నానార్థాలు 123456789101112131415161718 నానార్థాలు - 1,2పదవ తరగతి పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. నానార్థాలు 1 , 2 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 18 Category: నానార్థాలు Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు 1. తరం పదానికి నానార్థాలు. A. తెగ, కత్తి, గాయం B. పద్ధతి, దయ, ఓడ C. తెగ, పద్ధతి, దాటుట D. ఏవీకావు 2 / 18 Category: నానార్థాలు Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు 2. మిత్రుడు పదానికి నానార్థాలు. A. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు B. స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపు రాజు C. సూర్యుడు, బాట, కవి D. ఏమీకావు 3 / 18 Category: నానార్థాలు Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు 3. వారం పదానికి నానార్థాలు. A. మంద, వాకిలి, ఏడురోజుల కాలం B. ఏడు రోజుల కాలం, వంద, రోజు C. వాకిలి, వాగు, మాట D. ఏవీకావు. 4 / 18 Category: నానార్థాలు Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు 4. సభలో మాట్లాడాలంటే కొందరికి భయం. (సభ - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. ఇల్లు, ఊరు, జూదం B. జూదం, కొలువుకూటం, పరీక్ష C. కొలువుకూటం, ఇల్లు, జూదం D. ఏవీ కాదు 5 / 18 Category: నానార్థాలు Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు 5. మా అన్నయ్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. (ఉద్యోగం - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. ప్రయత్నం, మాట, ఆలోచన B. ప్రయత్నం, పని, అధికారం C. పని, కోరిక, వాక్కు D. ఏదీకాదు 6 / 18 Category: నానార్థాలు Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు 6. చిలుకూరు బాలాజీ పుణ్యక్షేత్రం. (క్షేత్రం - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. చోటు, పుణ్యస్థానం B. కలయిక, వాఙ్మయం C. కోరిక, దిక్కు D. సోయగం, అందం 7 / 18 Category: నానార్థాలు Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు 7. తెలంగాణ సాహిత్యం ఎంతో విలువైనది. (సాహిత్యం - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. కోరిక, దిక్కు B. కలయిక, వాఙ్మయం C. చోటు, పుణ్యస్థానం D. భూమి, శరీరం 8 / 18 Category: నానార్థాలు Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు 8. ఆశలకు అంతు ఉండాలి. (ఆశ - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. కోరిక, దిక్కు B. చోటు, శరీరం C. కలయిక, వాఙ్మయం D. సోయగం, అందం 9 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 9. పాత్రలోని పదార్థాలను బంగారు గరిటెతో వడ్డించింది. పాత్రకు నానార్థాలు ఏవి ? A. నాట్యవిశేషం, కాయ, పండు B. ఆకు, కంచం, నాట్యమాడెడు C. కంచం, కర్ణం, కాగితం D. మంచం, గిన్నె, ఆకు 10 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 10. ‘మిత్రుడు’ పదానికి నానార్థాలు ఏవి? A. స్నేహితుడు, చెలికాడు B. రవి, సూర్యుడు C. సూర్యుడు, స్నేహితుడు D. భానుడు, భాస్కరుడు 11 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 11. నేడు పంచభూతాలు కలుషితమైపోయాయి. భూతం పదానికి నానార్థాలు ఏవి ? A. ప్రాణి, గడిచినకాలం, భస్మం B. భస్మం, సంధి, రాయి C. గడిచినకాలం, గ్రామం, పక్క D. ఊరు, నగరం, దేశం 12 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 12. మానం పదానికి నానార్థాలు ఏవి ? A. గర్వం, మాల, అగ్ని B. అభిమానం, గర్వం, గ్రహం C. గట్టు, గర్వం, వేడు D. అందం, శాంతం, రుధిరం 13 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 13. బంధం పదానికి నానార్థాలు ఏవి ? A. కట్టు, రోగం, చెఱసాల B. రోగం, వేదన, వేయి C. చెఱసాల, గాలి, నీరు D. ఏవీకావు 14 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 14. సూర్యుడు మంచి తేజము గలవాడు. (తేజము - పదానికి నానార్థములను గుర్తించండి.) A. ప్రకాశము – పరాక్రమము B. ప్రకాశము – కాంతి C. ప్రకాశము – వెలుగు D. ప్రకాశము – తేజము 15 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 15. సిరి సంపదలు కలవాడు పుణ్యాత్ముడు. (సిరి - పదానికి నానార్థములను గుర్తించండి.) A. సంపద – లక్ష్మి B. సరస్వతి – లక్ష్మి C. పార్వతి – లక్ష్మి D. శచి – సరస్వతి 16 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 16. లక్ష్మీదేవికి భర్త హరి. (హరి - పదానికి నానార్థములను గుర్తించండి.) A. విష్ణువు – శివుడు B. విష్ణువు – సింహం C. విష్ణువు – బ్రహ్మ D. విష్ణువు – సముద్రం 17 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 17. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రము. (క్షేత్రం - పదానికి నానార్ధములను గుర్తించండి.) A. భూమి, వసుధ B. చోటు, పుణ్యస్థానము C. సంపద, లక్ష్మి D. విష్ణువు, శరీరం 18 / 18 Category: నానార్థాలు Tags: 1. దానశీలము 18. రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. (గురువు - పదానికి నానార్ధములను గుర్తించండి.) A. ఉపాధ్యాయుడు, తండ్రి B. రాజు, చంద్రుడు C. మానవుడు, అర్జునుడు D. శరీరం, తనువు Your score isThe average score is 65% 0% Restart quiz నానార్థాలు 1234567891011121314151617 నానార్థాలు - 3,4పదవ తరగతి పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. నానార్థాలు 3, 4 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 17 Category: నానార్థాలు Tags: 4. కొత్తబాట 1. కనకం – పదానికి నానార్థాలు A. వంశం, జాతి B. కోరిక, వస్త్రం C. దిక్కు, ఆకాశం D. బంగారం, ఉమ్మెత్త 2 / 17 Category: నానార్థాలు Tags: 4. కొత్తబాట 2. పండితులు, శుక్రుడు – అనే అర్థాలనిచ్చే నానార్థ పదం A. కవులు B. బ్రతుకు C. పందెం D. కోరిక 3 / 17 Category: నానార్థాలు Tags: 4. కొత్తబాట 3. ఆశయాలు, ఆశలు – అనే నానార్థాలనిచ్చే పదం ఏది? A. కోరిక B. ఏనుగు C. సంపెంగ D. బ్రతుకు 4 / 17 Category: నానార్థాలు Tags: 4. కొత్తబాట 4. “అంబరం” పదానికి నానార్థ పదాలు గుర్తించండి. A. కోరిక, దిక్కు B. వస్త్రం, ఆకాశం C. వంశం, జాతి D. పందెం, కూలి 5 / 17 Category: నానార్థాలు Tags: 4. కొత్తబాట 5. ధాత్రికి. - పదానికి నానార్థాలను గుర్తించండి. A. నేల, కన్ను B. నేల, దాది C. నేల, సూర్యుడు D. నేల, సేవ 6 / 17 Category: నానార్థాలు Tags: 4. కొత్తబాట 6. భానుని - పదానికి నానార్థాలను గుర్తించండి. A. సూర్యుడు, శివుడు B. దాది, ఉసిరిక C. జలము, చేప D. ఆశ, కోరిక 7 / 17 Category: నానార్థాలు Tags: 4. కొత్తబాట 7. సంబరాలు - నానార్థాలను గుర్తించండి. .) A. సూర్యుడు, శివుడు B. జాతర, సేవ C. నేల, తల్లి D. శరీరం, మేను 8 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 8. “దివి” అనే పదానికి నానార్థం కాని పదాన్ని A. ఆకాశము B. స్వర్గము C. దీవిడి D. పగలు 9 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 9. అంబిక – అను పదమునకు నానార్థాలు A. తల్లి, ధృతరాష్ట్రుని తల్లి, పార్వతి B. ధృతరాష్ట్రుని తల్లి, లక్ష్మి, పార్వతి C. తల్లి, పినతల్లి, ఒక సుగంధము D. తల్లి, మేనత్త, రాజు తల్లి 10 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 10. తొండము, చేయి – అనే నానార్థం గల పదం గుర్తించండి. A. ఏనుగు B. హస్తము C. చేయి D. గజము 11 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 11. పొక్కులు , పెద్ద అరుపు - పదాలకు నానార్థం గల పదం గుర్తించండి. A. ఏడుపు B. పిల్లవాడు C. బొబ్బలు D. పెద్ద అరుపు 12 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 12. దిక్కు – పదానికి నానార్థాలు గుర్తించండి. A. శరణము, తూర్పు B. మార్గము, శరణము C. నెలవు, తూర్పు D. నెలవు, ఆదర్శము 13 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 13. సంకు, నొసటి ఎముక, నిధి విశేషము – అనే నానార్థాలు కలిగిన పదం A. సంకెల B. ఎమ్ము C. శంఖము D. శంక 14 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 14. రవము - పదానికి నానార్థాలు గుర్తించండి. A. ధ్వని, కంఠధ్వని B. రవము, సాగరము C. రవము, దరువు D. ధ్వని, దరువు 15 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 15. నామం, హారం – అనే వేరు వేరు అర్థాలు కలిగిన పదం A. వేరు B. హరం C. నవరసు D. పేరు 16 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 16. వీరులు - నానార్థపదాలు గుర్తించండి. A. అంచు, రణము B. ఇచ్ఛ, కోరిక C. రూపము, సేన D. కాంక్ష, కత్తి 17 / 17 Category: నానార్థాలు Tags: 3. వీరతెలంగాణ 17. రాజుల్ - పదానికి నానార్థాలు గుర్తించండి. A. అంచు, వింటికొన B. సంకు, ఒకపాము C. ఇచ్ఛ, కోరిక D. ప్రభువు, ఇంద్రుడు Your score isThe average score is 0% 0% Restart quiz నానార్థాలు 1234567891011121314151617181920 నానార్థాలు - 5, 6పదవ తరగతి పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. నానార్థాలు 5, 6 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 1. సహకారము - అన్న పదానికి నానార్థాలు A. తియ్యమామిడి చెట్టు, సహాయము B. వంశము, జాతి C. ఇల్లు, వెనుక D. జాతి, తోడు 2 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 2. సభ - పదానికి నానార్థాలు గుర్తించండి. A. జాతి, ప్రభువు B. జూదము, కొలువు కూటము C. వెనుక, ప్రక్క D. ఆధారము, జాతి 3 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 3. వర్గము అన్న పదానికి నానార్థాలు A. ఆధారం, తోడు B. అధ్యాయము, తెగ C. తెగ, ఇల్లు D. ప్రభువు, పరిషత్తు 4 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 4. వర్గము – అనే పదానికి నానార్థాలు A. భాగము, అధ్యాయము B. జాతి సమూహం, నీతి C. గుంపు, జాతి, సమూహం D. బలము, ధైర్యము 5 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 5. మనిషి వ్యసనమున పడరాదు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) A. వంశం, జాతి B. ఉనికి, స్పష్టత C. ఆపద, ఆసక్తి D. ప్రాణం, గాలి 6 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 6. పుట్టుక, వర్ణము – అనే నానార్థం గల పదం A. జాతి B. జన్మ C. జలతారు D. జాజికాయ 7 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 7. నీతి, - పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) A. ఉపాయం, రీతి B. యుద్ధం, రణం C. ఉక్తి, పలుకు D. నీళ్ళు, గాలి 8 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 8. జాతి అన్న పదానికి నానార్థాలు A. సంతానం, పుట్టుక B. వెనుక, ఆధారం C. తోడు, అధికారం D. కొలువు, గోష్టి 9 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 9. కులము – నానార్థాలు గుర్తించండి. A. ప్రభువు, ఇల్లు B. తెగ, గుంపు C. జాతి, శరీరం D. వంశము, జాతి 10 / 20 Category: నానార్థాలు Tags: 6. భాగ్యోదయం 10. అండ– పదానికి నానార్థాలు గుర్తించండి. A. ప్రభువు, తెగ B. జాతి, అధ్యాయము C. ప్రక్క, వెనుక D. శయ్య, జాతి 11 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 11. సీమ - పదానికి నానార్థాలు గుర్తించండి. A. హద్దు, పొద్దు B. ప్రదేశము, ఎల్ల C. దిక్కుల చివర, సీమచింత D. రాయలసీమ, బంగారం 12 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 12. మనుష్యుడు, అర్జునుడు – అనే నానార్థాలు గల పదం A. నరుడు B. ఋషి C. నారాయణుడు D. నారి 13 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 13. చాటించు, పెద్ద గోల – అనే నానార్థాలు గల పదం A. ముట్టడి B. ఘోష C. గోడు D. డప్పు 14 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 14. ధనము, కారణము – అనే నానార్థాలు గల పదం A. అర్ధము B. డబ్బు C. సగము D. సంపద 15 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 15. అర్థము – పదానికి నానార్థాలు A. ధనము, డబ్బు B. సగం, ధనం C. ధనం, రాశి D. ధనము, కారణము 16 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 16. వరిమడి, దిగంతము – అనే నానార్థాలనిచ్చే పదం A. సీమ B. విదేశము C. సొడ్డు D. నారమడి 17 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 17. కాలుట – పదానికి నానార్థాలు A. ఉన్నతి, నరుకు B. తరుగుట, మరుగుట C. మండుట, పాదము D. పాతిక, అర్ధ 18 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 18. మిత్రుడు - పదానికి నానార్థం గుర్తించండి. A. వైరి, విరోధి B. మిత్రుడు, నేస్తం C. పగతుడు, మిత్రుడు D. స్నేహితుడు, సూర్యుడు 19 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 19. వాహిని దీనికి నానార్ధములు A. నది, సేన B. నది, సముద్రం C. సముద్రం, సాగరం D. నది, స్రవంతి 20 / 20 Category: నానార్థాలు Tags: 5. నగరగీతం 20. సంపదలతో శబ్దార్థాలు , ప్రయోజనం - పదాలకు సరిపడు నానార్థపదం గుర్తించండి. A. తల్లి B. తండ్రి C. తాత D. అర్థం Your score isThe average score is 0% 0% Restart quiz నానార్థాలు 1234567891011121314151617181920212223242526 నానార్థాలు - 7, 8పదవ తరగతి పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. నానార్థాలు 7, 8 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 1. సాహిత్యము – అన్న పదానికి నానార్థాలు A. కలయిక, వాజ్మయము B. భాష, సారస్వతము C. గేయం, కథ D. గానామృతం, భాషామృతం 2 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 2. శ్రీశ్రీ చాలా గొప్పకవి. (కవి - పదానికి నానార్థాలు) A. శుక్రుడు, కవిత్వం చెప్పేవాడు B. కవి, ఋషి C. పండితుడు, బుధుడు D. తండ్రి, కవి 3 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 3. మూడు అనే పదానికి నానార్థాలు A. ఒక సంఖ్య, కాలం చెల్లు B. ఒక సంఖ్య, ఒక అంకె C. ఒక అంకె, ఒక రాశి D. ఒక పదం ఒక అంకె 4 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 4. భారతదేశ ముఖచిత్రము 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. (ముఖచిత్రము - పదానికి గుర్తించండి.) A. వర్గం, సంతానం B. గాలి, రసం C. ఆశ్చర్యం, చిత్తరువు D. రాష్ట్రం, దేశం 5 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 5. తెలుగు భాషా సాహిత్యములు చాలా గొప్పవి. (సాహిత్యములు - పదానికి నానార్థాలు) A. కలయిక, వాజ్మయము B. భాష, గానం C. భాష, సారస్వతము D. భాష, గేయం 6 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 6. తురుష్కుల పాలనలో దేశం అశాంతికి నిలయంగా మారింది . పాలన - పదానికి నానార్థాలు గుర్తించండి. A. యోగ్య, భాగ్యం B. రక్షణ, భక్షణ C. రక్షణ, ఒక జాతి చేప D. జెండా, అజెండా 7 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 7. తారలు దిగి వచ్చిన వేళ శుభం – తారలు పదానికి నానార్థాలు గుర్తించండి. A. వాలి భార్య, ముత్యం B. అరుంధతి, సృష్టి C. సీత, చూడామణి D. రాముడు, సోముడు 8 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 8. ఒక దిక్కు, లేఖ అనే నానార్థాలున్న పదం A. టెలిగ్రామ్ B. ఉత్తరము C. ఫేస్బుక్ D. వాట్సాప్ 9 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 9. ఈ రాజ్యం యొక్క రాజు గారు చాలా దయగలవారు. (రాజు - పదానికి నానార్థాలు) A. ప్రభువు, చంద్రుడు B. ప్రభువు, సూర్యుడు C. ఇంద్రుడు, రాజు D. రాజు, మంత్రి 10 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 10. ఆమెకు ఎల్లప్పుడూ అనుమానమనే మబ్బు కమ్మి ఉంటుంది. (మబ్బు పదానికి నానార్థాలు) A. జ్ఞానము, అజ్ఞానము B. ఆందోళన, కంగారు C. అనుమానం, కోపం D. చీకటి, మేఘము 11 / 26 Category: నానార్థాలు Tags: 8. లక్ష్యసిద్ధి 11. “ముహుర్తము, నిముషము, తృటి” – అనే నానార్థాలు వచ్చే పదం A. క్షణము B. క్షపణము C. చిరము D. పగలు 12 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 12. సూర్యుడు, స్నేహితుడు – ఈ నానార్థాలను సూచించు పదం A. ఇంద్రుడు B. హరి C. మిత్రుడు D. శివుడు 13 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 13. లక్ష్మి, సరస్వతి, సంపద, విషము – అను నానార్థాలు గల పదము A. గాయత్రి B. కాలకూటము C. ఐశ్వర్యము D. శ్రీ 14 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 14. రాజు –పదానికి నానార్థాలు గుర్తించండి. A. ప్రభువు, సూర్యుడు B. దిక్కు, కోరిక C. మానవుడు, అర్జునుడు D. ప్రభువు, చంద్రుడు 15 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 15. మిత్రులు - పదానికి నానార్థాలు గుర్తించండి. A. జాతి, వంశం B. స్నేహితుడు, సూర్యుడు C. మానవుడు, అర్జునుడు D. లక్ష్మి, పార్వతి 16 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 16. మిత్రుడు - పదానికి నానార్థ పదాలు గుర్తించండి. A. కీర్తి, అధికం B. సంపద, లక్ష్మి C. సూర్యుడు, స్నేహితుడు D. వంశం, జాతి 17 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 17. బుధుడు – అను పదానికి నానార్థాలు A. ఒక గ్రహము, విద్వాంసుడు B. విగ్రహము, వేలుపు C. ఒక వారము, నక్షత్రము D. దాత, విద్వాంసుడు 18 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 18. ప్రథమము – అనే పదానికి నానార్థాలు ఏవి ? A. మొదటిది, ముఖ్యము B. మొదటిది, ఒక్కటిగా C. ప్రారంభము, ముఖ్యము D. ఆది, తుది 19 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 19. జీవనం - పదానికి నానార్థ పదాలు గుర్తించండి. A. బ్రతుకు, నీళ్ళు B. వాన, ఏడాది C. ఇల్లు, శరీరం D. కూలి, వెల 20 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 20. గురువు – అనే పదానికి నానార్థాలు A. ఉపాధ్యాయుడు, రిక్షావాడు B. బృహస్పతి, ఒక వారం C. ఉపాధ్యాయుడు, బృహస్పతి D. తండ్రి, బండి లాగువాడు 21 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 21. కృతయుగము, ఒక లోకము, నిజము నానార్థాలు గల పదం ? A. ఋణము B. యుగము C. సత్యము D. ఒట్టు 22 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 22. కనకపు - పదానికి నానార్థ పదాలు గుర్తించండి. A. బంగారం, ఉమ్మెత్త B. పందెం, కూలి C. వాన, సంవత్సరం D. సంపద, లక్ష్మి 23 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 23. ఆశ - పదానికి నానార్థాలు గుర్తించండి. A. దిక్కు, కోరిక B. త్రోవ, పంక్తి C. జాతి, వంశం D. వెల, భూమి 24 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 24. అర్చన - పదానికి నానార్థాలు గుర్తించండి. A. పూజ, పూజనము B. పూజ, గౌరవించుట C. అర్చన, గీతాలు D. శ్లోకాలు, గీతాలు 25 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 25. “ఈశ్వరుడు” –పదానికి నానార్థాలు గుర్తించండి. A. పరమాత్మ, ప్రభువు, శివుడు B. శివుడు, పార్వతి, యజమాని C. పరమాత్మ, కాలుడు, పూజారి D. ధనవంతుడు, శివుడు, వేణి 26 / 26 Category: నానార్థాలు Tags: 7. శతకమధురిమ 26. గుణము - పదానికి నానార్థ పదాలు గుర్తించండి. A. వింటినారి, కోపము B. దారం, వింటికారి C. స్వభావం, గుణం D. దారం, గుణం Your score isThe average score is 0% 0% Restart quiz నానార్థాలు 12345678910111213141516171819202122232425 నానార్థాలు - 9, 10పదవ తరగతి పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. నానార్థాలు 9, 10 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 1. సాయంకాలపు వేళ మబ్బుగా ఉంది. మబ్బు - పదానికి నానార్థాలు గుర్తించండి. A. మేఘము, దుబ్బు B. మేఘము, చీకటి C. మత్తు, వరుస D. మేఘము, మొదలు 2 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 2. శిరస్సు అన్న పదానికి నానార్థాలు A. తల, కొండ కొన B. వంకర, వాగు C. చీకటి, మత్తు D. పొద, దారి 3 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 3. వంకలు – డొంకలు దాటి గోదావరి ప్రవహిస్తుంది – డొంకలు - పదానికి నానార్థాలు గుర్తించండి. A. పొద, పల్లపు ప్రదేశం B. మేఘము, చీకటి C. పండు, ధనం D. వంకర, దిక్కు 4 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 4. మబ్బు (నానార్థాలు గుర్తించండి) A. తలపు, కోరిక B. మేఘము, అజ్ఞానం C. పాదం, అధమం D. జింక, పశువు 5 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 5. మనస్సులో చెడ్డ ఆలోచనలు చేయరాదు (మనస్సు - పదానికి నానార్థాలు గుర్తించండి) A. హృదయం, కోరిక B. పాదము, చీకటి C. జింక, యాచన D. పాదము, అధమము 6 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 6. ఫలములు అనుభవించుటయే పరమావధిగా జీవిస్తారు. ఫలములు- పదానికి నానార్థాలు గుర్తించండి. A. జింక, మృగం B. వంకర, వాగు C. జింక, చీకటి D. పండు, ప్రయోజనం 7 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 7. జింక మృగం అందమైనది. మృగం - పదానికి నానార్థాలు A. గంగా, యమునా B. పొద, దారి C. జింక, పశువు D. పొద, పశువు 8 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 8. గంగ వంకల నుండి పారుతుంది. వంకల - పదానికి నానార్థాలు A. గంగ, నది B. వంకర, వాగు C. మత్తు, అజ్ఞానం D. జింక, వేట 9 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 9. “సంపద, సాలీడు” ఏ పదానికి సంబంధించిన నానార్థాలు A. సిరి B. ఐశ్వర్యం C. శ్రీ D. లక్ష్మీ 10 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 10. “దిక్కు, వైపు, సాకు” – అనే నానార్థాలు గల పదం A. దిశ B. వంక C. దారి D. పెంచు 11 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 11. ‘మృగము’ నానార్థాలు గుర్తించండి A. పాదము, పద్యపాదం B. చీకటి, మేఘము C. జింక, వేట D. కోరిక, తలపు 12 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 12. ‘పేరు’ పదానికి నానార్థాలు గుర్తించండి A. నామధేయం, నామవాచకం B. నామధేయం, కీర్తి C. కీర్తి, కిరీటం D. అపకీర్తి, ఆచరణ 13 / 25 Category: నానార్థాలు Tags: 9. జీవనభాష్యం 13. ‘కరము’ పదానికి నానార్థం A. కట్టె, పుట్ట B. చేయి, తొండము C. చేయి, కాలు D. గాడిద, ఏనుగు 14 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 14. హైదరాబాద్ నగరంలో జన సమ్మర్థం ఎక్కువ. (సమ్మర్ధం - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. వగిజుడు, వర్తకుడు B. రాపిడి, గుంపు C. నగరు, పాదం D. లొట్టె, ఉష్ట్రము 15 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 15. శిఖరము (అన్న పదానికి నానార్థాలు గుర్తించండి.) A. అగ్రము, మండపము B. వాయువు, స్తంభము C. హిమము, ఇగము D. అండ, బంఢ 16 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 16. వాన, సంవత్సరం (అనే నానార్థాలనిచ్చే పదం) A. నేల B. వర్షం C. శరీరం D. దిక్కు 17 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 17. వజ్రాలహారాన్ని మైసమ్మకు సమర్పించారు. (హారము - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. రత్నము, ఆకాశము B. కోరిక, దిక్కు C. రత్నములలో ఒకటి, పిడుగు D. కోరిక, రత్నము 18 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 18. మనిషికి జీవనాధారము జలం. (జలం - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. గుంపు, రీతి B. రాజధాని, నగరం C. నీళ్ళు, ఎఱ్ఱతామర D. యుద్ధం, రణం 19 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 19. పుణ్యక్షేత్రం పదానికి నానార్థాలు A. చోటు, పుణ్యస్థానం B. కోరిక, నేల C. ఆకాశము, కీర్తి D. భూమి, దేశము 20 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 20. గోలకొండ పట్టణం ఎంతో అందమైనది. (పట్టణం - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. వస్త్రము, రాజధాని B. గుంపు, రాపిడి C. నీతి, తురగం D. దన్తి, హస్తి 21 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 21. గాలివానలో ప్రయాణం సాగదు. (గాలి - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. వాయువు, మండపం B. వాయువు, పిశాచము C. బద్దె, విద్దె D. దక్షిణము, దక్కినము 22 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 22. అంబరం (అన్న పదానికి నానార్థాలు గుర్తించండి.) A. వస్త్రము, ఆకాశము B. కోరిక, కీర్తి C. అధికం, హారము D. వాన, దేశం 23 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 23. “ఉదాహరణము” – అనే పదానికి నానార్థాలు A. దృష్టాంతము, ఉపమానము B. నాటకభేదము, దొంగతనము C. ప్రమాణము, ప్రణామము D. వృథా, మికిలి 24 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 24. ‘శుక్రుడు, కావ్య రచయిత’ ఈ నానార్థాలు కలిగిన సరియైన పదం ఏది ? A. గ్రంథకర్త B. కావ్యకర్త C. కవి D. ఒక గ్రహణ 25 / 25 Category: నానార్థాలు Tags: 10. గోలకొండపట్టణం 25. ‘ప్రీతి’కి నానార్థాలు ఏవి ? A. అభిమానం, దయ B. ప్రతీత, పాత్ర C. కీర్తి, క్రాంతి D. ప్రఖ్యాతి, కాంతి Your score isThe average score is 0% 0% Restart quiz నానార్థాలు 123456789 నానార్థాలు - 11, 12పదవ తరగతి పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. నానార్థాలు 11, 12 పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 9 Category: నానార్థాలు Tags: 12. భూమిక 1. వంశము కృష్ణుని వాద్యము, వంశము యదువంశము. పైన వంశము అను పదంలో వచ్చిన నానార్థాలు A. వంగడము, కులము B. పిల్లనగ్రోవి, కులము, వంగడం C. సమూహము, కులము D. వెన్నెముక, కులము 2 / 9 Category: నానార్థాలు Tags: 12. భూమిక 2. తూర్పు, మొదటిది, పూర్వభాగం – అనే నానార్థాలు గల పదం A. తూర్పు B. పూర్వం C. తొలి D. మలి 3 / 9 Category: నానార్థాలు Tags: 12. భూమిక 3. పత్రిక – అనే పదానికి నానార్థాలు A. వార్తాపత్రిక, తాటియాకు, కాగితం B. పెళ్ళిపుస్తకం, జాబు C. పూజ సామగ్రి, వంట చెరకు D. పుత్రిక, కూతురు 4 / 9 Category: నానార్థాలు Tags: 12. భూమిక 4. రాజు అనే పదానికి నానార్థాలు A. రాజు, తరాజు B. ప్రభువు, జమిందారు C. ప్రభువు, చంద్రుడు D. చంద్రుడు, ఈశ్వరుడు 5 / 9 Category: నానార్థాలు Tags: 12. భూమిక 5. చెలిమి, చమురు, ప్రేమ – అనే నానార్థాలుగా గల పదం A. స్నేహము B. శత్రువు C. నూనె D. పగలు 6 / 9 Category: నానార్థాలు Tags: 12. భూమిక 6. సుధలు - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. బాస, మాట B. సంతోషం, వృద్ధి C. అమృతం, సున్నం D. గౌరి, కత 7 / 9 Category: నానార్థాలు Tags: 12. భూమిక 7. భాష - పదానికి నానార్థాలు గుర్తించండి.) A. మాట, ప్రతిన B. సంతోషం, గౌరి C. కత, కథానిక D. దళం, దండు 8 / 9 Category: నానార్థాలు Tags: 11. భిక్ష 8. దేశభాషలందు తెలుగులెస్సయని రాయలు లెస్సగా పలికెను. (లెస్స - పదాలకు నానార్థాలు గుర్తించండి.) A. ఉపాధ్యాయుడు, తండ్రి B. మేలు, చక్కని C. పట్టణం, వదులుట D. కరము, చేయి 9 / 9 Category: నానార్థాలు Tags: 11. భిక్ష 9. తామరలతో శ్రీదేవిని పూజిస్తే ఐశ్వర్యము పెరుగుతుంది. (తామర, శ్రీదేవి - పదాలకు సరిపడు నానార్థ పదం గుర్తించండి.) A. పూజ B. లక్ష్మి C. అర్చన D. ఈశ్వరుడు Your score isThe average score is 0% 0% Restart quiz