సమాసాలు 1234567891011121314151617181920 సమాసాలు సమాసాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సమాసాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: సమాసాలు 1. ఉపమాన, ఉపమేయాలకు భేదములేనట్లు చెప్పినది ఏ సమాసం ? A. తత్పురుష సమాసం B. ద్విగు సమాసం C. ద్వంద్వ సమాసం D. రూపక సమాసం 2 / 20 Category: సమాసాలు 2. హైద్రాబాద్ వీధులు జనసంద్రమయ్యాయి. (హైద్రాబాద్ వీధులు - పదం ఏ సమాసం ?) A. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం B. షష్ఠీ తత్పురుష సమాసం C. తృతీయా తత్పురుష సమాసం D. చతుర్థీ తత్పురుష సమాసం 3 / 20 Category: సమాసాలు 3. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు – సమాసం పేరు A. ద్వంద్వ సమాసం B. ద్విగు సమాసం C. తృతీయా తత్పురుష D. చతుర్థీ తత్పురుష 4 / 20 Category: సమాసాలు 4. మక్కా మహమ్మదీయులకు ‘పవిత్ర స్థలం’ (పవిత్ర స్థలం - పదం ఏ సమాసం ?) A. షష్ఠీ తత్పురుష సమాసం B. బహువ్రీహి సమాసం C. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం D. ద్విగు సమాసం 5 / 20 Category: సమాసాలు 5. అన్యాయము – సమాసం పేరు A. ద్వంద్వ సమాసం B. నఞ తత్పురుషం C. ద్విగు సమాసం D. తృతీయా తత్పురుష సమాసం పేరు 6 / 20 Category: సమాసాలు 6. భండన భీముడు – సరియైన విగ్రహవాక్యమును గుర్తించండి. A. భండనమునకు భీముడు B. భండనము చేత భీముడు C. భండనము నందు భీముడు D. భండనము వలన, భీముడు 7 / 20 Category: సమాసాలు 7. హిందూమతం – సరియైన విగ్రహవాక్యం గుర్తించండి. A. హిందువులతో మతము B. హిందూ మరియు మతము C. హిందువుల కొరకు మతము D. హిందూ అను పేరు గల మతము 8 / 20 Category: సమాసాలు 8. మూఢనమ్మకాలు – సమాసం పేరు గుర్తించండి. A. విశేషణ పూర్వపద కర్మధారయం B. షష్ఠీ తత్పురుష సమాసం C. ద్విగువు D. ద్వంద్వ సమాసం 9 / 20 Category: సమాసాలు 9. నగర మహావృక్షం - పదం యొక్క సరైన విగ్రహవాక్యం గుర్తించండి. A. నగరము యొక్క మహావృక్షం B. నగరము వంటి మహావృక్షం C. నగరము అనెడు మహావృక్షం D. నగరమును, మహావృక్షమును 10 / 20 Category: సమాసాలు 10. యథాశక్తి – ఇది ఏ సమాసం ? A. ద్విగువు B. అవ్యయీభావం C. బహువ్రీహి D. షష్ఠీ తత్పురుష 11 / 20 Category: సమాసాలు 11. గజ్జెల చప్పుడు – ఏ సమాసం ? A. ద్విగు సమాసం B. షష్ఠీ తత్పురుష C. తృతీయా తత్పురుష D. బహువ్రీహి 12 / 20 Category: సమాసాలు 12. 4. కొత్తబాట – ఏ సమాసం ? A. ద్విగు సమాసం B. షష్ఠీ తత్పురుష C. తృతీయ తత్పురుష D. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 13 / 20 Category: సమాసాలు 13. ఇది ఒక గొప్పకథ – గీత గీసిన పదం ఏ సమాసం? A. విశేషణ పూర్వపదకర్మధారయం B. విశేషణ ఉత్తరపదకర్మధారయం C. రూపక సమాసము D. ఉపమానోత్తరపద కర్మధారయం 14 / 20 Category: సమాసాలు 14. కాళ్ళూ చేతులు కడుగుకొని భోజనశాలలోకి ప్రవేశించడం మంచిది. (కాళ్ళూ చేతులూ - పదానికి సమాస నామం ?) A. షష్ఠీ తత్పురుష సమాసం B. ద్వంద్వ సమాసం C. ద్విగు సమాసం D. చతుర్థీ తత్పురుష సమాసం 15 / 20 Category: సమాసాలు 15. అస్థిరమైన భావంతో పని చేయకూడదు – సమాస పదం ? A. స్థిరభావం B. అస్థిర భావం C. అస్థిరము భావం D. ఆస్థిర భావం 16 / 20 Category: సమాసాలు 16. ‘యశస్సు అనెడి వసనము’ – సమాసపదంగా మారిస్తే, A. యశఃవసనము B. యశావసనము C. యశోవసనము D. యశస్వసనము 17 / 20 Category: సమాసాలు 17. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ గుర్తించండి. A. కపటవటువు B. పావనజలము C. అసురోత్తముడు D. వదాన్యోత్తముడు 18 / 20 Category: సమాసాలు 18. గర్వోన్నతి పొందాలి. – ఇది ఏ సమాసం ? A. కర్మధారయం B. తృతీయా తత్పురుష C. షష్ఠీ తత్పురుష D. అవ్యయీభావం 19 / 20 Category: సమాసాలు 19. కులము యొక్క అంతము – దీనికి సమాసపదం ఏది ? A. అనుకులము B. ప్రతికులము C. కులాంతము D. అంత్యకులము 20 / 20 Category: సమాసాలు 20. సత్యము చేత హీనుడు – దీనికి సమాసపదం ఏది ? A. సత్యహీనుడు B. అనుహీనుడు C. హీనసత్యుడు D. ప్రతిహీనుడు Your score isThe average score is 65% 0% Restart quiz