వాక్యనిర్మాణం 1234567891011121314151617181920 వాక్యనిర్మాణం వాక్యనిర్మాణం పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: వాక్యనిర్మాణం 1. సమీర వీణ బాగా వాయించగలదు – ఇది ఏ రకమైన వాక్యం ? A. చేదర్థకం B. సామర్థ్యార్థకం C. హేత్వర్థకం D. ఆత్మార్థకం 2 / 20 Category: వాక్యనిర్మాణం 2. అతడు పాట పాడి బహుమతులందుకొనెను ఇది ఏరకమైన వాక్యం ? A. సంయుక్త వాక్యం B. కర్మణి వాక్యం C. శత్రర్థక వాక్యం D. సంక్లిష్ట వాక్యం 3 / 20 Category: వాక్యనిర్మాణం 3. సుజాతకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది. – ఇది ఏ రకమైన వాక్యం ? A. సందేహార్థకం B. అప్యర్థకం C. భావార్థకం D. ప్రశ్నార్థకం 4 / 20 Category: వాక్యనిర్మాణం 4. మీరు బయటకు వెళ్లవచ్చు. – ఇది ఏ వాక్యం ? A. సంక్లిష్ట వాక్యం B. సంయుక్తవాక్యం C. విధ్యర్థకవాక్యం D. అనుమత్యర్థకవాక్యం 5 / 20 Category: వాక్యనిర్మాణం 5. మీరు పరీక్షలు రాయవచ్చు – ఇది ఏ వాక్యం ? A. సంభావనార్థకం B. క్త్వార్థకం C. ప్రశ్నార్థకం D. అనుమత్యర్థకం 6 / 20 Category: వాక్యనిర్మాణం 6. బాలకా ! నీ పేరేమిటి ? – ఇది ఏ వాక్యం ? A. సంభావనార్థకం B. ప్రశ్నార్థకం C. భావార్థకం D. సందేహార్థకం 7 / 20 Category: వాక్యనిర్మాణం 7. ఈరోజు ఆట జరుగుతుందో, జరగదో ! – ఇది ఏ వాక్యం ? A. విద్యర్థకం B. ప్రశ్నార్థకం C. సంభావనార్థకం D. సందేహార్థకం 8 / 20 Category: వాక్యనిర్మాణం 8. ‘నన్ను దయతో కాపాడు’ అని భక్తుడు ప్రార్థించాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ? A. భగవంతుడు నన్ను కాపాడాలని భక్తుడు వేడుకున్నాడు. B. అతడిని కాపాడాలని భక్తుడు వేడుకున్నాడు. C. భగవంతుడు తప్పక కాపాడాలని దైవాన్ని ప్రార్థించాడు భక్తుడు D. తన్ను దయతో కాపాడమని భక్తుడు ప్రార్థించాడు 9 / 20 Category: వాక్యనిర్మాణం 9. నరుడు చక్రం తిప్పాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. A. తిప్పబడింది చక్రం నరుని వల్ల B. నరునికి చక్రం తిప్పడం రాదు C. నరునిచేత చక్రం తిప్పబడింది D. నరునియందు చక్రం తిప్పబడింది. 10 / 20 Category: వాక్యనిర్మాణం 10. “నాకు మహిళలంటే గౌరవం” అని మంత్రి అన్నారు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. A. తనకు మహిళలంటే గౌరవమని మంత్రి అన్నారు. B. మహిళలపై గౌరవం అధికమని మంత్రి చెప్పారు. C. మంత్రి మహిళలపట్ల గౌరవం ప్రకటించారు. D. అతనికి మహిళలపై గౌరవం మెండని చెప్పాడు. 11 / 20 Category: వాక్యనిర్మాణం 11. వర్తమానంలో ఉన్న స్త్రీలు కలుసుకోబడాలి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. A. వర్తమానంలో ఉన్న స్త్రీలను కలుసుకోవాలి B. స్త్రీలకు వర్తమాన కాలంలో కలుసుకొని తీరాలి C. స్త్రీలతో వర్తమాన కాలంలో కలుసుకొనవలెను D. వర్తమానంలోని స్త్రీలతో కలుసుకొనబడాలి 12 / 20 Category: వాక్యనిర్మాణం 12. ఈ కింది వాక్యాలలో ప్రత్యక్ష కథనం గల వాక్యం A. “అక్కా! ఆ చెరువు చూడు” అన్నాడు తమ్ముడు B. అక్క ఆ చెరువును చూసింది C. చెరువు నిండా పూసిన పూలు D. “తనకు ఆ పూలు కావాలి అంది అక్క 13 / 20 Category: వాక్యనిర్మాణం 13. “వర్తమాన కాల అసమాపక క్రియనే” మంటారు ? A. విధ్యర్థకం B. శత్రర్థకం C. చేదర్థకం D. నిషేధార్థకం 14 / 20 Category: వాక్యనిర్మాణం 14. పక్షి పైకి ఎగురగలదు. ఇది ఏ రకమైన వాక్యం ? A. తద్ధర్మార్థక వాక్యం B. హేత్వర్థక వాక్యం C. తుమున్నర్థక వాక్యం D. సామర్థ్యార్థక వాక్యం 15 / 20 Category: వాక్యనిర్మాణం 15. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది ఏ రకమైన వాక్యం ? A. చేదర్థకం B. శత్రర్థకం C. క్వార్ధం D. అనుమత్యర్థకం 16 / 20 Category: వాక్యనిర్మాణం 16. ఏ పాపాత్ముని ముఖంబు వీక్షించితినో – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. A. ఏ పాపాత్ముని చూసానో నేను ! B. ఏ పాపాత్ముని ముఖం చూసానో C. ఏ పాపాత్ముని ముఖాన్ని చూడలేదు. D. ఏ పాపాత్ముని చూడలేదు నేను 17 / 20 Category: వాక్యనిర్మాణం 17. ఇవ్వీటి మీద నాగ్రహము దగునే ! – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి. A. ఈ నగరమందు ఆగ్రహంబు తగునే B. ఈ నగరంపైన కోపం తగునా C. ఆగ్రహంబు తగునా ఈ నగరంబుపైన D. నగరమందు ఈవ్వీటియందు దగునా ! 18 / 20 Category: వాక్యనిర్మాణం 18. వృద్ధుడు ఆశ్రమంబున నుండె దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి. A. వృద్ధుడు ఆశ్రమంలో ఉన్నాడు B. ఉండెను ఆశ్రమంబున వృద్ధుడు C. వృద్ధునిచే ఆశ్రమంబున నుండె D. ఆశ్రమంబుననుండె వృద్ధుడు 19 / 20 Category: వాక్యనిర్మాణం 19. కష్టపడితే ఫలితం దక్కుతుంది – ఇది ఏ రకమైన వాక్యం ? A. ధాత్వర్థకం B. అప్యర్థకం C. క్త్వార్థకం D. చేదర్థకం 20 / 20 Category: వాక్యనిర్మాణం 20. దానం చేయాలి. కీర్తి పొందాలి. – దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే ? A. దానం కొరకు కీర్తి కావాలి B. దానము నందు కీర్తి కలదు C. దానం చేసి కీర్తి పొందాలి D. దానంతో కీర్తి పొందవచ్చు Your score isThe average score is 17% 0% Restart quiz