సంధులు 1234567891011121314151617181920 సంధులు సంధులు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సంధులకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: సంధులు 1. శ్రావణాభ్రము – విడదీయండి A. శ్రావణా + భ్రము B. శ్రావణాభ + అము C. శ్రావణ + అభ్రము D. శ్రావణ + ఆభ్రము 2 / 20 Category: సంధులు 2. పేరవుతుంది – విడదీయండి A. పేరవు + తుంది B. పేరు + అవుతుంది C. పేరు అవు + తున్నది D. పేరున్ + అవుతుంది 3 / 20 Category: సంధులు 3. నీరవుతుంది – విడదీయండి A. నీరు + అవుతుంది B. నీర + అగుతుంది C. నీరగా + అవుతుంది D. నీరే + అవుతుంది 4 / 20 Category: సంధులు 4. దేవాగ్రహారములు – విడదీయండి. A. దేవ + అగ్రహారములు B. దేవఅగ్ర + హారములు C. దేవాగ్ర + హారములు D. దేవన్ + అగ్రన్ + హారములు 5 / 20 Category: సంధులు 5. ఉపన్యాసాలు – సంధి పేరు తెల్పండి. A. అత్వ సంధి B. ఇత్వ సంధి C. సవర్ణదీర్ఘ సంధి D. లులనల సంధి 6 / 20 Category: సంధులు 6. పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఏది ? A. రజనీశ్వరుడు B. అత్తఱి C. ముత్యపుచిప్ప D. మనోహరం 7 / 20 Category: సంధులు 7. “నగరారణ్యం” విడదీయగా A. నగ + ఆరారణ్యం B. నగర + అరణ్యం C. నగారా + ఆరణ్యం D. నగారా + అరణ్యం 8 / 20 Category: సంధులు 8. ఇప్పుడిప్పుడు – ఏ సంధి? A. లులనలసంధి B. ఆమ్రేడితసంధి C. రుగాగమసంధి D. త్రికసంధి 9 / 20 Category: సంధులు 9. తరోజ్జ్వల పదం విడదీయగా A. తర్వో + ఉజ్వల B. తరువు + ఉజ్వల C. తరు + యుజ్జ్వల D. తర + ఉజ్జ్వల 10 / 20 Category: సంధులు 10. స్వచ్ఛతరోజ్జ్వల – సంధి పేరు గుర్తించండి. A. గుణ సంధి B. అకార సంధి C. ఇకార సంధి D. ఉకార సంధి 11 / 20 Category: సంధులు 11. నాల్కలు సాచు – సంధి పేరు గుర్తించండి. A. అత్వ సంధి B. ఇత్వ సంధి C. ఉకార సంధి D. గసడదవాదేశ సంధి 12 / 20 Category: సంధులు 12. అత్వ సంధికి ఉదాహరణ A. ఒక్క + ఒక్క B. జగము + అంతా C. వచ్చిన + అంత D. అడ్డుల్ + పోయె 13 / 20 Category: సంధులు 13. అనునాసిక సంధికి ఉదాహరణ. A. అక్కడక్కడ B. వాఙ్మయం C. పురోహితుడు D. వాగ్ధాటి 14 / 20 Category: సంధులు 14. నాలుగేళ్ళు – విడదీయండి. A. నాలుగే + ఏళ్ళు B. నాలు + ఏళ్ళు C. నాలుగు + ఏళ్ళు D. నాలుగే + ఎడు 15 / 20 Category: సంధులు 15. మహోన్నతము – ఏ సంధి ? A. సవర్ణదీర్ఘసంధి B. గుణసంధి C. యణాదేశసంధి D. త్రికసంధి 16 / 20 Category: సంధులు 16. రాజోద్యోగులు – విడదీయండి. A. రాజ + సద్యోగులు B. రాజ్యః + ఉద్యోగులు C. రాజ + ఉద్యోగులు D. రాజోద్యో + గులు 17 / 20 Category: సంధులు 17. క్రమాభివృద్ధి – విడదీయండి. A. క్రమ + అభివృద్ధి B. క్రమాః + అభివృద్ధిః C. క్రమాఅ + భివృద్ధి D. క్రమాభి + వృద్ధి 18 / 20 Category: సంధులు 18. ఏకైక ఏ సంధి ? A. అకార సంధి B. త్రిక సంధి C. లులనల సంధి D. వృద్ధి సంధి 19 / 20 Category: సంధులు 19. అత్యంత ఏ సంధి ? A. త్రిక సంధి B. యణాదేశ సంధి C. అకార సంధి D. ఉకార సంధి 20 / 20 Category: సంధులు 20. తెలుగులో నిత్యసంధి ఏది ? A. ఉత్వసంధి B. గుణసంధి C. అత్వసంధి D. త్రికసంధి Your score isThe average score is 0% 0% Restart quiz