ప్రకృతి - వికృతులు 1234567891011121314151617181920 ప్రకృతి - వికృతులు ప్రకృతి - వికృతులు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ప్రకృతి - వికృతికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: ప్రకృతి - వికృతులు 1. నీరము (వికృతి పదాన్ని గుర్తించండి) A. మనిషి B. ఇగము C. సిరస్సు D. నీరు 2 / 20 Category: ప్రకృతి - వికృతులు 2. “మనుష్యుడు మనువు సంతానమట” – గీత గీసిన పదానికి వికృతి పదం A. మనుజుడు B. మానవుడు C. మనుమ D. జీవి 3 / 20 Category: ప్రకృతి - వికృతులు 3. బూమికి – ప్రకృతి పదం A. భూరి B. భువి C. భూమి D. భూతం 4 / 20 Category: ప్రకృతి - వికృతులు 4. మన కార్యాలను త్రికరణశుద్ధిగా చెయ్యాలి. (కార్యం - పదానికి వికృతిని గుర్తించండి.) A. బాస B. సత్తి C. సహజం D. కర్జం 5 / 20 Category: ప్రకృతి - వికృతులు 5. కవి. , కవితలు - పదాలకు వికృతి పదాలు A. కవురు, కతలు B. కయి, కైత C. కపి, కై D. గవి, కథ 6 / 20 Category: ప్రకృతి - వికృతులు 6. శక్తి – దీనికి వికృతి పదం ఏది ? A. విద్దె B. వేషము C. రతనము D. సత్తి 7 / 20 Category: ప్రకృతి - వికృతులు 7. మా వీథిలో దేవుని గుడి ఉంది (వీథి - పదానికి వికృతి పదం గుర్తించండి.) A. వీథులందు B. వీదిలో C. బాటలో D. బజారులో 8 / 20 Category: ప్రకృతి - వికృతులు 8. గురువు ఆజ్ఞ పాటిస్తే మేలు . ఆజ్ఞ - పదానికి వికృతి పదం గుర్తించండి. A. ఆన B. ఆగ్న C. అనుమతి D. ఆలోచన 9 / 20 Category: ప్రకృతి - వికృతులు 9. రాజు ఆజ్ఞను ప్రజలు పాటించాలి. (ఆజ్ఞ - పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) A. ఆన B. జాన C. కోన D. ప్రతిజ్ఞ 10 / 20 Category: ప్రకృతి - వికృతులు 10. బలీ ! నీవు ఎన్నుకొన్న కార్యము మంచిది కాదు. (కార్యము - పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) A. కర్జము B. కార్జము C. కారుణ్యము D. కర్తవ్యము 11 / 20 Category: ప్రకృతి-వికృతులు 1. తియ్యనైన భాష మన తెలుగు భాష – భాష - పదానికి వికృతి పదం గుర్తించండి. A. భాష B. యాస C. బాస D. బోను 12 / 20 Category: ప్రకృతి-వికృతులు 2. “వడ్డి” – అనే పదానికి ప్రకృతి పదము A. వృద్ధి B. మిత్తి C. పొత్తు D. పరపతి 13 / 20 Category: ప్రకృతి-వికృతులు 3. “జీవితము” – అనే పదానికి సరియైన వికృతి A. జీవిత B. జీతము C. జీవము D. జిత్తు 14 / 20 Category: ప్రకృతి-వికృతులు 4. పృథివిలో - పదానికి వికృతి పదం గుర్తించండి. A. భూమి B. నేల C. పుడమి D. ధరణి 15 / 20 Category: ప్రకృతి-వికృతులు 5. కార్యము - పదానికి వికృతి పదం గుర్తించండి. A. కారణము B. కర్జము C. కర్ణము D. కరణము 16 / 20 Category: ప్రకృతి-వికృతులు 6. పువ్వు పదానికి ప్రకృతి పదం ? A. పూజా B. పువ్వం C. పుష్పం D. పుణ్యం 17 / 20 Category: ప్రకృతి-వికృతులు 7. ‘నగరు’ పదానికి ప్రకృతి పదం ? A. నగరం B. నగ C. నాగ D. నగవు 18 / 20 Category: ప్రకృతి-వికృతి 1. క్షేమం - పదానికి వికృతి పదం గుర్తించండి. A. కొలము B. సేమము C. దిష్టి D. నిక్కము 19 / 20 Category: ప్రకృతి – వికృతులు 1. “రేయి” అనే పదానికి ప్రకృతి పదం ఏది? A. రాత్రి B. రాయి C. రాతిరి D. రేలు 20 / 20 Category: ప్రకృతి – వికృతులు 2. కథలు - పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. A. కన్నె B. గీము C. గృహము D. కత Your score isThe average score is 0% 0% Restart quiz