సంధులు

సంధులు

సంధులు

సంధులు

సంధులు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సంధులకు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: సంధులు

1. నీరవుతుంది – విడదీయండి

2 / 20

Category: సంధులు

2. కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ‘ఆలు’ శబ్దము పరమైనపుడు పూర్వపదం చివర ఉన్న ఆకారానికి వచ్చేది

3 / 20

Category: సంధులు

3. ‘దారి + అవుతుంది’ అనే సంధి పదాల్లో గల పూర్వ పరస్వరాలు వరుసగా

4 / 20

Category: సంధులు

4. సత్యోక్తి – విడదీయండి.

5 / 20

Category: సంధులు

5. యుగాంతం ఇది ఏ సంధి ?

6 / 20

Category: సంధులు

6. వర్గపు నాయకుడు – సంధి పేరు తెల్పండి.

7 / 20

Category: సంధులు

7. 6. భాగ్యోదయం – సంధి పేరు తెల్పండి.

8 / 20

Category: సంధులు

8. ఉపన్యాసాలు – సంధి పేరు తెల్పండి.

9 / 20

Category: సంధులు

9. ఊపిరాడని – విడదీయండి.

10 / 20

Category: సంధులు

10. కండ్లవడు – ఏ సంధి ?

11 / 20

Category: సంధులు

11. అప్టైశ్వర్యాలు – ఏ సంధి?

12 / 20

Category: సంధులు

12. తరోజ్జ్వల పదం విడదీయగా

13 / 20

Category: సంధులు

13. “శ్రావణాభ్రము” సంధి

14 / 20

Category: సంధులు

14. నవోదయము – విడదీసి రాయండి.

15 / 20

Category: సంధులు

15. అనునాసిక సంధికి ఉదాహరణ.

16 / 20

Category: సంధులు

16. ‘నాలుగేళ్ళు’ ఈ పదం ఏ సంధి ?

17 / 20

Category: సంధులు

17. “నట్టేట, కుట్టుసురు” లో వచ్చు సంధి

18 / 20

Category: సంధులు

18. అంతర్యుద్ధం – విడదీయండి.

19 / 20

Category: సంధులు

19. క్రమాభివృద్ధి – విడదీయండి.

20 / 20

Category: సంధులు

20. తెలుగులో నిత్యసంధి ఏది ?

Your score is

The average score is 33%

0%

Join Now Join Now