సమాసాలు 1234567891011121314151617181920 సమాసాలు సమాసాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సమాసాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: సమాసాలు 1. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంనకు ఉదాహరణ A. సదావాసము B. ధనహీనుడు C. శోకాగ్ని D. 11. భిక్షాపాత్రము 2 / 20 Category: సమాసాలు 2. ఉపమాన, ఉపమేయాలకు భేదములేనట్లు చెప్పినది ఏ సమాసం ? A. తత్పురుష సమాసం B. ద్విగు సమాసం C. ద్వంద్వ సమాసం D. రూపక సమాసం 3 / 20 Category: సమాసాలు 3. ‘వసుధ అనెడు చక్రం’ దీనిని సమాసంగా కూర్చి రాసినచో A. చక్ర వసుధం B. వసుధ నందలి చక్రం C. వసుధాచక్రం D. ధాత్రీసుదర్శనం 4 / 20 Category: సమాసాలు 4. శతాబ్దం – ఏ సమాసం A. రూపక సమాసం B. నఞ తత్పురుష సమాసం C. ద్విగు సమాసం D. ద్వంద్వ సమాసం 5 / 20 Category: సమాసాలు 5. తెలంగాణ బిడ్డలు – సమాసం పేరు A. షష్ఠీ తత్పురుష B. బహువ్రీహి సమాసం C. ద్వంద్వ సమాసం D. ద్విగువు 6 / 20 Category: సమాసాలు 6. అన్యాయము – సమాసం పేరు A. ద్వంద్వ సమాసం B. నఞ తత్పురుషం C. ద్విగు సమాసం D. తృతీయా తత్పురుష సమాసం పేరు 7 / 20 Category: సమాసాలు 7. భండన భీముడు – సరియైన విగ్రహవాక్యమును గుర్తించండి. A. భండనమునకు భీముడు B. భండనము చేత భీముడు C. భండనము నందు భీముడు D. భండనము వలన, భీముడు 8 / 20 Category: సమాసాలు 8. ఇంతకు పూర్వం లేనిది – అనిదంపూర్వం – సమాసము పేరు A. షష్ఠీ తత్పురుష B. సప్తమీ తత్పురుష C. బహువ్రీహి D. నఞ్ తత్పురుష 9 / 20 Category: సమాసాలు 9. నగర మహావృక్షం - పదం యొక్క సరైన విగ్రహవాక్యం గుర్తించండి. A. నగరము యొక్క మహావృక్షం B. నగరము వంటి మహావృక్షం C. నగరము అనెడు మహావృక్షం D. నగరమును, మహావృక్షమును 10 / 20 Category: సమాసాలు 10. పఠనీయ గ్రంథంగా - పదానికి సరైన విగ్రహవాక్యం గుర్తించండి A. పఠనీయములు గ్రంథములు B. పఠనీయము ఐన గ్రంథము C. గ్రంథం యొక్క పఠనీయం D. పఠన గ్రంథము కానిది 11 / 20 Category: సమాసాలు 11. తృతీయా తత్పురుష సమాసానికి ఉదాహరణ A. కాంతి వార్ధులు B. కంచు ఘంట C. దిశాంచలములు D. పశ్చిమాన 12 / 20 Category: సమాసాలు 12. నాలుగు దిక్కులు - పదానికి సమాసం గుర్తించండి. A. ద్వంద్వ సమాసము B. ద్విగు సమాసము C. విశేషణ పూర్వపదము D. షష్ఠీ తత్పురుష 13 / 20 Category: సమాసాలు 13. కోటి తెలుగు కుర్రలు - పదం ఏ సమాసం? A. ద్వంద్వం B. బహువ్రీహి C. ద్విగువు D. నఞ తత్పురుష 14 / 20 Category: సమాసాలు 14. కులమతాలు – దీనికి సరియైన విగ్రహవాక్యం A. కులము మతములు రెండు B. కులానికి మతానికి C. కులము లేని మతము D. కులమును, మతమును 15 / 20 Category: సమాసాలు 15. హైదరాబాద్ అను పేరు గల నగరము. (సమాసంగా మార్చండి.) A. హైదరాబాదు నగరం B. హైదరాబాద్ యొక్క నగరం C. హైదర్ నగరం D. హైదరాబాద్ 16 / 20 Category: సమాసాలు 16. పెంపుసొంపులు – ఏ సమాసము ? A. ద్వంద్వ B. విశేషణ పూర్వపద కర్మధారయం C. ద్విగువు D. బహువ్రీహి 17 / 20 Category: సమాసాలు 17. ద్విగు సమాసానికి ఉదాహరణ A. కూరగాయలు B. నాలుగు రోడ్లు C. అమ్మఒడి D. మహావృక్షం 18 / 20 Category: సమాసాలు 18. ఏడుమైళ్ళు ఏ సమాసము ? A. బహువ్రీహి B. ద్విగువు C. ద్వంద్వం D. చతుర్థీ తత్పురుష 19 / 20 Category: సమాసాలు 19. అస్థిరమైన భావంతో పని చేయకూడదు – సమాస పదం ? A. స్థిరభావం B. అస్థిర భావం C. అస్థిరము భావం D. ఆస్థిర భావం 20 / 20 Category: సమాసాలు 20. మహాత్ముడు – దీనికి విగ్రహవాక్యం ఏది ? A. గొప్ప గుణాలు కలవాడు B. మహాన్నత ఆశయాలు కలవాడు. C. విశేషమైన గుణాలు కలవాడు D. గొప్ప ఆత్మ కలవాడు Your score isThe average score is 0% 0% Restart quiz