వాక్యనిర్మాణం 1234567891011121314151617181920 వాక్యనిర్మాణం వాక్యనిర్మాణం పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: వాక్యనిర్మాణం 1. హనుమంతుడు అరిస్తే గుండెలు పగులుతాయి గీత గీసిన పదం ఏ క్రియా పదం ? A. అప్యర్థకం B. హేత్వర్థకం C. ధాత్వర్థకం D. చేదర్థకం 2 / 20 Category: వాక్యనిర్మాణం 2. నా సైకిల్ దొరికింది కాని దొంగ దొరకలేదు – ఇది ఏరకమైన వాక్యం ? A. సంక్లిష్ట B. సంయుక్త C. కర్మణి D. చేదర్థకం 3 / 20 Category: వాక్యనిర్మాణం 3. కాళిదాసుచేత కావ్యము రచింపబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి A. కాళిదాసు కావ్యం రచించాడు B. కాళిదాసు వల్ల కావ్యం రచింపబడెను C. కాళిదాసు కొరకు కావ్యంబు రచించాడు D. కాళిదాసు యందు కావ్యం రచించాడు 4 / 20 Category: వాక్యనిర్మాణం 4. అగ్ని మండును ఇది ఏ రకమైన వాక్యం ? A. విధ్యర్థక వాక్యం B. తద్ధర్మార్థక వాక్యం C. ప్రశ్నార్థక వాక్యం D. హేత్వర్థక వాక్యం 5 / 20 Category: వాక్యనిర్మాణం 5. “నేను కఠినుడనని అందరూ అంటారు నిజానికి నేను చాలా శాంతస్వభావం కలవాడిని” అని తనను గురించి చెప్పుకున్నాడు’ అని ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే A. నేను కఠినుడనని అందరూ అంటారని నిజానికి తాను చాలా శాంత స్వభావం కలవాడినని ఆయన గురించి తనకు చెప్పుకున్నాడు B. నేను కఠినుడను కానని అందరూ అంటారని నిజానికి తాను చాలా శాంతస్వభావం లేనివాడి నని తనను గురించి చెప్పుకున్నాడు C. తాను కఠినుడనను కానని అందరు అనరని నిజానికి నేను చాలా శాంత స్వభావం కలవాడిని కానని ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు D. తాను కఠినుడనని అందరూ అంటారని, నిజానికి తాను చాలా శాంత స్వభావం కలవాడినని ఆయన తనను గురించి తాను చెప్పుకున్నాడు 6 / 20 Category: వాక్యనిర్మాణం 6. ‘రాము ఇసుకతో ఇల్లు కట్టాడు’ వాక్యాన్ని కర్మణి వాక్యంగా రాస్తే A. రాముచే ఇసుకతో ఇల్లు కట్టాడు B. ఇసుకతో ಇల్లు రాముచే కట్టబడింది C. రాము ఇల్లు కట్టాడు ఇసుకతో. D. ఇల్లు ఇసుకతో రాము కట్టాడు. 7 / 20 Category: వాక్యనిర్మాణం 7. రామకృష్ణారావు గారు ఆమోదముద్ర వేశారు – ఇది ఏ వాక్యం ? A. కర్తరి వాక్యం B. కర్మణి వాక్యం C. చేదర్థకం D. సామాన్య వాక్యం 8 / 20 Category: వాక్యనిర్మాణం 8. ఈరోజు ఆట జరుగుతుందో, జరగదో ! – ఇది ఏ వాక్యం ? A. విద్యర్థకం B. ప్రశ్నార్థకం C. సంభావనార్థకం D. సందేహార్థకం 9 / 20 Category: వాక్యనిర్మాణం 9. “నేను మంచి విద్యార్థిని” – అని రవి అన్నాడు. ఇది ఏ వాక్యం ? A. పరోక్ష వాక్యం B. ప్రత్యక్ష వాక్యం C. కర్తరి వాక్యం D. కర్మణి వాక్యం 10 / 20 Category: వాక్యనిర్మాణం 10. ‘నన్ను దయతో కాపాడు’ అని భక్తుడు ప్రార్థించాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ? A. భగవంతుడు నన్ను కాపాడాలని భక్తుడు వేడుకున్నాడు. B. అతడిని కాపాడాలని భక్తుడు వేడుకున్నాడు. C. భగవంతుడు తప్పక కాపాడాలని దైవాన్ని ప్రార్థించాడు భక్తుడు D. తన్ను దయతో కాపాడమని భక్తుడు ప్రార్థించాడు 11 / 20 Category: వాక్యనిర్మాణం 11. “నాకు మహిళలంటే గౌరవం” అని మంత్రి అన్నారు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. A. తనకు మహిళలంటే గౌరవమని మంత్రి అన్నారు. B. మహిళలపై గౌరవం అధికమని మంత్రి చెప్పారు. C. మంత్రి మహిళలపట్ల గౌరవం ప్రకటించారు. D. అతనికి మహిళలపై గౌరవం మెండని చెప్పాడు. 12 / 20 Category: వాక్యనిర్మాణం 12. “నాకు ఏ వ్యసనాలు లేవు” అని రచయిత అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. A. వ్యసనాలు తనకు ఉండవని రచయిత అన్నాడు. B. రచయితకు వ్యసనాలు ఉండవని అన్నాడు C. తనకు ఏ వ్యసనాలు లేవని రచయిత అన్నాడు D. వానికి వ్యసనాలు ఉండవని రచయిత అన్నాడు 13 / 20 Category: వాక్యనిర్మాణం 13. కూరలు తెచ్చాడు. కూరలు అమ్మాడు. దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే A. కూరలు తెచ్చి అమ్మాడు B. కూరలు తెస్తూ అమ్మాడు C. కూరలు తెస్తే అమ్ముతాడు D. అమ్ముతాడు కూరలు తెస్తే 14 / 20 Category: వాక్యనిర్మాణం 14. వఱదైన చేను దున్నవద్దని కవి అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి. A. “వఱదైన చేను దున్నకూడదు” అని కవి అన్నాడు. B. “వఱదైన చేనును దున్ను” అని కవి అన్నాడు. C. “వఱదైన చేను దున్నవద్దు” అని కవి అన్నాడు. D. కవి అన్నాడు “వఱదైన చేన దున్నుము” అని. 15 / 20 Category: వాక్యనిర్మాణం 15. క్రింది వానిలో క్త్వార్ధ క్రియను గుర్తించండి. A. వచ్చి B. వస్తే C. వస్తూ D. వచ్చినా 16 / 20 Category: వాక్యనిర్మాణం 16. సన్యాసి చెప్పింది విని ఖిన్నుడనైతి. దీనికి ఆధునిక వాక్యం ఏది ? A. ఖిన్నుడనైతిని చెప్పింది విని సన్యాసి B. చెప్పింది విని సన్యాసి C. సన్యాసి చెప్పింది విని ఖిన్నుడిని అయ్యాను D. సన్యాసి చెప్పగా విన్నాను, ఖిన్నుడనయ్యాను 17 / 20 Category: వాక్యనిర్మాణం 17. వృద్ధుని చేత బాలుడు రక్షించబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. A. విద్యార్థి బాలుడిని రక్షించాడు B. విద్యార్థి వల్ల బాలుడిచే రక్షింపబడియె C. విద్యార్థి వలన బాలునికి రక్షించబడెను D. విద్యార్థికి బాలుడి యందు రక్షించాడు 18 / 20 Category: వాక్యనిర్మాణం 18. విద్యార్థి భక్తిగ నమస్కరించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. A. విద్యార్థికి భక్తిగ నమస్కరించాడు. B. విద్యార్థితో భక్తిగ నమస్కరింపబడియె C. విద్యార్థి వల్ల భక్తిగ నమస్కరింపబడెను D. విద్యార్థి కొరకు భక్తిగ నమస్కరించాడు 19 / 20 Category: వాక్యనిర్మాణం 19. వారు వెళ్ళవచ్చా ? – ఇది ఏ రకమైన వాక్యం ? A. అప్యర్థకం B. ప్రశ్నార్థకం C. హేత్వర్థకం D. ఆశ్చర్యార్థకం 20 / 20 Category: వాక్యనిర్మాణం 20. దానం చేయాలి. కీర్తి పొందాలి. – దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే ? A. దానం కొరకు కీర్తి కావాలి B. దానము నందు కీర్తి కలదు C. దానం చేసి కీర్తి పొందాలి D. దానంతో కీర్తి పొందవచ్చు Your score isThe average score is 17% 0% Restart quiz