వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

వాక్యనిర్మాణం

Gray background

వాక్యనిర్మాణం

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: వాక్యనిర్మాణం

1. ‘బాలవ్యాకరణము’ చిన్నయసూరి చేత రచింపబడెను’ అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,

2 / 20

Category: వాక్యనిర్మాణం

2. ‘వాల్మీకి రామాయణం రచించారు’ ఇది ఏ వాక్యం ?

3 / 20

Category: వాక్యనిర్మాణం

3. ‘అన్నము రవి చేత తినబడింది’ – అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,

4 / 20

Category: వాక్యనిర్మాణం

4. రామదాసు రాముని సేవించాడు. – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

5 / 20

Category: వాక్యనిర్మాణం

5. రాధ జడవేసుకొని, పూలు పెట్టుకున్నది. – ఇది ఏ రకమైన వాక్యం ?

6 / 20

Category: వాక్యనిర్మాణం

6. “నేను మంచి విద్యార్థిని” – అని రవి అన్నాడు. ఇది ఏ వాక్యం ?

7 / 20

Category: వాక్యనిర్మాణం

7. ‘నన్ను దయతో కాపాడు’ అని భక్తుడు ప్రార్థించాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ?

8 / 20

Category: వాక్యనిర్మాణం

8. ఆశీర్యార్థక వాక్యానికి ఉదాహరణ గుర్తించండి.

9 / 20

Category: వాక్యనిర్మాణం

9. “నాకు మహిళలంటే గౌరవం” అని మంత్రి అన్నారు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.

10 / 20

Category: వాక్యనిర్మాణం

10. ఈ కింది వాక్యాలలో ప్రత్యక్ష కథనం గల వాక్యం

11 / 20

Category: వాక్యనిర్మాణం

11. “నీయెడ దోసంగుల్లేమి భావించితిన్” ఇది ఏ వాక్యం ?

12 / 20

Category: వాక్యనిర్మాణం

12. “పాఠం చదివినప్పటికీ రాలేదు” ఇది ఏ వాక్యం ?

13 / 20

Category: వాక్యనిర్మాణం

13. మీరందరు వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?

14 / 20

Category: వాక్యనిర్మాణం

14. పోతన భాగవతం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

15 / 20

Category: వాక్యనిర్మాణం

15. శ్రీనాథుడు కాశీఖండం రచించెను. వాక్యం గుర్తించండి. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.

16 / 20

Category: వాక్యనిర్మాణం

16. దయచేసి పని వెంటనే పూర్తి చేయండి. (ఇది ఏరకమైన వాక్యం ?)

17 / 20

Category: వాక్యనిర్మాణం

17. నాయనా ! చిరకాలం వర్థిల్లు – ఇది ఏ రకమైన వాక్యం ?

18 / 20

Category: వాక్యనిర్మాణం

18. నదులలోని నీరు ప్రవహించును. ఇది ఏ రకమైన వాక్యం ?

19 / 20

Category: వాక్యనిర్మాణం

19. ఆ ఎత్తు మీద అతను కూర్చున్నాడా ! ఇది ఏరకమైన వాక్యం ?

20 / 20

Category: వాక్యనిర్మాణం

20. అడవులను నరకవద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?

Your score is

The average score is 31%

0%

Join Now Join Now