ప్రకృతి - వికృతులు 1234567891011121314151617181920 ప్రకృతి - వికృతులు ప్రకృతి - వికృతులు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ప్రకృతి - వికృతికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: ప్రకృతి - వికృతులు 1. భారతదేశం ఒక ద్వీపకల్పం. ద్వీపకల్పం - పదానికి వికృతి పదం గుర్తించండి. A. దిబ్బ, దీవి B. మబ్బు C. దివ్వె D. దువ్వ 2 / 20 Category: ప్రకృతి - వికృతులు 2. ఇగము (ప్రకృతి పదాన్ని గుర్తించండి) A. హిమము B. కృష్ణుడు C. రాముడు D. మనిషి 3 / 20 Category: ప్రకృతి - వికృతులు 3. “ఫలము” – అనే పదానికి వికృతి పదము A. ప్రయోజనం B. పండు C. పలము D. కాయ 4 / 20 Category: ప్రకృతి - వికృతులు 4. భూతము - పదానికి వికృతి పదము A. బూరెలు B. బూమి C. బూచి D. భయము 5 / 20 Category: ప్రకృతి - వికృతులు 5. ధర - పదానికి నానార్థాలు గుర్తించండి. A. మామిడి, చౌక B. ధర, ధరాధరం C. భూమి, చౌక D. భూమి, వెల 6 / 20 Category: ప్రకృతి - వికృతులు 6. సహజ సుందరమైనది తెలంగాణ భాష. (సహజ - పదానికి వికృతిని గుర్తించండి.) A. సాజం B. సత్తి C. విద్దియ D. ఆన 7 / 20 Category: ప్రకృతి - వికృతులు 7. ప్రభుత్వ ఆజ్ఞలను ప్రజలు గౌరవించాలి. (ఆజ్ఞ - పదానికి వికృతిని గుర్తించండి.) A. ఆన B. విద్య C. కార్యం D. సాజం 8 / 20 Category: ప్రకృతి - వికృతులు 8. కవి. , కవితలు - పదాలకు వికృతి పదాలు A. కవురు, కతలు B. కయి, కైత C. కపి, కై D. గవి, కథ 9 / 20 Category: ప్రకృతి - వికృతులు 9. కవి –- పదానికి వికృతి పదం ఏది ? A. కయి B. కావ్యము C. రచయిత D. కవిత్వము 10 / 20 Category: ప్రకృతి - వికృతులు 10. స్నానముల గదులు చూడముచ్చటగానున్నవి. (స్నానము - పదానికి వికృతి పదం గుర్తించండి.) A. దమ్మము B. తానము C. పొంత D. విద్య 11 / 20 Category: ప్రకృతి - వికృతులు 11. మా ప్రాంతము చాలా రద్దీగా ఉంటుంది. (ప్రాంతము - పదానికి వికృతి పదం గుర్తించండి.) A. పొంత B. దమ్మము C. తానము D. చోటు 12 / 20 Category: ప్రకృతి - వికృతులు 12. పూలరేఖలా? (రేఖ - పదానికి వికృతి పదం గుర్తించండి.) A. లేఖ B. లేక C. రేక D. రెమ్మ 13 / 20 Category: ప్రకృతి - వికృతులు 13. గీము, ఇంతి పదానికి వికృతి పదాలు గుర్తించండి. A. గీచు, స్త్రీ B. గృహము, స్త్రీ’ C. గృహము, శ్రీ D. గ్రహము, స్త్రీ 14 / 20 Category: ప్రకృతి-వికృతులు 1. పౌర్ణమి చంద్రుడు చల్లగా ఉంటాడు. చంద్రుడు - పదానికి వికృతి పదం గుర్తించండి. A. అమావాస్య B. చెంద్రుడు C. చందురుడు D. సోముడు 15 / 20 Category: ప్రకృతి-వికృతులు 2. ఆమె తన బడి పొత్తములు చాలా జాగ్రత్తగా దాచుకొనును. (పొత్తములు - పదానికి ప్రకృతి పదం) A. కావ్యములు B. పుస్తకములు C. పొత్తులు D. గ్రంథము 16 / 20 Category: ప్రకృతి-వికృతులు 3. సిరి గలవాడు విష్ణువే – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. A. లచ్చి B. లక్ష్మి C. సిరులు D. శ్రీ 17 / 20 Category: ప్రకృతి-వికృతులు 4. తిరము – అనే పదానికి వికృతి A. తీరము B. తిరగలి C. స్థిరము D. చిరము 18 / 20 Category: ప్రకృతి-వికృతులు 5. కావ్యం - పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. A. కబ్బం B. కార్యము C. కర్జము D. కంబం 19 / 20 Category: ప్రకృతి-వికృతి 1. పుణ్యకార్యాలు చేసిన వారిని సమాజం ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. (కార్యంకు వికృతి) A. కర్జం B. కరణం C. కరం D. ఏవీకావు 20 / 20 Category: ప్రకృతి – వికృతులు 1. విషము – పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. A. విషువు B. విసము C. విసుగు D. నిసువు Your score isThe average score is 0% 0% Restart quiz