వ్యుత్పత్త్యర్థాలు 1234567891011121314151617181920 వ్యుత్పత్త్యర్థాలు వ్యుత్పత్త్యర్థాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల వ్యుత్పత్త్యర్థాలు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: వ్యత్పత్త్యర్థం 1. “యుద్ధము చేయుటకు తగిన సాధనము”. దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది? A. ఖడ్గము B. కత్తి C. గద D. ఆయుధము 2 / 20 Category: వ్యత్పత్త్యర్థం 2. “అదృష్టము” నకు సరియైన వ్యుత్పత్తి అర్థము A. దృష్టిలేనిది B. దృష్టమునకు తోడైనది C. చూడబడనిది D. అదృష్టవంతుడు 3 / 20 Category: వ్యత్పత్త్యర్థం 3. “లోకులను అంధులుగా చేయునది” (దీనికి సరిపోయే వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.) A. మమకారం B. గృహచారం C. దురాచారం D. అంధకారం 4 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 1. “క్షరములు కానివి” – దీనికి వ్యుత్పత్తి పదం A. క్షారములు B. ఆమ్లములు C. అక్షరములు D. వసంతాలు 5 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 2. “బాగుగా ఒప్పునది” అను వ్యుత్పత్తి గల పదం A. ఒప్పు B. కప్పు C. సభ D. సభికులు 6 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 3. “దీని చేత జ్ఞాన యుక్తులగుదురు” అనే వ్యుత్పత్తి గల పదం A. జ్ఞానం B. చిత్తము C. బుద్ధి D. తెలివి 7 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 4. చర్యలను కనిపెట్టి చూసేవాడు – వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి. .) A. గురువు B. పారాశర్యుడు C. అధ్యక్షుడు D. వేదవ్యాసుడు 8 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 5. మూడు కన్నులు కలవాడు మమ్ములను రక్షించుగాక ! (ముడు కన్నులు కలవాడు - పదానికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.) A. శంభుడు B. మహేశ్వరుడు C. శివుడు D. శంకరుడు 9 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 6. గృహమును ధరించునది (వ్యుత్పత్యర్థము గుర్తించండి.) A. భార్య B. సతీమణి C. పురంధ్రి D. నారీమణి 10 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 7. మనస్సును హరించునది – అను వ్యుత్పత్తి గల పదము A. కుసుమము B. హర్మ్యము C. జట D. మహిళ 11 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 1. సత్పురుషుల యందు పుట్టునది – అను వ్యుత్పత్తి గల పదం A. మంచితనం B. సత్యము C. భక్తి D. ధైర్యము 12 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 2. ప్రపంచమునకు భర్త (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించండి.) A. నరసింహస్వామి B. బ్రహ్మ C. ఇంద్రుడు D. విశ్వనాథుడు 13 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 3. నలుపు వర్ణము కలవాడు – వ్యుత్పత్త్యర్థ గుర్తించండి. A. రాముడు B. కృష్ణుడు C. అర్జునుడు D. సాయి 14 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 4. “అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవారు” – దీనికి వ్యుత్పత్తి పదం ? A. రాక్షసుడు B. బ్రహ్మ C. గురువు D. విష్ణువు 15 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 5. ఈశ్వరుడు – దీనికి వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది ? A. పశువులకు నాథుడు B. సృష్టికి నాథుడు C. విభూతి ధరించినవాడు D. ఐశ్వర్యం కలవాడు 16 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 1. జలం నుండి పుట్టినది A. జలధరం B. జలజం C. జలాశయం D. ఏవీకావు 17 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 2. ప్రకాశించువాడు A. భానుడు B. ఈశ్వరుడు C. సౌదామనీ D. ఏవీకావు 18 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 3. దండవలె దీర్ఘాకారము కలది. దీనికి సరియైన వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి. A. సౌదామని B. కోరిక C. శంఖము D. జలథి 19 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 4. కవి యొక్క కర్మము. దీనికి వ్యుత్పత్త్యర్థం ? A. కళ B. కాగితం C. కావ్యం D. ఏవీకావు 20 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 5. పురాణము తెలిసినవాడు (చెప్పువాడు). (దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.) A. పౌరాణికుడు B. శాస్త్రజ్ఞుడు C. కవి D. విద్వాంసుడు Your score isThe average score is 13% 0% Restart quiz