అలంకారాలు

అలంకారాలు

అలంకారాలు

background

అలంకారాలు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అలంకారాలు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయి.

1 / 20

Category: అలంకారం

1. లేమా ! దనుజుల గెలవలేమా ! – ఇది ఏ అలంకారం ?

2 / 20

Category: అలంకారం

2. మానవా ! నీ ప్రయత్నం మానవా ? ఇది ఏ అలంకారం ?

3 / 20

Category: అలంకారం

3. ఒక రూపాయి ఒక దమ్మిడీ లాగ ఖర్చు పెడతాం – ఇది ఏ అలంకారం ?

4 / 20

Category: అలంకారం

4. నీ విమల మేచకరూపసుధారసంబు – ఇందులోని అలంకారం గుర్తించండి.

5 / 20

Category: అలంకారం

5. అడిగెదనని కడువడిఁజనునడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగన్ –ఇందులోని అలంకారం గుర్తించండి.

6 / 20

Category: అలంకారాలు

1. భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి – అలంకారం గుర్తించండి.

7 / 20

Category: అలంకారాలు

2. అతిశయోక్తి అలంకారమంటే

8 / 20

Category: అలంకారాలు

3. నగారా మోగిందా, నయాగరా దుమికిందా ! ఇది ఏ అలంకారం ?

9 / 20

Category: అలంకారాలు

4. “రాజు రివాజులు బూజు పట్టగన్ ” – ఇది ఏ అలంకారానికి చెందిందో గుర్తించండి.

10 / 20

Category: అలంకారాలు

5. తల్లిఒడి వలె పల్లెసీమ లాలిస్తుంది – దీనిలో అలంకారం ఏది?

11 / 20

Category: అలంకారాలు

6. ఉపమేయము నందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించే అలంకారం ?

12 / 20

Category: అలంకారాలు

7. ఆ మబ్బులు ఏనుగుపిల్లల్లా ఉన్నవి. – ఇది ఏ అలంకారం ?

13 / 20

Category: అలంకారాలు

8. ఉపమేయాన్ని, ఉపమానంగా ఊహించి చెపితే అది ఏ అలంకారం ?

14 / 20

Category: అలంకారాలు

9. నానార్థాలను కలిగి ఉండే అలంకారం

15 / 20

Category: అలంకారాలు

10. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.

16 / 20

Category: అలంకారాలు

11. ‘మా చెల్లెలు తాటి చెట్టు అంత పొడవు ఉంది’. ఈ వాక్యంలోని అలంకార మేది ?

17 / 20

Category: అలంకారాలు

12. ‘కొన్ని మాటలు నీతోనాడ గలననిన నమ్మహా సాధ్వింగని, – ఇందలి అలంకారము.

18 / 20

Category: అలంకారాలు

13. హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అలంకారం గుర్తించండి.

19 / 20

Category: అలంకారాలు

1. ఉత్ప్రేక్షాలంకార లక్షణాన్ని గుర్తించండి.

20 / 20

Category: అలంకారాలు

2. “తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవో దయం” – అలంకారం గుర్తించండి.

Your score is

The average score is 0%

0%