నానార్థాలు 1234567891011121314151617181920 నానార్థాలు నానార్థాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: నానార్థాలు 1. “దిక్కు, వైపు, సాకు” – అనే నానార్థాలు గల పదం A. దిశ B. వంక C. దారి D. పెంచు 2 / 20 Category: నానార్థాలు 2. తారలు దిగి వచ్చిన వేళ శుభం – తారలు పదానికి నానార్థాలు గుర్తించండి. A. వాలి భార్య, ముత్యం B. అరుంధతి, సృష్టి C. సీత, చూడామణి D. రాముడు, సోముడు 3 / 20 Category: నానార్థాలు 3. ఈ రాజ్యం యొక్క రాజు గారు చాలా దయగలవారు. (రాజు - పదానికి నానార్థాలు) A. ప్రభువు, చంద్రుడు B. ప్రభువు, సూర్యుడు C. ఇంద్రుడు, రాజు D. రాజు, మంత్రి 4 / 20 Category: నానార్థాలు 4. గురువు – అనే పదానికి నానార్థాలు A. ఉపాధ్యాయుడు, రిక్షావాడు B. బృహస్పతి, ఒక వారం C. ఉపాధ్యాయుడు, బృహస్పతి D. తండ్రి, బండి లాగువాడు 5 / 20 Category: నానార్థాలు 5. కృతయుగము, ఒక లోకము, నిజము నానార్థాలు గల పదం ? A. ఋణము B. యుగము C. సత్యము D. ఒట్టు 6 / 20 Category: నానార్థాలు 6. ఆశ - పదానికి నానార్థాలు గుర్తించండి. A. దిక్కు, కోరిక B. త్రోవ, పంక్తి C. జాతి, వంశం D. వెల, భూమి 7 / 20 Category: నానార్థాలు 7. “ఈశ్వరుడు” –పదానికి నానార్థాలు గుర్తించండి. A. పరమాత్మ, ప్రభువు, శివుడు B. శివుడు, పార్వతి, యజమాని C. పరమాత్మ, కాలుడు, పూజారి D. ధనవంతుడు, శివుడు, వేణి 8 / 20 Category: నానార్థాలు 8. వర్గము – అనే పదానికి నానార్థాలు A. భాగము, అధ్యాయము B. జాతి సమూహం, నీతి C. గుంపు, జాతి, సమూహం D. బలము, ధైర్యము 9 / 20 Category: నానార్థాలు 9. మనిషి వ్యసనమున పడరాదు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) A. వంశం, జాతి B. ఉనికి, స్పష్టత C. ఆపద, ఆసక్తి D. ప్రాణం, గాలి 10 / 20 Category: నానార్థాలు 10. నీతి, - పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) A. ఉపాయం, రీతి B. యుద్ధం, రణం C. ఉక్తి, పలుకు D. నీళ్ళు, గాలి 11 / 20 Category: నానార్థాలు 11. మనుష్యుడు, అర్జునుడు – అనే నానార్థాలు గల పదం A. నరుడు B. ఋషి C. నారాయణుడు D. నారి 12 / 20 Category: నానార్థాలు 12. ధనము, కారణము – అనే నానార్థాలు గల పదం A. అర్ధము B. డబ్బు C. సగము D. సంపద 13 / 20 Category: నానార్థాలు 13. ఆశయాలు, ఆశలు – అనే నానార్థాలనిచ్చే పదం ఏది? A. కోరిక B. ఏనుగు C. సంపెంగ D. బ్రతుకు 14 / 20 Category: నానార్థాలు 14. సంబరాలు - నానార్థాలను గుర్తించండి. .) A. సూర్యుడు, శివుడు B. జాతర, సేవ C. నేల, తల్లి D. శరీరం, మేను 15 / 20 Category: నానార్థాలు 15. తొండము, చేయి – అనే నానార్థం గల పదం గుర్తించండి. A. ఏనుగు B. హస్తము C. చేయి D. గజము 16 / 20 Category: నానార్థాలు 16. నామం, హారం – అనే వేరు వేరు అర్థాలు కలిగిన పదం A. వేరు B. హరం C. నవరసు D. పేరు 17 / 20 Category: నానార్థాలు 17. ‘శుక్రుడు, కావ్య రచయిత’ ఈ నానార్థాలు కలిగిన సరియైన పదం ఏది ? A. గ్రంథకర్త B. కావ్యకర్త C. కవి D. ఒక గ్రహణ 18 / 20 Category: నానార్థాలు 18. ‘ప్రీతి’కి నానార్థాలు ఏవి ? A. అభిమానం, దయ B. ప్రతీత, పాత్ర C. కీర్తి, క్రాంతి D. ప్రఖ్యాతి, కాంతి 19 / 20 Category: నానార్థాలు 19. నేడు పంచభూతాలు కలుషితమైపోయాయి. భూతం పదానికి నానార్థాలు ఏవి ? A. ప్రాణి, గడిచినకాలం, భస్మం B. భస్మం, సంధి, రాయి C. గడిచినకాలం, గ్రామం, పక్క D. ఊరు, నగరం, దేశం 20 / 20 Category: నానార్థాలు 20. బంధం పదానికి నానార్థాలు ఏవి ? A. కట్టు, రోగం, చెఱసాల B. రోగం, వేదన, వేయి C. చెఱసాల, గాలి, నీరు D. ఏవీకావు Your score isThe average score is 65% 0% Restart quiz