ఛందస్సు

ఛందస్సు

ఛందస్సు

Grey background

ఛందస్సు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయి.

1 / 20

Category: ఛందస్సు

1. స, భ, ర, న, మ, య, వ గణాలు ఏ వృత్తానికి చెందినవి ?

2 / 20

Category: ఛందస్సు

2. ఉత్పలమాలలోని అక్షరాల సంఖ్య ఎంత ?

3 / 20

Category: ఛందస్సు

3. ‘ఆగామి’ అనేది ఏ గణము ?

4 / 20

Category: ఛందస్సు

4. శార్దూలము యొక్క యతి స్థానము

5 / 20

Category: ఛందస్సు

5. ప్రతిపాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటే అది ఏ పద్య పాదానికి చెందినవి ?

6 / 20

Category: ఛందస్సు

6. ఉత్పలమాలలో మొత్తం అక్షరాలు ఎన్ని ?

7 / 20

Category: ఛందస్సు

7. లుశిలోం - పదం ఏ గణం ?

8 / 20

Category: ఛందస్సు

8. తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా – ఈ పద్యపాదం ఏ పద్యానికి చెందినది ?

9 / 20

Category: ఛందస్సు

9. U U U – ఇది ఏ గణము ?

10 / 20

Category: ఛందస్సు

10. చేయు మటంచి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో – ఏ పద్యపాదమో తెల్పడి.

11 / 20

Category: ఛందస్సు

11. ‘భ-జ-స-నల-గగ’ అను గణాలు ఏ పద్యపాదములో ఉండును ?

12 / 20

Category: ఛందస్సు

12. ‘దమము శమము కూడని జపతపము లేల” ఇది ఏ పద్యపాదం ?

13 / 20

Category: ఛందస్సు

13. “ఆపరమపు రంధ్రుల యందే పుణ్యాంగనయు 11. భిక్షయిడదయ్యె గటా” – ఇది ఏ పద్యపాదం ?

14 / 20

Category: ఛందస్సు

14. శ్రీనాథుని ప్రతిభ ఏ పద్యాల్లో కనిపిస్తుంది ?

15 / 20

Category: ఛందస్సు

15. ‘ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలునాల్గుగ మ్రుగ్గుకఱవెట్టి’ ఇది ఏ పద్యపాదం ?

16 / 20

Category: ఛందస్సు

16. వృద్ధుడు – ఇది ఏ గణం ?

17 / 20

Category: ఛందస్సు

17. ఇంద్రగణాలు ఎన్ని ?

18 / 20

Category: ఛందస్సు

18. వలదీ దానము గీనముం బనుపమా వర్ణిన్ వదాన్యోత్తమా ! – ఇది ఏ పద్యపాదం ?

19 / 20

Category: ఛందస్సు

19. పంచనం దీనికి గణాలు గుర్తించండి.

20 / 20

Category: ఛందస్సు

20. మత్తేభంలోని పాదంలో గల అక్షరాల సంఖ్య ?

Your score is

The average score is 65%

0%