సంధులు

సంధులు

సంధులు

సంధులు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సంధులకు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: సంధులు

1. పేరవుతుంది – ఏ సంధి

2 / 20

Category: సంధులు

2. నీరవుతుంది – విడదీయండి

3 / 20

Category: సంధులు

3. సచివాలయం విడదీయండి.

4 / 20

Category: సంధులు

4. అత్యద్భుతం – ఏ సంధి ?

5 / 20

Category: సంధులు

5. యుగాంతం ఇది ఏ సంధి ?

6 / 20

Category: సంధులు

6. “సర్వేశ్వరా” ఏ సంధి ?

7 / 20

Category: సంధులు

7. ఊపిరాడని – విడదీయండి.

8 / 20

Category: సంధులు

8. చైత్రారంభం – విడదీయండి.

9 / 20

Category: సంధులు

9. “నగరారణ్యం” విడదీయగా

10 / 20

Category: సంధులు

10. ఇదెక్కడి – ఏ సంధి?

11 / 20

Category: సంధులు

11. పొత్తు విల్లు – ఏ సంధి?

12 / 20

Category: సంధులు

12. దారినిచ్చిరి – సంధి పేరు గుర్తించండి.

13 / 20

Category: సంధులు

13. నాల్కలు సాచు – సంధి పేరు గుర్తించండి.

14 / 20

Category: సంధులు

14. “కూరగాయలమ్మే” – ఇది ఏ సంధి ?

15 / 20

Category: సంధులు

15. సీమోల్లంఘనం – సంధి పేరు వ్రాయండి.

16 / 20

Category: సంధులు

16. “టుగాగమ సంధి”కి ఉదాహరణ

17 / 20

Category: సంధులు

17. విశ్వవిద్యాలయం (విడదీయండి.)

18 / 20

Category: సంధులు

18. ద్రాక్షాసవము – విడదీయండి.

19 / 20

Category: సంధులు

19. ఇ, ఉ, ఋ లకు య, వ, ర లు ఆదేశంగా వచ్చే సంధి ?

20 / 20

Category: సంధులు

20. లేదనక వచ్చాడు. గీత గీసిన పదం విడదీస్తే ?

Your score is

The average score is 50%

0%