సమాసాలు

సమాసాలు

సమాసాలు

సమాసాలు

blurred background

సమాసాలు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సమాసాలకు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయి.

1 / 20

Category: సమాసాలు

1. జంకనివైన అడుగులు (ఏ సమాసం?)

2 / 20

Category: సమాసాలు

2. తెలంగాణ జాతి ప్రత్యేక రాష్ట్ర సాధనతో పులకించింది. (తెలంగాణ జాతి - పదం ఏ సమాసం ?)

3 / 20

Category: సమాసాలు

3. అన్యాయము – సమాసం పేరు

4 / 20

Category: సమాసాలు

4. ‘మా తల్లిదండ్రులు అంటే నాకిష్టం’ – వాక్యంలో ‘తల్లిదండ్రులు’ అను సమాసం పేరు

5 / 20

Category: సమాసాలు

5. ఇంతకు పూర్వం లేనిది – అనిదంపూర్వం – సమాసము పేరు

6 / 20

Category: సమాసాలు

6. “స్వచ్ఛవాపూరము” ఏ సమాసము ?

7 / 20

Category: సమాసాలు

7. మన చూపులు ఏ సమాసము ?

8 / 20

Category: సమాసాలు

8. సమాంతరమైన రేఖలు – సమాసము పేరు

9 / 20

Category: సమాసాలు

9. “నాలుగు కాళ్ళు” – సమాసము పేరు

10 / 20

Category: సమాసాలు

10. పఠనీయ గ్రంథంగా - పదానికి సరైన విగ్రహవాక్యం గుర్తించండి

11 / 20

Category: సమాసాలు

11. “మహానగరం” ఏ సమాసం?

12 / 20

Category: సమాసాలు

12. రెండంతస్తులు – ఇది ఏ సమాసము ?

13 / 20

Category: సమాసాలు

13. 4. కొత్తబాట – ఏ సమాసం ?

14 / 20

Category: సమాసాలు

14. షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ

15 / 20

Category: సమాసాలు

15. ఉభయ పదాలకు ప్రాధాన్యము ఉన్న సమాసము

16 / 20

Category: సమాసాలు

16. మతపిశాచి - పదం ఏ సమాసం ?

17 / 20

Category: సమాసాలు

17. “అదృష్టము” నకు విగ్రహవాక్యము → దృష్టము కానిది. మరి సమాసము పేరు

18 / 20

Category: సమాసాలు

18. షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ

19 / 20

Category: సమాసాలు

19. వివేకహీనుడు ప్రమాదం తెస్తాడు. విగ్రహవాక్యం ఏది ?

20 / 20

Category: సమాసాలు

20. క్రింది వానిలో ద్వంద్వ సమాసం కానిదేది ?

Your score is

The average score is 65%

0%

Join Now Join Now