సర్వనామం 12345678910 భాషాభాగాలు సర్వనామం నామవాచకాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 1. 'మీరు' అనేది ఏ వచనం? A. ఏకవచనం B. బహువచనం C. ఉభయవచనం D. ఏదీ కాదు 2 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 2. 'తనను తాను' అనునది ఏ సర్వనామం? A. సాపేక్ష B. ఆత్మార్థక C. ప్రశ్నార్థక D. ఏదీ కాదు 3 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 3. కింది వానిలో సర్వనామం కానిది? A. మీరు B. మనము C. సీత D. తాము 4 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 4. 'అది' అనేది ఏ భాషాభాగం? A. విశేషణం B. క్రియ C. సర్వనామం D. అవ్యయం 5 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 5. 'ఆమె' ఏ లింగానికి చెందిన సర్వనామం? A. పుంలింగం B. స్త్రీలింగం C. నపుంసక లింగం D. ఏదీ కాదు 6 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 6. 'ఎవరు?' అనేది ఏ రకమైన సర్వనామం? A. పురుషవాచక B. ప్రశ్నార్థక C. ఆత్మార్థక D. ఏదీ కాదు 7 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 7. 'వారు' అనేది ఏ భాషాభాగం? A. నామవాచకం B. సర్వనామం C. విశేషణం D. క్రియ 8 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 8. 'నేను' అనేది ఏ పురుష? A. ప్రథమ B. మధ్యమ C. ఉత్తమ D. అన్య 9 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 9. 'నీవు' అనేది ఏ పురుష? A. ఉత్తమ పురుష B. మధ్యమ పురుష C. ప్రథమ పురుష D. ఏదీ కాదు 10 / 10 Category: సర్వనామం ద్వితీయభాషా విద్యార్థులకు సంబంధించి మాత్రమే 10. నామవాచకానికి బదులుగా వాడేది? A. విశేషణం B. అవ్యయం C. సర్వనామం D. క్రియ Your score isThe average score is 0% 0% Restart quiz