సంధులు 1234567891011121314151617181920 సంధులు సంధులు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సంధులకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: సంధులు 1. స్వాతి చినుకులు ముత్యపుచిప్పలో ఎన్నిపడితే అన్ని ముత్యాలవుతాయి – సంధి విడదీయండి A. ముత్యపు + చిప్ప B. ముత్యము + చిప్ప C. ముత్యములు + చిప్ప D. ఏదీకాదు 2 / 20 Category: సంధులు 2. అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమయితే దీర్ఘాలు వస్తాయి A. అత్వ సంధి B. గుణ సంధి C. యణాదేశ సంధి D. సవర్ణదీర్ఘ సంధి 3 / 20 Category: సంధులు 3. వృద్ధి సంధికి ఉదాహరణ A. కలహాగ్నులు B. వేంకటేశ్వరా C. రసైక D. ఏమని 4 / 20 Category: సంధులు 4. భావోద్వేగం – సంధి విడదీయండి. A. భావన + ఉద్వేగః B. భావ + ఉద్వేగం C. భావో + ఉద్వేగం D. భావః + ఉద్వేగః 5 / 20 Category: సంధులు 5. అత్యద్భుతము – సంధి విడదీయండి A. అతి + అద్భుతం B. అత్య + అద్భుతం C. అత్యంత + ద్భుతం D. అత్యద్భు+ భుతము 6 / 20 Category: సంధులు 6. అకారానికి ఏ, ఐలు పరమైతే, ‘ఐ’ కారము, ఓ ఔలు పరమైతే ‘ఔ’ కారము ఏకాదేశముగా వస్తాయి. ఇది ఏ సంధికి సంబంధించిన విషయం A. సవర్ణదీర్ఘ సంధి B. వృద్ధి సంధి C. గుణ సంధి D. యణాదేశ సంధి 7 / 20 Category: సంధులు 7. స్వాయత్తము – విడదీయండి. A. స్వా + యత్తము B. స్వా + ఆయత్తము C. స్వా + ఆయత్తము D. స్వ + ఆయత్తము 8 / 20 Category: సంధులు 8. సజ్జనులు – విడదీయండి. A. సజ్జ + నులు B. సా + జ్జనులు C. సత్ + జనులు D. సత్ + జ్జనులు 9 / 20 Category: సంధులు 9. ‘వర్ష + ఆసనము’ ఈ పదాల్ని కలిపి వ్రాయగా ………………….. అవుతుంది. A. వర్షశసనము B. వర్షాశనము C. వర్షేశనము D. వర్షాశనము 10 / 20 Category: సంధులు 10. వర్గపు నాయకుడు – సంధి పేరు తెల్పండి. A. అత్వ సంధి B. ఇత్వ సంధి C. ఉత్వ సంధి D. పుంప్వాదేశ సంధి 11 / 20 Category: సంధులు 11. దగ్గరయ్యేలా – సంధి పేరు తెల్పండి. A. లులనల సంధి B. ఉత్వ సంధి C. అకార సంధి D. త్రిక సంధి 12 / 20 Category: సంధులు 12. ఔర + ఔర కలిపితే A. ఔరిరా B. ఔరౌర C. ఔరేరి D. జొరర 13 / 20 Category: సంధులు 13. అత్తునకు సంధి బహుళముగానగు అనే సూత్రానికి ఉదాహరణ A. చేయాలి + అనుకుంటే B. లోపల + లోపల C. చిన్న + అప్పుడు D. బలము + అయిన 14 / 20 Category: సంధులు 14. పూరిల్లు – విడదీయండి. A. పువ్వు + ఇల్లు B. పూవు + యిల్లు C. పూరియ + ఇల్లు D. పూరి + ఇల్లు 15 / 20 Category: సంధులు 15. సమాంతర రేఖలు – విడదీయండి. A. సమ + అంతర రేఖలు B. సమ + ఆంతర రేఖలు C. సమాంతర + రేఖలు D. సమాంతర రేఖ + లు 16 / 20 Category: సంధులు 16. పొత్తు విల్లు – ఏ సంధి? A. అత్వసంధి B. ఇత్వసంధి C. ఉత్వసంధి D. గుణసంధి 17 / 20 Category: సంధులు 17. “శ్రావణాభ్రము” సంధి A. అత్వ సంధి B. సవర్ణదీర్ఘ సంధి C. యణాదేశ సంధి D. విసర్గ సంధి 18 / 20 Category: సంధులు 18. “నట్టేట, కుట్టుసురు” లో వచ్చు సంధి A. ఉత్వ సంధి B. టకార సంధి C. నడిసంధి D. ద్విరుక్తటకారాదేశ సంధి 19 / 20 Category: సంధులు 19. అత్యంత ఏ సంధి ? A. త్రిక సంధి B. యణాదేశ సంధి C. అకార సంధి D. ఉకార సంధి 20 / 20 Category: సంధులు 20. ‘ఎల్లెడల’ పదాన్ని విడదీయండి. A. ఎల్లె + డల B. ఎల్లన్ + ఎడల C. ఎల్ల + ఎడల D. ఏ + వెడల Your score isThe average score is 65% 0% Restart quiz