వ్యుత్పత్త్యర్థాలు 1234567891011121314151617181920 వ్యుత్పత్త్యర్థాలు వ్యుత్పత్త్యర్థాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల వ్యుత్పత్త్యర్థాలు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: వ్యత్పత్త్యర్థం 1. వాతావరణము వ్యుత్పత్యర్థం ఏది ? A. యుగముల అంతం B. చూడబడునది C. గాలితో కూడి ఉండునది D. హరింపబడునది 2 / 20 Category: వ్యత్పత్త్యర్థం 2. “యుగాంతం” – దీనికి వ్యుత్పత్తి పదం ఏది ? A. యుగముల అంతము B. వంగడం C. రూపు D. యుగము 3 / 20 Category: వ్యత్పత్త్యర్థం 3. “యుద్ధము చేయుటకు తగిన సాధనము”. దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది? A. ఖడ్గము B. కత్తి C. గద D. ఆయుధము 4 / 20 Category: వ్యత్పత్త్యర్థం 4. “అదృష్టము” నకు సరియైన వ్యుత్పత్తి అర్థము A. దృష్టిలేనిది B. దృష్టమునకు తోడైనది C. చూడబడనిది D. అదృష్టవంతుడు 5 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 1. ‘జలధి’ అను పదానికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి A. జలమును కలిగించునది B. జలములు దీనిచే ధరింపబడును C. జలములను పారించేది D. జగతిని నడిపించునది 6 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 2. సత్పురుషులయందు పుట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.) A. సౌధము B. సంతానం C. సంప్రదాయం D. సత్యము 7 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 3. వ్రేళ్ళతో నీరు త్రాగునది. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.) .) A. గుఱ్ఱము B. మనిషి C. పాదపము D. నేలపాము 8 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 4. తెలంగాణ భాష యాసతో సినిమాలు తీసిండ్రు. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.) A. భాషించునది B. మరణించినది C. కనిపెట్టుటలేదు. D. శరీరం గలది 9 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 5. ప్రజలను రంజింపచేయువాడు – వ్యుత్పత్తి గల పదము A. రాజు B. కళాకారుడు C. హంతకుడు D. రంజనం 10 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 6. తిధి నియమాలు లేకుండా భోజన సమయానికి వచ్చేవాడు. (వ్యుత్పత్యర్థ పదం) A. భోజనార్ధి B. 11. భిక్షార్ధి C. అతిధి D. భాగ్యతి 11 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 7. “భాషింపబడునది” దీనికి వ్యుత్పత్తి పదం A. జలధి B. సరస్వతి C. భాష D. తెలుగు 12 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 8. “ఆజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు” – దీనికి వ్యుత్పత్తి పదం A. గురువు B. బ్రహ్మ C. శివుడు D. నారదుడు 13 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 9. కశ్యపునకు దనువునందు పుట్టిన సంతతి. (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి). A. దానవులు B. కాశ్యపులు C. మానవులు D. వానరులు 14 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 1. విశ్వమును భరించువాడు ఈ వ్యుత్పత్తిని సూచించు పదం A. విశ్వభరుడు B. విశ్వదరుడు C. విశ్వహరుడు D. విశ్వంభరుడు 15 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 2. భాగీరథి – దీనికి వ్యుత్పత్త్యర్థము A. భగీరథునిచే తీసుకురాబడినది – గంగ B. భగీరథుని రాజ్యం – గంగ C. భగీరథుని రథం – గంగ D. భగీరథుని తల్లి – గంగ 16 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 3. “దశరథుని కుమారుడు” అనే వ్యుత్పత్తి కలిగిన పదము . A. సౌమిత్రి B. కరుణాపయోనిధి C. దాశరథి D. కోదండపాణి 17 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 4. “భగీరథునిచే తీసుకొని రాబడినది” దీనికి వ్యుత్పత్తి పదం A. కృష్ణ B. తుంగభద్ర C. పెన్నా D. గంగ (భాగీరథి) 18 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 5. “మృగాదులు తిరుగుటకు యోగ్యమైనది” – దీనికి వ్యుత్పత్తి పదం A. మృగాలు B. అరణ్యము C. నగారా D. పొదరిల్లు 19 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 1. ఉదకమును భరించునది A. సరస్సు B. కాలువ C. అభ్రము D. ఏవీకావు 20 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 2. అంతటను వ్యాపించి యుండునది. దీనికి వ్యుత్పత్యర్థం ? A. వాన B. దుర్గ C. సరస్వతి D. ఏవీకావు Your score isThe average score is 32% 0% Restart quiz