వ్యుత్పత్త్యర్థాలు 1234567891011121314151617181920 వ్యుత్పత్త్యర్థాలు వ్యుత్పత్త్యర్థాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల వ్యుత్పత్త్యర్థాలు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: వ్యత్పత్త్యర్థం 1. “అదృష్టము” నకు సరియైన వ్యుత్పత్తి అర్థము A. దృష్టిలేనిది B. దృష్టమునకు తోడైనది C. చూడబడనిది D. అదృష్టవంతుడు 2 / 20 Category: వ్యత్పత్త్యర్థం 2. వాతము (గాలి) ఆవరించిన స్థలము – అనే వ్యుత్పత్తి గల పదం A. జలుబు B. వాతావరణము C. వాతరోగము D. వాయి 3 / 20 Category: వ్యత్పత్త్యర్థం 3. “లోకులను అంధులుగా చేయునది” (దీనికి సరిపోయే వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.) A. మమకారం B. గృహచారం C. దురాచారం D. అంధకారం 4 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 1. మనువు వలన పుట్టినవాడు (వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి) A. మనుష్యుడు B. గృహస్థుడు C. గేస్తుడు D. దుష్టుడు 5 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 2. ‘జలధి’ అను పదానికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి A. జలమును కలిగించునది B. జలములు దీనిచే ధరింపబడును C. జలములను పారించేది D. జగతిని నడిపించునది 6 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 3. గురుపరంపరచేతను వంశక్రమము చేతను వచ్చిన వాడున్ (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.) A. సంప్రదాయం B. గురువు C. సంతానం D. సౌధము 7 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 4. “హృదయము” – అను పదానికి సరియైన వ్యుత్పత్తి అర్థం A. దయతో నిండినది B. హరించగలది C. హరింపబడునది D. రంజింప చేయునది 8 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 5. “బాగుగా ఒప్పునది” అను వ్యుత్పత్తి గల పదం A. ఒప్పు B. కప్పు C. సభ D. సభికులు 9 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 6. తెలంగాణ భాష యాసతో సినిమాలు తీసిండ్రు. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.) A. భాషించునది B. మరణించినది C. కనిపెట్టుటలేదు. D. శరీరం గలది 10 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 7. గృహమును ధరించునది (వ్యుత్పత్యర్థము గుర్తించండి.) A. భార్య B. సతీమణి C. పురంధ్రి D. నారీమణి 11 / 20 Category: వ్యుత్పత్త్యర్థాలు 8. నీరజము నందు పుట్టినవాడు. (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.) A. చేప B. తాబేలు C. కప్ప D. నీరజభవుడు 12 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 1. విశ్వమును భరించువాడు ఈ వ్యుత్పత్తిని సూచించు పదం A. విశ్వభరుడు B. విశ్వదరుడు C. విశ్వహరుడు D. విశ్వంభరుడు 13 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 2. బుధుడు – అను పదమునకు వ్యుత్పత్తి అర్థం A. బుద్ధి గలవాడు B. సర్వము తెలిసినవాడు C. పెద్ద ఆకారము గలవాడు D. పెద్దలలో పెద్దవాడు 14 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 3. నలుపు వర్ణము కలవాడు – వ్యుత్పత్త్యర్థ గుర్తించండి. A. రాముడు B. కృష్ణుడు C. అర్జునుడు D. సాయి 15 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 4. “లక్ష్మీదేవికి భర్త” – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం A. కాంతాపతి B. భూనాథుడు C. శ్రియఃపతి D. లోకనాథుడు 16 / 20 Category: వ్యుత్పత్తర్థాలు 5. ఈశ్వరుడు – దీనికి వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది ? A. పశువులకు నాథుడు B. సృష్టికి నాథుడు C. విభూతి ధరించినవాడు D. ఐశ్వర్యం కలవాడు 17 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 1. అర్కుడు – అను పదానికి వ్యుత్పత్త్యర్థం A. పూజింపబడువాడు B. అరిగి పోయినవాడు C. తూర్పు నుండి పడమరకు పోవువాడు D. తపింప చేయువాడు 18 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 2. సంద్రం అనగా A. చంద్రోదయంచే వృద్ధి పొందునది B. రత్నాలు కల్గినట్టిది C. పెద్దపెద్ద చేపలు కలది D. ఏవీకావు 19 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 3. ఉదకమును భరించునది A. సరస్సు B. కాలువ C. అభ్రము D. ఏవీకావు 20 / 20 Category: వ్యుత్పత్త్యర్థం 4. కవి యొక్క కర్మము. దీనికి వ్యుత్పత్త్యర్థం ? A. కళ B. కాగితం C. కావ్యం D. ఏవీకావు Your score isThe average score is 32% 0% Restart quiz