భాషాభాగాలు (మిశ్రమం – 1)

భాషాభాగాలు (మిశ్రమం) - 1

భాషాభాగాలు

Second Language

భాషాభాగాలు - మిశ్రమం - 1

నామవాచకాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయి.

1 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

1. 'అయ్యో!' అనేది ఏ భాషాభాగం?

2 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

2. 'వినెను' అనేది ఏ రకమైన క్రియ?

3 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

3. 'పుల్లని' మామిడికాయ - ఇందులో విశేషణం ఏది?

4 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

4. 'అతడు' ఏ పురుషకు చెందిన సర్వనామం?

5 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

5. 'హిమాలయాలు' అనేది ఏ రకమైన నామవాచకం?

6 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

6. 'ఎప్పుడు?' అనేది ఏ భాషాభాగం?

7 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

7. 'పాడి' అనేది ఏ రకమైన క్రియ?

8 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

8. 'తీపి' అనేది ఏ భాషాభాగం?

9 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

9. 'మనం' అనేది ఏ వచనం?

10 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

10. 'కుర్చీ' అనేది ఏ భాషాభాగం?

11 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

11. 'చకచక' నడిచాడు - ఇందులో 'చకచక' ఏ భాషాభాగం?

12 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

12. 'వెళ్ళాడు' అనేది ఏ కాలం?

13 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

13. 'వేగంగా' పరిగెత్తాడు - ఇందులో 'వేగంగా' ఏది?

14 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

14. 'తాము' అనేది ఏ భాషాభాగం?

15 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

15. 'భారతదేశం' ఏ రకమైన నామవాచకం?

16 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

16. 'ఎందుకు?' అనేది ఏ భాషాభాగం?

17 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

17. 'రాసి' అనేది ఏ రకమైన క్రియ?

18 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

18. 'రుచికరమైన' భోజనం - ఇందులో విశేషణం ఏది?

19 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

19. 'మేము' అనేది ఏ పురుషకు చెందిన సర్వనామం?

20 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

20. 'కలం' అనేది ఏ భాషాభాగం?

21 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

21. 'బలే!' అనేది ఏ భాషాభాగం?

22 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

22. 'ఆడుతున్నాడు' ఏ కాలానికి చెందిన క్రియ?

23 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

23. 'పెద్ద' భవనం - ఇందులో విశేషణం ఏది?

24 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

24. 'నువ్వు' అనేది ఏ పురుషకు చెందిన సర్వనామం?

25 / 25

Category: మిశ్రమ ప్రశ్నలు - 1

25. 'రాముడు, సీత' అనేవి ఏ భాషాభాగాలు?

Your score is

The average score is 0%

0%