అర్థాలు

అర్థాలు

అర్థాలు

Books Background

అర్థాలు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: అర్థాలు

1. రాజకుమారులు అడవిలో వంకలు డొంకలు దాటి ముందుకు వెళ్ళారు . వంకలు - పదానికి అర్థాన్ని గుర్తించండి.

2 / 20

Category: అర్థాలు

2. మనిషీ, మృగమూ ఒకటనీ అనుకంటే వ్యర్థం . వ్యర్థం పదానికి అర్థం గుర్తించండి.

3 / 20

Category: అర్థాలు

3. నైతికమద్దతు – అనగా అర్థం

4 / 20

Category: అర్థాలు

4. “సంఘంలోని దురాచారం పోగొట్టువారు” అనే అర్థం వచ్చే పదం

5 / 20

Category: అర్థాలు

5. “శక్ర ధనుస్సు” పదానికి అర్థం

6 / 20

Category: అర్థాలు

6. సఖ్యత  పదానికి అర్థం.

7 / 20

Category: అర్థాలు

7. తల్లడిల్లిపోవు అనే పదానికి అర్థం

8 / 20

Category: అర్థాలు

8. తల్లడిల్లి – పదానికి అర్థం

9 / 20

Category: అర్థాలు

9. ఉపస్పర్శము  పదానికి అర్థం

10 / 20

Category: అర్థాలు

10. -వేదండములెక్కి - పదానికి అర్థం గుర్తించండి.

11 / 20

Category: అర్థాలు

11. శివునికి అర్చించుటకు తెచ్చిన పూలు – అర్చించుట పదానికి అర్థం గుర్తించండి.

12 / 20

Category: అర్థాలు

12. బుధులు - పదానికి అర్థం గుర్తించండి.

13 / 20

Category: అర్థాలు

13. కుటిలవాజి  పదానికి అర్థం గుర్తించండి.

14 / 20

Category: అర్థాలు

14. అబ్బుర పడ్డాను. - పదానికి అర్థం

15 / 20

Category: అర్థాలు

15. రమ్యమైన - పదానికి అర్థం గుర్తించండి.

16 / 20

Category: అర్థాలు

16. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక అంగన తప్పక ఉంటుంది. (అంగన - పదానికి అర్థం గుర్తించండి.)

17 / 20

Category: అర్థాలు

17. చేతులు – ఈ పదానికి అర్థం కానిది.

18 / 20

Category: అర్థాలు

18. ఎదుటి వారిలోని తప్పులను ఎంచి పదే పదే కుందాడరాదు.  (కుందాడు - పదానికి అర్థం ?)

19 / 20

Category: అర్థాలు

19. అసురులు - పదానికి అర్థం గుర్తించండి.

20 / 20

Category: అర్థాలు

20. ‘భానువు’ అంటే అర్థం

Your score is

The average score is 83%

0%