 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

‘మిత్తి’ కి ప్రకృతి పదం గుర్తించండి.

10 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

ధర్మం – పదానికి వికృతి పదం గుర్తించండి.

11 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

సిరి – పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

12 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

పట్టముకు ప్రకృతి

13 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

అరణ్యంకు వికృతి

14 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

నగ (కొండ) వంటి భవనములు కల ప్రదేశము – అను వ్యుత్పత్తి గల పదము

15 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

రణన (ధ్వని) లేని ప్రదేశము – అను వ్యుత్పత్తి గల పదము

16 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

“భగీరథునిచే తీసుకొని రాబడినది” దీనికి వ్యుత్పత్తి పదం

17 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

“జలధి” కి వ్యుత్పత్తి పదం

18 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

“మృగాదులు తిరుగుటకు యోగ్యమైనది” – దీనికి వ్యుత్పత్తి పదం

19 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

“లక్ష్మీదేవికి భర్త” – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం

20 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

ఈశ్వరుడు – దీనికి వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది ?

21 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 5. నగరగీతం

ప్రపంచమునకు భర్త – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం

22 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

గురువు పదానికి వ్యుత్పత్తి పదం ఏది? .)

23 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

చర్యలను కనిపెట్టి చూసేవాడు – వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి. .)

24 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

వెంబడి పీడించేవాడు – దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి. .)

25 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

వ్రేళ్ళతో నీరు త్రాగునది. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.) .)

Your score is

The average score is 0%

0%

0

ప్రకృతి – వికృతులు – 5

ప్రకృతి వికృతులు

ప్రకృతి – వికృతులు – 5

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

తెలంగాణ భాష యాసతో సినిమాలు తీసిండ్రు. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.)

2 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

దీపం – అనే పదానికి వికృతి పదం ఏది?

3 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

విషము – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

4 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

“రేయి” అనే పదానికి ప్రకృతి పదం ఏది?

5 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

మృత్యువు పదానికి వికృతి పదం ఏది?

6 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

గొజ్జెల – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

7 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

పాదరసం – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

8 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 4. కొత్తబాట

కథలు – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

9 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

అర్కుడు – అను పదానికి వ్యుత్పత్త్యర్థం

10 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

అశుభములను శమింప చేయునది – అనే వ్యుత్పత్తి అర్థం గల పదం

11 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

“సమస్తమును ధరించునది” – దీనికి వ్యుత్పత్తి పదం

12 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

“వసుధ” – వ్యుత్పత్తి పదం

13 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

“జలములు దీనిచే ధరించబడును” – దీనికి వ్యుత్పత్తి పదం

14 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

సంద్రం అనగా

15 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

జలధి అనగా

16 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

రుద్రులు అనగా

17 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

జలం నుండి పుట్టినది

18 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

ప్రకాశించువాడు

19 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

ఉదకమును భరించునది

20 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

కోఱలు ఆయుధముగా కలది. దీనికి సరియైన వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.

21 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

దండవలె దీర్ఘాకారము కలది. దీనికి సరియైన వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.

22 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

బూమికి – ప్రకృతి పదం

23 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

“సొచ్చెం” అనే పదానికి ప్రకృతి

24 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

“సముద్రము” అనే పదానికి వికృతి

25 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

భూతము – పదానికి వికృతి పదము

Your score is

The average score is 0%

0%

0

ప్రకృతి – వికృతులు – 6

ప్రకృతి వికృతులు

ప్రకృతి – వికృతులు – 6

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

“ఘంట” అనే పదానికి వికృతి

2 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

“పరువము” అనే పదానికి ప్రకృతి

3 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 3. వీరతెలంగాణ

 ధర – పదానికి నానార్థాలు గుర్తించండి.

4 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

కవి యొక్క కర్మము. దీనికి వ్యుత్పత్త్యర్థం ?

5 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

అంతటను వ్యాపించి యుండునది. దీనికి వ్యుత్పత్యర్థం ?

6 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

మిత్రుడు అనగా

7 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

శాస్త్రమందు మంచి బుద్ధి గలవాడు (పండస బుద్ధి). (దీనికి వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)

8 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

పురాణము తెలిసినవాడు (చెప్పువాడు). (దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

9 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

చర్యలను కనిపెట్టి చూచేవాడు. (దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

10 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

భాషింపబడునది. (దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

11 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు. (దీనికి వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)

12 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

‘పొత్తం’లోని విషయాలన్నీ చదివాను. ‘పొత్తం’కు ప్రకృతి పదం.

13 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

మా ఊర్లో జరిగే ‘బోనా’ల పండుగంటే నాకెంతో ఇష్టం. ‘బోనం’కు ప్రకృతి పదం.

14 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

ఉర్దూ కవుల్లో కవి తఖీమీర్ అగ్రగణ్యుడు. (కవి – పదానికి వికృతిని గుర్తించండి.)

15 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

రమ్యమైన కావ్యాలు వారివి ఎన్నో ఉన్నాయి. (కావ్యం – పదానికి వికృతిని గుర్తించండి.)

16 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

వారిది పసందైన ప్రాంతీయ భాష. (భాష – పదానికి వికృతిని గుర్తించండి.)

17 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

యాదికి తగలటం సహజము కదా ! (సహజము – పదానికి వికృతిని గుర్తించండి.)

18 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

నీ మాట నాకు ఆశ్చర్యముగా ఉంది. (ఆశ్చర్యం – పదానికి వికృతిని గుర్తించండి.)

19 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

మహిళాశక్తికి సాటి అయినది మరొకటిలేదు. (శక్తి – పదానికి వికృతిని గుర్తించండి.)

20 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

సహజ సుందరమైనది తెలంగాణ భాష. (సహజ – పదానికి వికృతిని గుర్తించండి.)

21 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

మన కార్యాలను త్రికరణశుద్ధిగా చెయ్యాలి. (కార్యం – పదానికి వికృతిని గుర్తించండి.)

22 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు

ప్రభుత్వ ఆజ్ఞలను ప్రజలు గౌరవించాలి. (ఆజ్ఞ – పదానికి వికృతిని గుర్తించండి.)

23 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“అంబ” ప్రకృతి పదమునకు వికృతి పదం

24 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“త్రిలింగము” ప్రకృతి కాగా వికృతి పదము

25 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

 కవి. , కవితలు – పదాలకు వికృతి పదాలు

Your score is

The average score is 0%

0%

0

ప్రకృతి – వికృతులు – 7

ప్రకృతి వికృతులు

ప్రకృతి – వికృతులు – 7

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

అపురూపముగా – పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

2 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“సందియము” నకు సరియైన ప్రకృతి పదం

3 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“భాష, స్నేహం” అనే పదాలకు సరియైన వికృతి పదాలు

4 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

కథలు – పదానికి వికృతి పదం ఏది ?

5 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

రాజులు – పదానికి వికృతి పదం ఏది ?

6 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

కవి –- పదానికి వికృతి పదం ఏది ?

7 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

స్నేహం – పధానికి వికృతి పదం ఏది?

8 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

స్వాములు – పదానికి వికృతి పదం గుర్తించండి.)

9 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

కథలు – పదానికి వికృతి పదం గుర్తించండి.

10 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

వాతావరణము వ్యుత్పత్యర్థం ఏది ?

11 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

తెలుగు వ్యుత్పత్తి

12 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“యుగాంతం” – దీనికి వ్యుత్పత్తి పదం ఏది ?

13 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“యుద్ధము చేయుటకు తగిన సాధనము”. దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది?

14 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“చూడబడనిది”. దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది ?

15 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“కొంచెము సత్యమును, కొంత కల్పన గల చరిత్ర” – దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది?

16 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“కేశి అను రాక్షసుని చంపిన వాడు” – దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది ?

17 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“అదృష్టము” నకు సరియైన వ్యుత్పత్తి అర్థము

18 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

వాతము (గాలి) ఆవరించిన స్థలము – అనే వ్యుత్పత్తి గల పదం

19 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

హరింపబడునది – దీనికి వ్యుత్పత్తి పదం ఏది?

20 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

వార్తలను ప్రకటన చేయు కాగితం (దీనికి సరిపోయే వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

21 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

“లోకులను అంధులుగా చేయునది” (దీనికి సరిపోయే వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)

22 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 11. భిక్ష

మూడు కన్నులు కలవాడు మమ్ములను రక్షించుగాక ! (ముడు కన్నులు కలవాడు – పదానికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.)

23 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 11. భిక్ష

భయమును కలిగించే చీకటి – వాక్యానికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.

24 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 11. భిక్ష

గృహమును ధరించునది (వ్యుత్పత్యర్థము గుర్తించండి.)

25 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 11. భిక్ష

శ్రీ – దీనికి వికృతి పదం ఏది ?

Your score is

The average score is 0%

0%

0

ప్రకృతి – వికృతులు – 8

ప్రకృతి వికృతులు

ప్రకృతి – వికృతులు – 8

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 11. భిక్ష

శక్తి – దీనికి వికృతి పదం ఏది ?

2 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 11. భిక్ష

ఎవరి పుణ్యము వారిని కాపాడుతుంది. పుణ్యము – పదానికి వికృతి ?

3 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

సంతోష పెట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

4 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

వేదములను విభజించినవాడు (వ్యుత్పత్తి పదం)

5 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

మనస్సును హరించునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

6 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

మనస్సును హరించునది – అను వ్యుత్పత్తి గల పదము

7 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

ప్రజలను రంజింపచేయువాడు – వ్యుత్పత్తి గల పదము

8 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

దౌవారికుడు – అనే పదానికి సరియైన వ్యుత్పత్త్యర్థం

9 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

తిధి నియమాలు లేకుండా భోజన సమయానికి వచ్చేవాడు. (వ్యుత్పత్యర్థ పదం)

10 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

“రాజు నివసించు ప్రధాన పట్టణము”. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

11 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

“భాషింపబడునది” దీనికి వ్యుత్పత్తి పదం

12 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

“ఆజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు” – దీనికి వ్యుత్పత్తి పదం

13 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

‘చర్యలను కనిపెట్టి చూచేవాడు’ అనే వ్యుత్పత్యర్థాన్ని కలిగి వున్న పదం ఏది ?

14 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

స్నానముల గదులు చూడముచ్చటగానున్నవి. (స్నానము – పదానికి వికృతి పదం గుర్తించండి.)

15 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

రాజు కొన్నది, రత్నము కాదా ? (రాజు – పదానికి వికృతి పదం గుర్తించండి.)

16 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

మా వీథిలో దేవుని గుడి ఉంది (వీథి – పదానికి వికృతి పదం గుర్తించండి.)

17 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

మా ప్రాంతము చాలా రద్దీగా ఉంటుంది. (ప్రాంతము – పదానికి వికృతి పదం గుర్తించండి.)

18 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

పూలరేఖలా? (రేఖ – పదానికి వికృతి పదం గుర్తించండి.)

19 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

తల్లి బిడ్డలను ప్రేమించడం సహజం. సహజం – పదానికి వికృతిని గుర్తించండి.

20 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

గురువు ఆజ్ఞ పాటిస్తే మేలు . ఆజ్ఞ – పదానికి వికృతి పదం గుర్తించండి.

21 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

గీము, ఇంతి పదానికి వికృతి పదాలు గుర్తించండి.

22 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

కవిత, విద్దె, కబ్బం, విద్య, కావ్యం, కైత – ఈ పదాల్లోని ప్రకృతి పదాలు

23 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

ఆమెకు ప్రాణభీతి లేదు. భీతి – పదానికి వికృతి పదం గుర్తించండి.

24 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

ఆ మృగమును బంధించుము. మృగము – పదానికి వికృతి పదం గుర్తించండి.

25 / 25

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

“దేవాలయము” అనే పదానికి వికృతి పదం గుర్తించండి.

Your score is

The average score is 0%

0%

0

ప్రకృతి – వికృతులు – 9

ప్రకృతి వికృతులు

ప్రకృతి – వికృతులు – 9

ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక

1 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 12. భూమిక

 కవి. , కవితలు – పదాలకు వికృతి పదాలు

2 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

“ఉష్ట్రము” ప్రకృతి అయితే వికృతి పదం

3 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 10. గోలకొండపట్టణం

“అచ్చెరువు” అనే పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

4 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

నీరజము నందు పుట్టినవాడు. (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.)

5 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

నీ పాలనలో ధర్మము నాలుగు పాదాలా సాగుతోంది. (ధర్మం – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

6 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

రాజు ఆజ్ఞను ప్రజలు పాటించాలి. (ఆజ్ఞ – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

7 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

కవుల కల్పన ఆశ్చర్యంగా ఉంటుంది. (ఆశ్చర్యం – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

8 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

హరిశ్చంద్రుడు సత్యవాక్పాలకుడు. (సత్యం – పదానికి వికృతిపదాన్ని గుర్తించండి.)

9 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

అమరవీరుల చాగం మరువలేనిది. (చాగం – పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి.)

10 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

విద్య లేనివాడు వింత పశువు. (విద్య – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

11 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

నీ భాగ్యము కొద్దీ మంచి వరుడు దొరికాడు. (భాగ్యము – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

12 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

కులము క్షయం జరుగునని శుక్రాచార్యుడు వచించెను. (కులము – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

13 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

బలి ధర్మగుణానికి, సత్యవ్రతానికి దేవతలు ఆశ్చర్య పడ్డారు. (ఆశ్చర్యం – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

14 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

బలీ ! నీవు ఎన్నుకొన్న కార్యము మంచిది కాదు. (కార్యము – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

15 / 15

Category: ప్రకృతి – వికృతులు

Tags: 1. దానశీలము

ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. (ధర్మము – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

Your score is

The average score is 0%

0%

Join Now Join Now