ప్రకృతి - వికృతులు 1234567891011121314151617181920 ప్రకృతి - వికృతులు ప్రకృతి - వికృతులు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ప్రకృతి - వికృతికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: ప్రకృతి - వికృతులు 1. నీరము (వికృతి పదాన్ని గుర్తించండి) A. మనిషి B. ఇగము C. సిరస్సు D. నీరు 2 / 20 Category: ప్రకృతి - వికృతులు 2. “మెకము” అను పదానికి ప్రకృతి పదము A. మేక B. మృగము C. ఏకము D. ధనము 3 / 20 Category: ప్రకృతి - వికృతులు 3. “ఫలము” – అనే పదానికి వికృతి పదము A. ప్రయోజనం B. పండు C. పలము D. కాయ 4 / 20 Category: ప్రకృతి - వికృతులు 4. బూమికి – ప్రకృతి పదం A. భూరి B. భువి C. భూమి D. భూతం 5 / 20 Category: ప్రకృతి - వికృతులు 5. “సొచ్చెం” అనే పదానికి ప్రకృతి A. సాచ్చెం B. శుచి C. స్వచ్ఛము D. సోచాయించు 6 / 20 Category: ప్రకృతి - వికృతులు 6. “సముద్రము” అనే పదానికి వికృతి A. సంద్రము B. సాగరము C. సమందరము D. సాంద్రము 7 / 20 Category: ప్రకృతి - వికృతులు 7. “ఘంట” అనే పదానికి వికృతి A. గడియ B. ఘటిక C. గణగణ D. గంట 8 / 20 Category: ప్రకృతి - వికృతులు 8. మన కార్యాలను త్రికరణశుద్ధిగా చెయ్యాలి. (కార్యం - పదానికి వికృతిని గుర్తించండి.) A. బాస B. సత్తి C. సహజం D. కర్జం 9 / 20 Category: ప్రకృతి - వికృతులు 9. “త్రిలింగము” ప్రకృతి కాగా వికృతి పదము A. తైలింగ B. తిరులింగ C. తెలుగు D. మూడు లింగములు 10 / 20 Category: ప్రకృతి - వికృతులు 10. “భాష, స్నేహం” అనే పదాలకు సరియైన వికృతి పదాలు A. బాస, నెయ్యం B. భాస, నేస్తం C. బష, స్నేయం D. బాష, స్నేహం 11 / 20 Category: ప్రకృతి - వికృతులు 11. కవుల కల్పన ఆశ్చర్యంగా ఉంటుంది. (ఆశ్చర్యం - పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) A. అద్భుతం B. అచ్చెరువు C. ఆనందం D. వింత 12 / 20 Category: ప్రకృతి - వికృతులు 12. హరిశ్చంద్రుడు సత్యవాక్పాలకుడు. (సత్యం - పదానికి వికృతిపదాన్ని గుర్తించండి.) A. సత్తువ B. సరిత్తు C. వరిత్తు D. సత్తెం 13 / 20 Category: ప్రకృతి - వికృతులు 13. కులము క్షయం జరుగునని శుక్రాచార్యుడు వచించెను. (కులము - పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) A. కులంబు B. కొంగరము C. కొలము D. కొంగ 14 / 20 Category: ప్రకృతి - వికృతులు 14. బలి ధర్మగుణానికి, సత్యవ్రతానికి దేవతలు ఆశ్చర్య పడ్డారు. (ఆశ్చర్యం - పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) A. అచ్చర్యము B. అచ్చెరువు C. అచ్చరుము D. అవగుణం 15 / 20 Category: ప్రకృతి-వికృతులు 1. వేటగాడి వలలో చాలా మత్స్యములు పడినాయి. (మత్స్యములు - పదానికి వికృతి పదం) A. మత్తియము B. మచ్చెము C. మత్తము D. మచ్చీ 16 / 20 Category: ప్రకృతి-వికృతులు 2. మనదేశంలోని చాలా చట్టము లను మార్చాలి. ( చట్టము - పదానికి ప్రకృతి పదం) A. శాస్త్రం B. చట్రము C. శాస్త్రము D. శాసనం 17 / 20 Category: ప్రకృతి-వికృతులు 3. మచ్చీలు - పదానికి ప్రకృతి పదం. A. మచ్చము B. మత్సరం C. మత్స్యము D. మచ్చడం 18 / 20 Category: ప్రకృతి-వికృతులు 4. ధర్మం - పదానికి వికృతి పదం గుర్తించండి. A. దరుమము B. దమ్మం C. దెమ్మం D. ధమ్మెము 19 / 20 Category: ప్రకృతి-వికృతి 1. ‘సత్తెం -’ వికృతి పదం ? A. సత్వం B. సత్రం C. సత్యం D. ఏవీకావు 20 / 20 Category: ప్రకృతి – వికృతులు 1. మృత్యువు పదానికి వికృతి పదం ఏది? A. మృతుడు B. మురుతువు C. మిత్తి D. మైతిరి Your score isThe average score is 0% 0% Restart quiz