ప్రకృతి - వికృతులు 1234567891011121314151617181920 ప్రకృతి - వికృతులు ప్రకృతి - వికృతులు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ప్రకృతి - వికృతికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: ప్రకృతి - వికృతులు 1. మెకం వేటగాడి వలలో చిక్కింది (మెకం - పదానికి ప్రకృతి పదం) A. మృగం B. మేక C. మొకం D. జింక 2 / 20 Category: ప్రకృతి - వికృతులు 2. బూమికి – ప్రకృతి పదం A. భూరి B. భువి C. భూమి D. భూతం 3 / 20 Category: ప్రకృతి - వికృతులు 3. “సముద్రము” అనే పదానికి వికృతి A. సంద్రము B. సాగరము C. సమందరము D. సాంద్రము 4 / 20 Category: ప్రకృతి - వికృతులు 4. సహజ సుందరమైనది తెలంగాణ భాష. (సహజ - పదానికి వికృతిని గుర్తించండి.) A. సాజం B. సత్తి C. విద్దియ D. ఆన 5 / 20 Category: ప్రకృతి - వికృతులు 5. ప్రభుత్వ ఆజ్ఞలను ప్రజలు గౌరవించాలి. (ఆజ్ఞ - పదానికి వికృతిని గుర్తించండి.) A. ఆన B. విద్య C. కార్యం D. సాజం 6 / 20 Category: ప్రకృతి - వికృతులు 6. “త్రిలింగము” ప్రకృతి కాగా వికృతి పదము A. తైలింగ B. తిరులింగ C. తెలుగు D. మూడు లింగములు 7 / 20 Category: ప్రకృతి - వికృతులు 7. “సందియము” నకు సరియైన ప్రకృతి పదం A. సంది B. సందేహము C. సందోహం D. సందేశం 8 / 20 Category: ప్రకృతి - వికృతులు 8. శక్తి – దీనికి వికృతి పదం ఏది ? A. విద్దె B. వేషము C. రతనము D. సత్తి 9 / 20 Category: ప్రకృతి - వికృతులు 9. గీము, ఇంతి పదానికి వికృతి పదాలు గుర్తించండి. A. గీచు, స్త్రీ B. గృహము, స్త్రీ’ C. గృహము, శ్రీ D. గ్రహము, స్త్రీ 10 / 20 Category: ప్రకృతి-వికృతులు 1. సాగర గర్భము రత్నగర్భము – గర్భము - పదానికి వికృతి పదం గుర్తించండి. A. కరవు B. రతనము C. కడుపు D. గర్వము 11 / 20 Category: ప్రకృతి-వికృతులు 2. వేటగాడి వలలో చాలా మత్స్యములు పడినాయి. (మత్స్యములు - పదానికి వికృతి పదం) A. మత్తియము B. మచ్చెము C. మత్తము D. మచ్చీ 12 / 20 Category: ప్రకృతి-వికృతులు 3. మనదేశంలోని చాలా చట్టము లను మార్చాలి. ( చట్టము - పదానికి ప్రకృతి పదం) A. శాస్త్రం B. చట్రము C. శాస్త్రము D. శాసనం 13 / 20 Category: ప్రకృతి-వికృతులు 4. 11. భిక్ష - పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. A. బిచ్చ B. మిత్తి C. రుషి D. జన్మ 14 / 20 Category: ప్రకృతి-వికృతులు 5. భక్తి - పదానికి వికృతి పదం. A. బస్తి B. భవనం C. బత్తి D. భాష్యం 15 / 20 Category: ప్రకృతి-వికృతులు 6. తిరము – అనే పదానికి వికృతి A. తీరము B. తిరగలి C. స్థిరము D. చిరము 16 / 20 Category: ప్రకృతి-వికృతులు 7. స్థిరం పదానికి వికృతి పదం ? A. సిరం B. తిరం C. చిరం D. సిర 17 / 20 Category: ప్రకృతి-వికృతులు 8. ధర్మం - పదానికి వికృతి పదం గుర్తించండి. A. దరుమము B. దమ్మం C. దెమ్మం D. ధమ్మెము 18 / 20 Category: ప్రకృతి-వికృతి 1. అప్పగించిన - పదానికి వికృతి పదం గుర్తించండి. A. ఆర్య B. ఆత్మ C. అర్పణ D. ఆజ్ఞ 19 / 20 Category: ప్రకృతి-వికృతి 2. దృష్టి - పదానికి వికృతి పదం గుర్తించండి. A. అయ్య B. అర్పణ C. సేమము D. దిష్టి 20 / 20 Category: ప్రకృతి – వికృతులు 1. “రేయి” అనే పదానికి ప్రకృతి పదం ఏది? A. రాత్రి B. రాయి C. రాతిరి D. రేలు Your score isThe average score is 0% 0% Restart quiz