సంధులు 1234567891011121314151617181920 సంధులు సంధులు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సంధులకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: సంధులు 1. పేరవుతుంది – ఏ సంధి A. ఉత్వసంధి B. అత్వసంధి C. ఇత్వసంధి D. త్రికసంధి 2 / 20 Category: సంధులు 2. ‘దారి + అవుతుంది’ అనే సంధి పదాల్లో గల పూర్వ పరస్వరాలు వరుసగా A. రి + అ B. దా + అ C. ఇ + అ D. ఇ + ఇ 3 / 20 Category: సంధులు 3. ఔర + ఔర కలిపితే A. ఔరిరా B. ఔరౌర C. ఔరేరి D. జొరర 4 / 20 Category: సంధులు 4. ఉపన్యాసాలు – సంధి పేరు తెల్పండి. A. అత్వ సంధి B. ఇత్వ సంధి C. సవర్ణదీర్ఘ సంధి D. లులనల సంధి 5 / 20 Category: సంధులు 5. అత్యంత – సంధి పేరు తెల్పండి. A. సవర్ణదీర్ఘ సంధి B. గుణ సంధి C. యణాదేశ సంధి D. అకార సంధి 6 / 20 Category: సంధులు 6. “శోకాగ్ని” ఇది ఏ సంధి ? A. సవర్ణదీర్ఘ సంధి B. గుణ సంధి C. వృద్ధి సంధి D. విసర్గ సంధి 7 / 20 Category: సంధులు 7. ఇప్పుడిప్పుడు – ఏ సంధి? A. లులనలసంధి B. ఆమ్రేడితసంధి C. రుగాగమసంధి D. త్రికసంధి 8 / 20 Category: సంధులు 8. పుణ్యాన – ఏ సంధి? A. అత్వసంధి B. గుణసంధి C. రుగాగమసంధి D. లులనలసంధి 9 / 20 Category: సంధులు 9. అప్టైశ్వర్యాలు – ఏ సంధి? A. సవర్ణదీర్ఘసంధి B. గుణసంధి C. యణాదేశసంధి D. వృద్ధిసంధి 10 / 20 Category: సంధులు 10. శ్రీమంత + ఆలు – ఏ సంధి ? A. యణాదేశ సంధి B. అకార సంధి C. లులనల సంధి D. రుగాగమ సంధి 11 / 20 Category: సంధులు 11. “కూరగాయలమ్మే” – ఇది ఏ సంధి ? A. అకారసంధి B. ఇకారసంధి C. ఉకారసంధి D. త్రికసంధి 12 / 20 Category: సంధులు 12. సీమోల్లంఘనం – సంధి పేరు వ్రాయండి. A. సవర్ణదీర్ఘ సంధి B. గుణసంధి C. యణాదేశసంధి D. త్రికసంధి 13 / 20 Category: సంధులు 13. సార్థకత – విడదీయండి. A. సః + అధికం B. సా + ఆర్థకత C. స + ఆర్థకత D. స + అర్థకత 14 / 20 Category: సంధులు 14. “మునీశ్వర” ఏ సంధి ? A. గుణసంధి B. సవర్ణదీర్ఘ సంధి C. యణాదేశ సంధి D. త్రికసంధి 15 / 20 Category: సంధులు 15. రమ్యోధ్యానములు – విడదీయండి. A. రమ్యః + ధ్యానములు B. రమ్య + ఉద్యానములు C. రమ్యః + ఉధ్యానములు D. రామ్య + ఉదధి + ధానములు 16 / 20 Category: సంధులు 16. ద్రాక్షాసవము – విడదీయండి. A. ద్రాక్ష + సవము B. ద్రాక్ష + ఆసవము C. ద్రాక్షా + స్తవము D. ద్రాక్షాస + వము 17 / 20 Category: సంధులు 17. ‘శస్త్రాదులు’ ఏ సంధి ? A. త్రిక సంధి B. ఆమ్రేడిత సంధి C. సవర్ణదీర్ఘ సంధి D. అకార సంధి 18 / 20 Category: సంధులు 18. ‘ఎల్లెడల’ పదాన్ని విడదీయండి. A. ఎల్లె + డల B. ఎల్లన్ + ఎడల C. ఎల్ల + ఎడల D. ఏ + వెడల 19 / 20 Category: సంధులు 19. దురాచారాలను నిర్మూలనం చేయాలి. – దీనిని విడదీస్తే A. నిరత + మూలనం B. ని : + మూలనం C. నె : + మూలనం D. నిర్ + మూలనం 20 / 20 Category: సంధులు 20. ఇ, ఉ, ఋ లకు య, వ, ర లు ఆదేశంగా వచ్చే సంధి ? A. యణాదేశసంధి B. అత్వసంధి C. గుణసంధి D. త్రికసంధి Your score isThe average score is 65% 0% Restart quiz