పర్యాయపదాలు

పర్యాయపదాలు

పర్యాయపదాలు

BOOK

పర్యాయపదాలు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: పర్యాయపదాలు

1. శిరస్సు, తల – అనే పదాలకు సమానమైన పదం

2 / 20

Category: పర్యాయపదాలు

2. వటువు బ్రహ్మాండాన్ని నిండినాడు. (వటువు - పదానికి అదే అర్థంవచ్చే పదాలు గుర్తించండి)

3 / 20

Category: పర్యాయపదాలు

3. మబ్బుకు పర్యాయపదాలు గుర్తించండి

4 / 20

Category: పర్యాయపదాలు

4. మనస్సు మంచిగా ఉండాలె (మనస్సు - పదానికి పర్యాయపదాలు గుర్తించండి)

5 / 20

Category: పర్యాయపదాలు

5. జక్కన శిల్ప నిర్మాణ కౌశల్యం ఎన్నదగినది . కౌశల్యం - పదానికి పర్యాయపదం గుర్తించండి

6 / 20

Category: పర్యాయపదాలు

6. “మనసు, హృదయం” ఏ పదానికి చెందిన పర్యాయ పదాలో గుర్తించండి

7 / 20

Category: పర్యాయపదాలు

7. పట్టణములోని ఏ అంగన కూడా కరుణించలేదు. (అంగన - పదానికి పర్యాయపదం)

8 / 20

Category: పర్యాయపదాలు

8. “లోకము, జగత్తు, ఇహము” పర్యాయపదాలుగా గల పదం

9 / 20

Category: పర్యాయపదాలు

9. పూజ – అనే అర్థం గల పర్యాయపదాలు

10 / 20

Category: పర్యాయపదాలు

10. సంస్కరణకి - పర్యాయపదాలు.

11 / 20

Category: పర్యాయపదాలు

11. పువ్వు, కుసుమం, పుష్పం - పదాలకు సరిపడు పర్యాయపదం గుర్తించండి.

12 / 20

Category: పర్యాయపదాలు

12. పచ్చరం (డం) – అనే పదానికి పర్యాయపదాలు

13 / 20

Category: పర్యాయపదాలు

13. తావు, చోటు – అనే అర్థాలు వచ్చే పర్యాయపదం ఏది ?

14 / 20

Category: పర్యాయపదాలు

14. అంబునము, జీమూతము, అభ్రము – అనే పర్యాయ పదాలు గల పదం

15 / 20

Category: పర్యాయపదాలు

15. ప్రధానోపాధ్యాయుల ఉపన్యాసం మాలో స్పూర్తి నింపింది. (ఉపన్యాసంకు - పర్యాయపదాలు)

16 / 20

Category: పర్యాయపదాలు

16. ఇల్లు, గృహం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.

17 / 20

Category: పర్యాయపదాలు

17. సఖ్యత, దోస్తి, చెలిమి – అనే పర్యాయపదాలు గల పదం

18 / 20

Category: పర్యాయపదాలు

18. తరువు, మహీరుహం – అనే పర్యాయపదాలు గల మాట.

19 / 20

Category: పర్యాయపదాలు

19. “మాతంగము, సామజము, హస్తి” అనే పదాలకు పర్యాయపదం గుర్తించండి.

20 / 20

Category: పర్యాయపదాలు

20. నీ కర్ణములకు కుండలాలు ఉన్నాయి. (కర్ణములు - పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)

Your score is

The average score is 27%

0%