సంధులు 1234567891011121314151617181920 సంధులు సంధులు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సంధులకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: సంధులు 1. శ్రావణాభ్రము – ఏ సంధి A. అకారసంధి B. సవర్ణదీర్ఘ సంధి C. గుణసంధి D. యణాదేశ సంధి 2 / 20 Category: సంధులు 2. నీరవుతుంది – ఏ సంధి? A. అకారసంధి B. ఇకారసంధి C. ఉకారసంధి D. గుణసంధి 3 / 20 Category: సంధులు 3. కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ‘ఆలు’ శబ్దము పరమైనపుడు పూర్వపదం చివర ఉన్న ఆకారానికి వచ్చేది A. ఉకారం B. అకారం C. ఋకారం D. రుగాగమం 4 / 20 Category: సంధులు 4. పేశలానందము – విడదీయండి. A. పేశలః + ఆనందము B. పేశలానందః + ము C. పేశల + ఆనందము D. పేశ + అల + నందము 5 / 20 Category: సంధులు 5. “సర్వేశ్వరా” ఏ సంధి ? A. సవర్ణదీర్ఘసంధి B. గుణసంధి C. వృద్ధిసంధి D. అత్వసంధి 6 / 20 Category: సంధులు 6. లులనల సంధికి ఉదాహరణ A. దురాచారాలు B. పాలు C. బీదరాలు D. దీపములు 7 / 20 Category: సంధులు 7. అత్యంత – సంధి పేరు తెల్పండి. A. సవర్ణదీర్ఘ సంధి B. గుణ సంధి C. యణాదేశ సంధి D. అకార సంధి 8 / 20 Category: సంధులు 8. పసరాకు – ఏ సంధి? A. అత్వసంధి B. ఇత్వసంధి C. ఉత్వసంధి D. గుణసంధి 9 / 20 Category: సంధులు 9. ఇదెక్కడి – ఏ సంధి? A. అత్వసంధి B. ఇత్వసంధి C. రుగాగమసంధి D. ఉత్వసంధి 10 / 20 Category: సంధులు 10. అప్టైశ్వర్యాలు – ఏ సంధి? A. సవర్ణదీర్ఘసంధి B. గుణసంధి C. యణాదేశసంధి D. వృద్ధిసంధి 11 / 20 Category: సంధులు 11. దారినిచ్చిరి – సంధి పేరు గుర్తించండి. A. ఇకార సంధి B. గుణ సంధి C. అకార సంధి D. ఉత్వ సంధి 12 / 20 Category: సంధులు 12. తరోజ్జ్వల పదం విడదీయగా A. తర్వో + ఉజ్వల B. తరువు + ఉజ్వల C. తరు + యుజ్జ్వల D. తర + ఉజ్జ్వల 13 / 20 Category: సంధులు 13. స్వచ్ఛతరోజ్జ్వల – సంధి పేరు గుర్తించండి. A. గుణ సంధి B. అకార సంధి C. ఇకార సంధి D. ఉకార సంధి 14 / 20 Category: సంధులు 14. పీచమడచెన్ – సంధి పేరు గుర్తించండి. A. అకార సంధి B. ఉత్వ సంధి C. ఇత్వ సంధి D. గుణ సంధి 15 / 20 Category: సంధులు 15. యడాగమ సంధికి ఉదాహరణ A. ఏమియగునో B. అత్యాశ C. అయ్యవసరము D. వదనము 16 / 20 Category: సంధులు 16. గుణసంధికి ఉదాహరణ. A. ఇప్పుడంత B. సొంపయిన C. సీమోల్లంఘనం D. శివాలయం 17 / 20 Category: సంధులు 17. ‘నాలుగేళ్ళు’ ఈ పదం ఏ సంధి ? A. ఇత్త్వసంధి B. ఉత్త్వసంధి C. అత్త్వసంధి D. త్రికసంధి 18 / 20 Category: సంధులు 18. నాలుగేళ్ళు – విడదీయండి. A. నాలుగే + ఏళ్ళు B. నాలు + ఏళ్ళు C. నాలుగు + ఏళ్ళు D. నాలుగే + ఎడు 19 / 20 Category: సంధులు 19. మహోన్నతము – విడదీయండి. A. మహో + న్నతము B. మహాన + తము C. మహా + ఉన్నతము D. మహోన్న + ఉన్నతము 20 / 20 Category: సంధులు 20. “వాఙ్మయము” విడదీయగా A. వాక్ + మయము B. వాగ్ + మయం C. వాక్ + మయ D. వాజ్మయ + ము Your score isThe average score is 50% 0% Restart quiz