సమాసాలు

సమాసాలు

సమాసాలు

blurred background

సమాసాలు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సమాసాలకు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయి.

1 / 20

Category: సమాసాలు

1. రూపక సమాసానికి ఉదాహరణ

2 / 20

Category: సమాసాలు

2. హైద్రాబాద్ వీధులు జనసంద్రమయ్యాయి. (హైద్రాబాద్ వీధులు - పదం ఏ సమాసం ?)

3 / 20

Category: సమాసాలు

3. ఉద్రిక్త ఘట్టాలు – సమాసం పేరు

4 / 20

Category: సమాసాలు

4. అన్యాయము – సమాసం పేరు

5 / 20

Category: సమాసాలు

5. ‘మా తల్లిదండ్రులు అంటే నాకిష్టం’ – వాక్యంలో ‘తల్లిదండ్రులు’ అను సమాసం పేరు

6 / 20

Category: సమాసాలు

6. ఇంతకు పూర్వం లేనిది – అనిదంపూర్వం – సమాసము పేరు

7 / 20

Category: సమాసాలు

7. “నింద కానిది” (సమాస నామం గుర్తించండి.)

8 / 20

Category: సమాసాలు

8. ‘దాశరథి అను పేరుగల శతకం’ అనే విగ్రహ వాక్యానికి సమాసపదం .

9 / 20

Category: సమాసాలు

9. పఠనీయ గ్రంథంగా - పదానికి సరైన విగ్రహవాక్యం గుర్తించండి

10 / 20

Category: సమాసాలు

10. గజ్జెల చప్పుడు – ఏ సమాసం ?

11 / 20

Category: సమాసాలు

11. తెలంగాణ రాష్ట్రము - పదం ఏ సమాసం ?

12 / 20

Category: సమాసాలు

12. కోటి తెలుగు కుర్రలు - పదం ఏ సమాసం?

13 / 20

Category: సమాసాలు

13. తీయని తెలుగు (దీనికి విగ్రహవాక్యం)

14 / 20

Category: సమాసాలు

14. కులమతాలు – దీనికి సరియైన విగ్రహవాక్యం

15 / 20

Category: సమాసాలు

15. నిర్మాణము కొఱకు పథకములు వేసిరి గీత గీసిన ప్రత్యయము ఏ విభక్తికి సంబంధించినది ?

16 / 20

Category: సమాసాలు

16. “భోగము నందు లాలసత్వం గలవారు.” – విగ్రహ వాక్యానికి సరియైన సమాసము పేరు

17 / 20

Category: సమాసాలు

17. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన పదం ఏది ?

18 / 20

Category: సమాసాలు

18. మహాత్ముడు – దీనికి విగ్రహవాక్యం ఏది ?

19 / 20

Category: సమాసాలు

19. కులము యొక్క అంతము – దీనికి సమాసపదం ఏది ?

20 / 20

Category: సమాసాలు

20. ఉత్తరపదార్థ ప్రాధాన్యంగల సమాసం ఏది ?

Your score is

The average score is 65%

0%