ఆచార్య సంజయ్ వ్యాకరణం (సంధులు)

My20Web20thumbnail 34

 సంధులు వాటి రకాలు సంధుల విజ్ఞానం ప్రస్తావన     “వాడు రామాలయానికి, వెంకటేశ్వరాలయానికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కరించి వచ్చాడు. ప్రత్యహం వాడు ఇలా శివార్చనం, విష్ణ్వారాధనం చేస్తూనే ఉంటాడు.” ఇలా ఒక భక్తుని గురించి ప్రస్తావించాడొకడు. ఆ భక్తుని భక్తిని, దేవునిపట్ల ఉన్న నమ్మకాన్ని సూచిస్తూ ఏయేదేవుళ్ళను పూజిస్తున్నాడో ఎప్పుడెప్పుడు పూజిస్తున్నాడో కూడా చెప్పాడు.     ఈ పైన చెప్పినవాటిలో “రామాలయం, వెంకటేశ్వరాలయం, సాష్టాంగ నమస్కరించు, 4 ప్రత్యహం, శివార్చనం, విష్ణ్వారాధనం’ – అనే పదాలు ఉపయోగింపబడ్డాయి. … Read more

ఆచార్య సంజయ్ కుమార్ వ్యాకరణం

  భాష అంటే ఏమిటి ? అసలు భాషను ఎందుకు నేర్చుకోవాలి? అనేది చూద్దామా…………………     మనసులోని భావనను బహిర్గతపరచే సాధనమే భాష.      అయితే ఈ భాష కేవలం స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే కాకుండా సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం నాటికీ మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, … Read more

(No Title)

 నేను చేస్తున్న ప్రయత్నం………. ముందుగా భాష అలవడాలంటే వ్యాకరణం చక్కగా తెలిసి ఉండాలి. కాని ఈ రోజుల్లో వ్యాకరణం నేర్చుకుని తదనుగుణంగా మాట్లాడే వాళ్ళెందరు. కొందరు మాట్లాడితే అహా! తెలుగు ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది. కాని కొందరు మాట్లాడితే అసలు తెలుగు రాష్ట్రంలో ఎందుకు పుట్టాంరా బాబూ! అని నెత్తి నోరు కొట్టుకొనే వారు కూడా ఉన్నారు. దీనికంతటికీ కారణం కేవలం తెలుగు భాషపై పట్టు లేకపోవడం, ఏదోలే ఆఁ……. అనే ధోరణి.  పోనీలే …… … Read more

తెలుగు బాషాభ్యుదయం

image 38428e78e05bbb6d013f8471c28901d7 6

గౌరవ చదువరులకు,  పేరు             ః     సంజయ్ కుమార్ పెంట నాన్నగారు      ః   కీ.శే.  శ్రీ గణపతిరావు పెంట అమ్మగారు      ః    కీ.శే.  శ్రీమతి లీలవేణి వృత్తి             ః ఉపాధ్యాయ వృత్తి నాగురించి    ః నేను విజయనగరం జిల్లాలో గల  మారుమూల ప్రాంతమైన కవిరిపల్లి అనే గ్రామంలో జన్మించి ప్రభుత్వపాఠశాలలో విద్యాభ్యాసం గావించి, తదుపరి వ్యవసాయవృత్తిని స్వీకరించి వ్యవసాయంలో గల అనుభవైక నైవేద్యాన్ని స్వీకరించి ఇంక నావల్ల కాదని … Read more

Join Now Join Now