అలంకారాలు 1234567891011121314151617181920 అలంకారాలు అలంకారాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అలంకారాలు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: అలంకారాలు 1. నీకు వంద వందనాలు – అలంకారం గుర్తించండి. A. ఉపమాలంకారం B. ఉత్ప్రేక్షాలంకారం C. రూపకాలంకారం D. ఛేకానుప్రాసాలంకారం 2 / 20 Category: అలంకారాలు 2. ‘ఆమె ముఖము చంద్రబింబమువలె అందముగా ఉన్నది’ దీనిలోని అలంకారం A. శ్లేషాలంకారం B. రూపక అలంకారం C. ఉపమాలంకారం D. అంత్యానుప్రాసాలంకారము 3 / 20 Category: అలంకారాలు 3. మహాకవుల మాటలు తేనె వలె తీయగా ఉంటాయి. దీనిలోని అలంకారం A. ఉపమా B. ఉత్ప్రేక్ష C. రూపక D. శ్లేష 4 / 20 Category: అలంకారాలు 4. “లేమా ! దనుజుల గెలువగలేమా” ఇది ఏ అలంకారం ? A. ముక్తపదగ్రస్తం B. యమకం C. లాటానుప్రాస D. వృత్త్యనుప్రాస 5 / 20 Category: అలంకారాలు 5. నగారా మోగిందా, నయాగరా దుమికిందా ! ఇది ఏ అలంకారం ? A. వృత్త్యనుప్రాస B. ఛేకానుప్రాస C. ముక్తపదగ్రస్తం D. అంత్యానుప్రాసాలంకారం 6 / 20 Category: అలంకారాలు 6. బుడుతడు నడచిన నడకలు తడబడు – దీనిలోని అలంకారం ఏది ? A. అంత్యానుప్రాస B. యమకము C. వృత్త్యనుప్రాస D. ఛేకానుప్రాస 7 / 20 Category: అలంకారాలు 7. హల్లుల జంట అర్థ భేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని ఏ అలంకారమంటారు ? A. వృత్త్యానుప్రాస B. అంత్యానుప్రాస C. ఛేకానుప్రాస D. లాటానుప్రాస 8 / 20 Category: అలంకారాలు 8. ఉపమేయము నందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించే అలంకారం ? A. ఉపమ B. రూపక C. అతిశయోక్తి D. అర్థాంతరన్యాస 9 / 20 Category: అలంకారాలు 9. ఆ మబ్బులు ఏనుగుపిల్లల్లా ఉన్నవి. – ఇది ఏ అలంకారం ? A. ఉపమ B. రూపక C. అతిశయోక్తి D. అర్థాంతరన్యాస 10 / 20 Category: అలంకారాలు 10. ఉపమాన ఉపమేయములకు భేదం లేనట్లు చెపితే అది ఏ అలంకారం ? A. ఉపమాలంకారం B. ఉత్ప్రేక్షాలంకారం C. లాటానుప్రాసాలంకారం D. రూపకాలంకారం 11 / 20 Category: అలంకారాలు 11. ఉపమేయాన్ని, ఉపమానంగా ఊహించి చెపితే అది ఏ అలంకారం ? A. ఉపమాలంకారం B. ఉత్ప్రేక్షాలంకారం C. రూపకాలంకారం D. అతిశయోక్తి 12 / 20 Category: అలంకారాలు 12. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినచో అది అలంకారం ? A. స్వభావోక్తి B. రూపక C. అతిశయోక్తి D. అర్థాంతరన్యాస 13 / 20 Category: అలంకారాలు 13. ‘మా చెల్లెలు తాటి చెట్టు అంత పొడవు ఉంది’. ఈ వాక్యంలోని అలంకార మేది ? A. స్వభావోక్తి B. చేకానుప్రాస C. లాటానుప్రాస D. అతిశయోక్తి 14 / 20 Category: అలంకారాలు 14. ‘ఇందు బింబాస్య యెదురుగా నేగుదెంచి’ ఇందలి అలంకారం A. రూపకం B. ఉపమాలంకారం C. ఉత్ప్రేక్ష D. స్వభావోక్తి 15 / 20 Category: అలంకారాలు 15. హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అలంకారం గుర్తించండి. A. శ్లేషాలంకారం B. ఉపమాలంకారం C. ఉత్ప్రేక్ష D. అతిశయోక్తి 16 / 20 Category: అలంకారాలు 16. ముఖము చంద్రునివలె మనోహరముగా ఉన్నది ఇందులో సమాన ధర్మపదం ఏది ? A. వలె B. చంద్రుడు C. మనోహరము D. ముఖము 17 / 20 Category: అలంకారాలు 17. మందారమకరంద మాధుర్యము నదేలు మధుపంబు వోవునే మధుపములకు – ఇందలి అలంకారం ఏది ? A. శ్లేష B. అంత్యానుప్రాస C. వృత్త్యనుప్రాస D. యమకం 18 / 20 Category: అలంకారాలు 18. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పినచో అది ఏ అలంకారం ? A. అర్థాంతరన్యాస B. అతిశయోక్తి C. ఉత్ప్రేక్ష D. రూపక 19 / 20 Category: అలంకారం 1. అడిగెదనని కడువడిఁజనునడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగన్ –ఇందులోని అలంకారం గుర్తించండి. A. వృత్త్యానుప్రాస B. లాటానుప్రాస C. యమకం D. ఛేకానుప్రాస 20 / 20 Category: అలంకారం 2. తరాలు మారినా అంతరాలు తరగలేదు వాక్యంలోని అలంకారం ఏది ? A. వృత్త్యనుప్రాస B. యమకము C. అంత్యానుప్రాస D. రూపకము Your score isThe average score is 0% 0% Restart quiz