పర్యాయపదాలు 1234567891011121314151617181920 పర్యాయపదాలు పర్యాయపదాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: పర్యాయపదాలు 1. సంస్కరణలు, బాగుచేయడం – అనే పదాలకు సమా నార్థక పదం A. మంచి ఆలోచన B. చావు C. రూపుమాపడం D. చెడ్డ ఆలోచన 2 / 20 Category: పర్యాయపదాలు 2. భాష్పాలు పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. అశ్రువులు,కన్నీరు B. పుష్పాలు, ఆవిరి C. చుక్కలు, జలము D. బయర్లుకమ్ము, జిగేలుమను 3 / 20 Category: పర్యాయపదాలు 3. ఇంద్రధనుస్సు - పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. దివాకరుడు, భానుడు B. ఎద, ఎడద C. పీడ, బాధ D. శక్రధనువు, ఐరావతం 4 / 20 Category: పర్యాయపదాలు 4. దోస్తు నేస్తం – అనే పదాలు పర్యాయపదాలుగా ఉన్న పదం ? A. అరి B. విరోధి C. నెచ్చెలికాడు D. భాగం 5 / 20 Category: పర్యాయపదాలు 5. సంస్కరణకి - పర్యాయపదాలు. A. చెడగొట్టడం, ఆధారం B. జాతి, అనాథ C. కొలువు, గోష్టి D. బాగుచేయడం, చెడును రూపుమాపడం 6 / 20 Category: పర్యాయపదాలు 6. చెట్లు – అనే పదానికి అదే సమానార్థానిచ్చే పదాలు A. కుండ, కొండ B. చెట్లు, మెట్లు C. ప్లాట్లు, చెట్లు D. వృక్షాలు, తరువులు 7 / 20 Category: పర్యాయపదాలు 7. రైతు, కృషీవలుడు , వ్యవసాయదారుడు - పదాలకు సరిపడు పర్యాయపదం గుర్తించండి. A. రక్షకుడు B. భక్షకుడు C. కర్షకుడు D. మాంత్రికుడు 8 / 20 Category: పర్యాయపదాలు 8. పచ్చరం (డం) – అనే పదానికి పర్యాయపదాలు A. వస్త్రం, అంబరం B. వలువ, విలువ C. పచ్చడం, దుప్పటి D. దుప్పటి, కొంగు 9 / 20 Category: పర్యాయపదాలు 9. తావు, చోటు – అనే అర్థాలు వచ్చే పర్యాయపదం ఏది ? A. వాసన B. ప్రదేశం C. చొప్పున D. బావి. 10 / 20 Category: పర్యాయపదాలు 10. బాట, దారి – అనే పదాలకు సమానార్థక పదం ఏది ? A. మార్గం B. యుద్ధం C. సోయగం D. ఏనుగు 11 / 20 Category: పర్యాయపదాలు 11. ప్రదేశం, తావు – అనే పదాలకు సమానమైన పదం ఏది? A. ప్రయాణం B. సంద్రం C. సిగ D. చోటు 12 / 20 Category: పర్యాయపదాలు 12. హస్తము, కరము, కేలు – పర్యాయపదాలు గల పదము A. ఏనుగు B. చేయి C. మోచేయి D. అసి 13 / 20 Category: పర్యాయపదాలు 13. శంఖము – అనే పదానికి పర్యాయపదాలు A. కంబు, చెంబు B. కంబు, బుగ్గ C. కంబుకము, అంబుజము D. అంబుజము, భూజము 14 / 20 Category: పర్యాయపదాలు 14. ఎలాగైతే చివరకు నా స్నేహితుడు గెలుపొందాడు. చివరకు పర్యాయపదాలు గుర్తించండి. A. తుద, గజం, బాధ B. కడ, తుద, అంత C. అంత్యం, చంద్రిక, దుఃఖం D. ఏవీకావు 15 / 20 Category: పర్యాయపదాలు 15. జాబులు - పదానికి పర్యాయపదాలు. A. ఉద్యోగాలు-లేఖలు B. ఉత్తరాలు లేఖలు C. పద్యాలు-లేఖలు D. జావళీలు-లేఖలు 16 / 20 Category: పర్యాయపదాలు 16. సొంపుగా – పదానికి పర్యాయపదాలు A. అందం / సౌందర్యం B. యాది / ఇంపు C. ఇంపు / కంపు D. ఇంపు / తెంపు 17 / 20 Category: పర్యాయపదాలు 17. సంగ్రామం, సమరం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి. A. ఆరాటం B. మరాటం C. గలాట D. పోరాటం 18 / 20 Category: పర్యాయపదాలు 18. స్నేహము - పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) A. కథ, సేన B. మైత్రి, నెయ్యం C. గాథ, బలం D. దళం, గూడు 19 / 20 Category: పర్యాయపదాలు 19. గోల్కొండలో మేడలు అందముగా నున్నవి. (మేడలు - పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) A. గోడ, కుడ్యము B. గుడిసె, ఇల్లు C. పురము, నగరు D. వనము, అవని 20 / 20 Category: పర్యాయపదాలు 20. ఈ కిందివానిలో “జైలు” అనే పదానికి పర్యాయపదాలు కానివి. A. చెరసాల, కటకటాలు B. కారాగారము, కారాగృహము C. బందీ, చోరులు D. ఖైదు, బంధిఖానా Your score isThe average score is 27% 0% Restart quiz