అర్థాలు 1234567891011121314151617181920 అర్థాలు అర్థాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: అర్థాలు 1. విద్యార్థులు ఉన్నతి పొందాలి – ఉన్నతి పదానికి అర్థాన్ని గుర్తించండి. A. అభివృద్ధి B. అత్యంత C. అంకితభావం D. అవస్థ 2 / 20 Category: అర్థాలు 2. కొంతమంది అచిరకాలంలోనే మంచి పేరు సంపా దిస్తారు – అచిరకాలం పదానికి అర్థం గుర్తించండి. A. కొంచెం చిరకాలం B. పొడవైన సమయం C. కొద్దికాలం D. కొంచెం పెద్దకాలం 3 / 20 Category: అర్థాలు 3. “శక్ర ధనుస్సు” పదానికి అర్థం A. శక్రుని ధనుస్సు B. శని ధనుస్సు C. ఇంద్రధనుస్సు D. యమ ధనుస్సు 4 / 20 Category: అర్థాలు 4. తల్లడిల్లి – పదానికి అర్థం A. సొంతరాష్ట్రం B. విలవిలలాడు C. భయపడిపోవు D. అంగీకారం 5 / 20 Category: అర్థాలు 5. వక్త్రమునకు - పదానికి అర్థం గుర్తించండి. A. ముఖము B. నుదురు C. నొసలు D. మనిషి 6 / 20 Category: అర్థాలు 6. ఈగి - పదానికి అర్థం గుర్తించండి. A. ధర్మగుణం B. దానగుణం C. తస్కరించే గుణం D. చాడీలు చెప్పే గుణం 7 / 20 Category: అర్థాలు 7. శివునికి అర్చించుటకు తెచ్చిన పూలు – అర్చించుట పదానికి అర్థం గుర్తించండి. A. భక్తితో ఇవ్వటం B. ఇవ్వవలసి ఇవ్వటం C. ఆర్పి వేయడం D. ఇచ్చుట 8 / 20 Category: అర్థాలు 8. తల్లిదండ్రులు మన ఉన్నతిని కోరుకుంటారు. (ఉన్నది - పదానికి అర్థం గుర్తించండి.) A. ఆసరా B. సొంతం C. కన్నా D. ప్రగతి 9 / 20 Category: అర్థాలు 9. పాలోండ్లు పదానికి అర్థం గుర్తించండి. A. పాలు అమ్మేవారు B. మోసగాళ్ళు C. సేవకులు D. పాలివాళ్ళు 10 / 20 Category: అర్థాలు 10. మద్దూరు అనగా A. ప్రభుత్వం B. గ్రామం C. అధికారి D. నియమం 11 / 20 Category: అర్థాలు 11. ముచ్చెలు - పదానికి అర్థం గుర్తించండి. A. నగలు B. చెప్పులు C. ఆయుధాలు D. రంగులు 12 / 20 Category: అర్థాలు 12. గుర్తు. - పదానికి అర్థం గుర్తించండి. A. పాలి B. పాలిపెర C. అందం D. నెల 13 / 20 Category: అర్థాలు 13. అవినీతిపరుడైన నాయకుని ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. జప్తు అనగా ? A. స్వాధీనం B. కొనుట C. అమ్ముట D. ఏవీకావు 14 / 20 Category: అర్థాలు 14. అబ్బుర పడ్డాను. - పదానికి అర్థం A. విచారం B. దుఃఖం C. ఆశ్చర్యం D. శోకం 15 / 20 Category: అర్థాలు 15. సఖ్యతతో - పదానికి అర్థం గుర్తించండి. A. విరోధంగా B. స్నేహంగా C. ఇష్టంగా D. కష్టంగా 16 / 20 Category: అర్థాలు 16. “ఏ మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్నఁ గటకటంబడి” మచ్చెకంటి అనగా A. చేపకన్నుల వంటి కన్నులు గలది B. చేపల వంటి కన్నులు గలది C. చేప మొప్పల వంటి కన్ను గలది D. చేపతోక వంటి కన్నులు గలది 17 / 20 Category: అర్థాలు 17. దర్వాజా తెరిచి ఉంది. (దర్వాజా - పదానికి అర్థం గుర్తించండి.) A. కోట B. ద్వారము C. కిటికి D. ఇంటి ముందు 18 / 20 Category: అర్థాలు 18. “రాజసదనము” అంటే అర్థం A. గుఱ్ఱాలు B. రాజుగారి గుఱ్ఱము C. రాజు తోట D. రాజు మేడ 19 / 20 Category: అర్థాలు 19. మా తాత గొప్ప వదాన్యుడు. (వదాన్యుడు - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. వక్త B. కవి C. దాత D. ధనవంతుడు 20 / 20 Category: అర్థాలు 20. భారతదేశం సిరికి ఆలవాలమయినది. (సిరి - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. పేద B. బడుగు C. సంపద D. దరిద్ర్యము Your score isThe average score is 0% 0% Restart quiz