సంధులు

సంధులు

సంధులు

సంధులు

సంధులు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సంధులకు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: సంధులు

1. నీరవుతుంది – ఏ సంధి?

2 / 20

Category: సంధులు

2. సచివాలయంలో మంత్రులు ఉంటారు. (సచివాలయం - పదం ఏ సంధి ?)

3 / 20

Category: సంధులు

3. కోటీశ్వరులు – విడదీస్తే

4 / 20

Category: సంధులు

4. కార్యాచరణ – విడదీయండి.

5 / 20

Category: సంధులు

5. “ఆనందోత్సాహాలు” తెలంగాణ సాధనతో ప్రజల్లో మిన్నంటినవి. (ఆనందోత్సాహాలు - పదం ఏ సంధి ?)

6 / 20

Category: సంధులు

6. సత్యోక్తి – విడదీయండి.

7 / 20

Category: సంధులు

7. సజ్జనులు – విడదీయండి.

8 / 20

Category: సంధులు

8. “సర్వేశ్వరా” ఏ సంధి ?

9 / 20

Category: సంధులు

9. ఔర + ఔర కలిపితే

10 / 20

Category: సంధులు

10. పుణ్యాన – ఏ సంధి?

11 / 20

Category: సంధులు

11. అప్టైశ్వర్యాలు – ఏ సంధి?

12 / 20

Category: సంధులు

12. నవోదయము – విడదీసి రాయండి.

13 / 20

Category: సంధులు

13. యడాగమ సంధికి ఉదాహరణ

14 / 20

Category: సంధులు

14. యణ్ణులు అనగా-

15 / 20

Category: సంధులు

15. మహోన్నతము – ఏ సంధి ?

16 / 20

Category: సంధులు

16. క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధి కాని పదం ఏది ?

17 / 20

Category: సంధులు

17. ప్రథమమీది పరుషములకు గసడదవలు ……….

18 / 20

Category: సంధులు

18. యడాగమసంధికి ఉదాహరణను గుర్తించండి.

19 / 20

Category: సంధులు

19. ఇ, ఉ, ఋ లకు య, వ, ర లు ఆదేశంగా వచ్చే సంధి ?

20 / 20

Category: సంధులు

20. లేదనక వచ్చాడు. గీత గీసిన పదం విడదీస్తే ?

Your score is

The average score is 33%

0%

Join Now Join Now