నానార్థాలు 1234567891011121314151617181920 నానార్థాలు నానార్థాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల నానార్థాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: నానార్థాలు 1. సాయంకాలపు వేళ మబ్బుగా ఉంది. మబ్బు - పదానికి నానార్థాలు గుర్తించండి. A. మేఘము, దుబ్బు B. మేఘము, చీకటి C. మత్తు, వరుస D. మేఘము, మొదలు 2 / 20 Category: నానార్థాలు 2. శిరస్సు అన్న పదానికి నానార్థాలు A. తల, కొండ కొన B. వంకర, వాగు C. చీకటి, మత్తు D. పొద, దారి 3 / 20 Category: నానార్థాలు 3. జింక మృగం అందమైనది. మృగం - పదానికి నానార్థాలు A. గంగా, యమునా B. పొద, దారి C. జింక, పశువు D. పొద, పశువు 4 / 20 Category: నానార్థాలు 4. “సంపద, సాలీడు” ఏ పదానికి సంబంధించిన నానార్థాలు A. సిరి B. ఐశ్వర్యం C. శ్రీ D. లక్ష్మీ 5 / 20 Category: నానార్థాలు 5. ఈ రాజ్యం యొక్క రాజు గారు చాలా దయగలవారు. (రాజు - పదానికి నానార్థాలు) A. ప్రభువు, చంద్రుడు B. ప్రభువు, సూర్యుడు C. ఇంద్రుడు, రాజు D. రాజు, మంత్రి 6 / 20 Category: నానార్థాలు 6. లక్ష్మి, సరస్వతి, సంపద, విషము – అను నానార్థాలు గల పదము A. గాయత్రి B. కాలకూటము C. ఐశ్వర్యము D. శ్రీ 7 / 20 Category: నానార్థాలు 7. ప్రథమము – అనే పదానికి నానార్థాలు ఏవి ? A. మొదటిది, ముఖ్యము B. మొదటిది, ఒక్కటిగా C. ప్రారంభము, ముఖ్యము D. ఆది, తుది 8 / 20 Category: నానార్థాలు 8. కృతయుగము, ఒక లోకము, నిజము నానార్థాలు గల పదం ? A. ఋణము B. యుగము C. సత్యము D. ఒట్టు 9 / 20 Category: నానార్థాలు 9. “ఈశ్వరుడు” –పదానికి నానార్థాలు గుర్తించండి. A. పరమాత్మ, ప్రభువు, శివుడు B. శివుడు, పార్వతి, యజమాని C. పరమాత్మ, కాలుడు, పూజారి D. ధనవంతుడు, శివుడు, వేణి 10 / 20 Category: నానార్థాలు 10. పుట్టుక, వర్ణము – అనే నానార్థం గల పదం A. జాతి B. జన్మ C. జలతారు D. జాజికాయ 11 / 20 Category: నానార్థాలు 11. నీతి, - పదానికి నానార్థ పదాలు గుర్తించండి.) A. ఉపాయం, రీతి B. యుద్ధం, రణం C. ఉక్తి, పలుకు D. నీళ్ళు, గాలి 12 / 20 Category: నానార్థాలు 12. మిత్రుడు - పదానికి నానార్థం గుర్తించండి. A. వైరి, విరోధి B. మిత్రుడు, నేస్తం C. పగతుడు, మిత్రుడు D. స్నేహితుడు, సూర్యుడు 13 / 20 Category: నానార్థాలు 13. అంబిక – అను పదమునకు నానార్థాలు A. తల్లి, ధృతరాష్ట్రుని తల్లి, పార్వతి B. ధృతరాష్ట్రుని తల్లి, లక్ష్మి, పార్వతి C. తల్లి, పినతల్లి, ఒక సుగంధము D. తల్లి, మేనత్త, రాజు తల్లి 14 / 20 Category: నానార్థాలు 14. తరం పదానికి నానార్థాలు. A. తెగ, కత్తి, గాయం B. పద్ధతి, దయ, ఓడ C. తెగ, పద్ధతి, దాటుట D. ఏవీకావు 15 / 20 Category: నానార్థాలు 15. వంశము కృష్ణుని వాద్యము, వంశము యదువంశము. పైన వంశము అను పదంలో వచ్చిన నానార్థాలు A. వంగడము, కులము B. పిల్లనగ్రోవి, కులము, వంగడం C. సమూహము, కులము D. వెన్నెముక, కులము 16 / 20 Category: నానార్థాలు 16. దేశభాషలందు తెలుగులెస్సయని రాయలు లెస్సగా పలికెను. (లెస్స - పదాలకు నానార్థాలు గుర్తించండి.) A. ఉపాధ్యాయుడు, తండ్రి B. మేలు, చక్కని C. పట్టణం, వదులుట D. కరము, చేయి 17 / 20 Category: నానార్థాలు 17. తామరలతో శ్రీదేవిని పూజిస్తే ఐశ్వర్యము పెరుగుతుంది. (తామర, శ్రీదేవి - పదాలకు సరిపడు నానార్థ పదం గుర్తించండి.) A. పూజ B. లక్ష్మి C. అర్చన D. ఈశ్వరుడు 18 / 20 Category: నానార్థాలు 18. పుణ్యక్షేత్రం పదానికి నానార్థాలు A. చోటు, పుణ్యస్థానం B. కోరిక, నేల C. ఆకాశము, కీర్తి D. భూమి, దేశము 19 / 20 Category: నానార్థాలు 19. అంబరం (అన్న పదానికి నానార్థాలు గుర్తించండి.) A. వస్త్రము, ఆకాశము B. కోరిక, కీర్తి C. అధికం, హారము D. వాన, దేశం 20 / 20 Category: నానార్థాలు 20. “ఉదాహరణము” – అనే పదానికి నానార్థాలు A. దృష్టాంతము, ఉపమానము B. నాటకభేదము, దొంగతనము C. ప్రమాణము, ప్రణామము D. వృథా, మికిలి Your score isThe average score is 65% 0% Restart quiz